»   »  రెండోపెళ్లి చేసుకొంటానన్న శ్రీ శాంత్.. రంగంలోకి పవన్ కల్యాణ్ హీరోయిన్.. కాపురంలో చిచ్చు!

రెండోపెళ్లి చేసుకొంటానన్న శ్రీ శాంత్.. రంగంలోకి పవన్ కల్యాణ్ హీరోయిన్.. కాపురంలో చిచ్చు!

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  బిగ్‌బాస్ హిందీ 12 రియాలిటీ షోలో ఊహించన వ్యక్తి శ్రీశాంత్. బిగ్‌బాస్‌లోకి వచ్చి అందర్నీ షాక్ గురిచేశాడు. ఇంట్లో అన్ని రకాల ఎమోషన్స్‌ను పండిస్తూ బిగ్‌బాస్‌లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారిపోయాడు. ఇటీవల ఇంటి సభ్యులతో మాట్లాడుతూ తాను రెండో పెళ్లి చేసుకొనే అవకాశం ఉందని చెప్పడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. తాను చెప్పిన మాటలు బిగ్‌బాస్ అన్‌సీన్‌ వీడియోలో వినిపించాయి. తన రెండో పెళ్లి గురించి చెప్పిన విషయాలు మీ కోసం..

  నా భార్యతో నా రిలేషన్

  నా భార్యతో నా రిలేషన్

  నా భార్యకు నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. నైట్ పబ్బులకు వెళ్లడం, ఇతర పార్టీలకు పోవడంపై భార్యకు ఎలాంటి అభ్యంతరం లేదు. నేనుతో నిజాయితీగా ఉంటాను. దాంపత్య జీవితానికి సంబంధించిన గీతను ఎన్నడూ దాటను. నా భార్య అంటే నాకు చాలా ఇష్టం. ఆమెను అమితంగా ప్రేమిస్తానని ఇంటి సభ్యులు శివాషీష్, జస్లీన్ మాతురు తదితరులకు వెల్లడించాడు.

  జాతకంలో రెండో పెళ్లి

  జాతకంలో రెండో పెళ్లి

  నా జన్మ కుండలిలో రెండో వివాహం చేసుకొంటానని ఉంది. ఇప్పటికే మొదటి వివాహం పూర్తయింది. ఇక రెండో పెళ్లి 75 ఏళ్ల వయసులో చేసుకొంటానని భార్యకు చెప్పాను. అందుకు ఆమె కూడా ఓకే చెప్పింది. రెండో పెళ్లికి ఎలాంటి అభ్యంతరం లేదు అని శ్రీశాంత్ పేర్కొన్నాడు.

  భార్య భువనేశ్వరిపై ప్రేమను తప్పుపట్టిన నటి

  భార్య భువనేశ్వరిపై ప్రేమను తప్పుపట్టిన నటి

  బిగ్‌బాస్‌లో తన భార్య భువనేశ్వరిని పెళ్లికి ముందు నుంచి ఏడేళ్లుగా ప్రేమిస్తున్నానని చెప్పడం తప్పు. నేను బిగ్‌బాస్‌లో ఆయన మాటలు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. పెళ్లికి ఓ ఏడాది ముందు నాతో డేటింగ్ చేశాడు. ఐదేళ్ల క్రితం అతడికి నాకు బ్రేకప్ జరిగింది. కానీ ఆ తర్వాత మా రిలేషన్‌లో ఎలాంటి మార్పులు లేవు అని నటి నికేషా పటేల్ వెల్లడించింది.

  నా వద్ద జవాబు లేని ప్రశ్నలు

  నా వద్ద జవాబు లేని ప్రశ్నలు

  నాకు, శ్రీశాంత్‌కు సంబంధించి కొన్ని విషయాల గురించి నా వద్ద సమాధానం దొరకని ప్రశ్నలు ఇంకా మిగిలే ఉన్నాయి. తన భార్య గురించి బిగ్‌బాస్‌లో వివాదాస్పద విషయాలు ఎందుకు ప్రస్తావిస్తున్నాడో నాకు తెలియడం లేదు. ఆయన భార్యకు అనేక భ్రమలు కల్పిస్తున్నాడు అని నికేషా పటేల్ అన్నారు.

  English summary
  The most unpredictable and unfiltered contestant of this season Bigg Boss 12, Sreesanth, has once again shocked us with his statement in the house. In an unseen video, Sreesanth was heard talking about why he wants to get married a second time. Actress Nikesha Patel, who claims to have dated Sreesanth, raised some objections to his statements about his wife.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more