యాంకర్ స్రవంతి అసలైన అందాల ప్రదర్శన.. మరీ ఓవర్ అయిందిగా!

టెలివిజన్ రంగంలో ఇప్పుడు లేడీ యాంకర్ల హవా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా చాలా మంది అమ్మాయిలు తమదైన రీతిలో సందడి చేస్తున్నారు. అలాంటి వారిలో స్రవంతి చోకారపు ఒకరు. అందానికి అందం, టాలెంట్‌కు టాలెంట్ ఉన్న ఈ చిన్నది.. సుదీర్ఘ కాలంగా తనదైన మార్కును చూపిస్తోంది. ఫలితంగా వరుసగా ఆఫర్లను అందుకుంటూ ముందుకు సాగుతోంది. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో స్రవంతి చోకారపు తనదైన రీతిలో రచ్చ లేపుతోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ యాంకర్ కొన్ని బోల్డు ఫొటోలను వదిలింది. అవి మీరే చూసేయండి మరి!

అలా సినిమాల్లోకి వచ్చి
రాయలసీమ అమ్మాయి అయిన స్రవంతి చోకారపు హైదరాబాద్‌లో ఉద్యోగం చేసుకునేది. ఆ సమయంలోనే ఓ సినిమా షూటింగ్ చూసేందుకు వెళ్లి.. అనుకోకుండా అందులో నటించింది. అలా నటిగా పరిచయమైన స్రవంతి.. ఆ తర్వాత కూడా చాలా సినిమాల్లో కూడా నటించింది. కానీ, ఆమెకు గుర్తింపు మాత్రం ఆశించిన రీతిలో లభించలేదు. ఫలితంగా సినిమాలు ఆపేసింది.

Cute Anchor Sravanthi Chokarapu Fantastic Photos Goes Viral

యాంకర్‌గా ఫుల్ ఫేమస్

సినిమాల్లో తనదైన రీతిలో సందడి చేసిన స్రవంతి.. ఆ తర్వాత యాంకర్‌గా ఎంటరైంది. ఈ క్రమంలోనే బుల్లితెరపై పలు చానెళ్లలో ప్రసారం అయిన కొన్ని షోలను హోస్ట్ చేసింది. అయితే వాటిలో 'బెస్ట్ ఆఫ్ ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్' మాత్రమే మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఫ్రీలాన్స్ యాంకర్‌గా మారిన స్రవంతి సినిమా ఫంక్షన్లు, ఇంటర్వ్యూలు, స్పెషల్ ఈవెంట్లు చేస్తోంది.

Cute Anchor Sravanthi Chokarapu Fantastic Photos Goes Viral

ఆ షోతో.. సుధీర్ బావతో
యాంకర్ స్రవంతి చోకారపు.. చాలా ఏళ్ల క్రితమే ప్రశాంత్ అనే వ్యక్తిని ప్రేమ పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వీళ్లకు ఓ బాబు కూడా జన్మించాడు. ఆ తర్వాత కూడా కెరీర్ కంటిన్యూ చేసిన ఆమె.. బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా వెళ్లింది. దీని తర్వాత నుంచి ఫుల్ బిజీ అయిపోయింది. ఈ క్రమంలోనే ఇప్పుడు సుధీర్‌తో 'ఫ్యామిలీ స్టార్స్' షోలో ఫన్ చేస్తోంది.

Cute Anchor Sravanthi Chokarapu Fantastic Photos Goes Viral

ఫ్యాన్స్‌ను ఖుషీ చేసే

చాలా ఏళ్లుగా సినిమాలు, ఫంక్షన్లు, ఇంటర్వ్యూలు, టీవీ షోలు వంటివి చేస్తూ తన రేంజ్‌ను పెంచుకుంటూ ముందుకు వెళ్తోన్న యాంకర్ స్రవంతి చోకారపు.. సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ ఆమె తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేస్తోంది. తద్వారా తన క్రేజ్ పెంచుకుంటోంది.

Cute Anchor Sravanthi Chokarapu Fantastic Photos Goes Viral

ఆరబోతలో కొట్టలేరనేలా
సోషల్ మీడియాలో తనదైన రీతిలో సందడి చేస్తోన్న స్రవంతి చోకారపు.. ఎక్కువగా గ్లామర్ షో చేస్తూ కుర్రాళ్లను కవ్విస్తూనే ఉంటోంది. ఇందులో భాగంగా ఈ అమ్మడు విపరీతంగా అందాలను ఆరబోస్తూ తీసుకున్న ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. వీటిలో ఎక్కువగా సీక్రెట్ అందాలను చూపిస్తూ రెచ్చిపోతోంది. దీంతో స్రవంతి సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోంది.

Cute Anchor Sravanthi Chokarapu Fantastic Photos Goes Viral

టైట్ డ్రెస్‌లో ఘాటుగా

యాంకర్ స్రవంతి చోకారపు లేటెస్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని బోల్డు ఫొటోలను వదిలింది. వీటిలో ఆమె బిగుతుగా ఉన్న టాప్‌ను ధరించి విపరీతంగా క్లీవేజ్ షో చేస్తోంది. ఫలితంగా ఈ ఫొటోల్లో ఈ యాంకర్ అందాలు బయటకు వచ్చి రెచ్చగొడుతోన్నాయి. దీంతో వీటికి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలోనే స్పందన దక్కుతోంది. తద్వారా స్రవంతి ఫొటోలు అన్నీ బాగా వైరల్‌గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X