»   »  కొత్త ఛానల్: దాసరి అతిథిగా ‘చరణ్ టీవీ’ ఆవిష్కరణ(పిక్చర్స్)

కొత్త ఛానల్: దాసరి అతిథిగా ‘చరణ్ టీవీ’ ఆవిష్కరణ(పిక్చర్స్)

Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు గడ్డపై మరో టీవీ ఛానల్ పురుడుపోసుకుంది. తెలుగు టెలివిజన్ చరిత్రలో మరో అధ్యాయం సృష్టించడానికి చరణ్ టీవీ ప్రారంభమైందని నిర్వాహకులు తెలిపారు. సినీ రాజకీయ ప్రముఖుల మధ్య హైదరాబాద్‌లో చరణ్ టీవీ ఛానల్ ప్రారంభోత్సవం జరుపుకుంది. ఛానల్ లోగో‌ను దర్శకరత్న దాసరి నారాయణరావు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా దాసరి మాట్లాడుతూ... ఛానల్‌ను తన చేతుల మీదుగా ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. తెలుగులో మరెన్నో వినోదాత్మక టీవీ ఛానల్స్ రావాల్సి ఉందని, వచ్చే సంవత్సరానికి చరణ్ టీవీ మంచి స్థాయిలో ఉండాలని దాసరి ఆశీర్వదించారు. చరణ్ టీవీ సిబ్బందికి పేరుపేరున శుభాకాంక్షలు తెలిపారు.

చరణ్ టీవీ ఛానల్ చైర్మన్ మహేశ్వరి దర్శకరత్న దాసరికి మెమోంటో అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళా తపస్వి కె విశ్వనాథ్ లైవ్ లోగోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఛానల్ సిబ్బందికి, యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. న్యూస్ అందరి కంటే ముందే చెప్పాలన్న తపనతో తప్పులు చేయకుండా ఉండాలని, వాస్తవాలు మాత్రమే తెలుపాలని కోరారు.

నవరసాలతో ముస్తాబై వస్తున్న ఈ ఛానల్‌ను ప్రేక్షకులను అలరించాలని నిర్మాత ప్రతాప్ ఆర్ట్స్ రాఘవ కోరారు. ఎవరికి తలవంచకుండా వార్తలను ప్రసారం చేయాలని కోరారు. చరణ్ టీవీ స్టార్ట్ అవ్వడం చాలా సంతోషంగా ఉందని జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. ఈ టీవీ ఛానల్ టాప్ పొజిషన్‌లో ఉండాలని కోరుకుంటున్నానని, చరణ్ టీవీ స్టాఫ్‌కి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

దర్శక రత్న దాసరి చేతుల మీదుగా ఈ ఛానల్ ప్రారంభం కావడం చాలా ఆనందంగా ఉందని, అయన హస్త వాసి శుభం కలిగిస్తుందని రచయిత చిన్ని కృష్ణ అన్నారు. చరణ్ టీవీ చైర్మన్ తనకు మంచి మిత్రుడని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విజయ్ యాదవ్ చరణ్ టీవీ‌కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఛానల్ లోకల్ టాలెంట్‌ని ప్రోత్సహించాలని కోరారు.

దాసరి నారాయణ రావు

దాసరి నారాయణ రావు

తెలుగు గడ్డపై మరో టీవీ ఛానల్ పురుడుపోసుకుంది.

‘చరణ్ టీవీ' ఆవిష్కరణ

‘చరణ్ టీవీ' ఆవిష్కరణ

తెలుగు టెలివిజన్ చరిత్రలో మరో అధ్యాయం సృష్టించడానికి చరణ్ టీవీ ప్రారంభమైందని నిర్వాహకులు తెలిపారు.

‘చరణ్ టీవీ' ఆవిష్కరణ

‘చరణ్ టీవీ' ఆవిష్కరణ

సినీ రాజకీయ ప్రముఖుల మధ్య హైదరాబాద్‌లో చరణ్ టీవీ ఛానల్ ప్రారంభోత్సవం జరుపుకుంది.

‘చరణ్ టీవీ' ఆవిష్కరణ

‘చరణ్ టీవీ' ఆవిష్కరణ

ఛానల్ లోగో‌ను దర్శకరత్న దాసరి నారాయణరావు ఆవిష్కరించారు.

‘చరణ్ టీవీ' ఆవిష్కరణ

‘చరణ్ టీవీ' ఆవిష్కరణ

ఈ సందర్భంగా దాసరి మాట్లాడుతూ... ఛానల్‌ను తన చేతుల మీదుగా ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.

‘చరణ్ టీవీ' ఆవిష్కరణ

‘చరణ్ టీవీ' ఆవిష్కరణ

తెలుగులో మరెన్నో వినోదాత్మక టీవీ ఛానల్స్ రావాల్సి ఉందని, వచ్చే సంవత్సరానికి చరణ్ టీవీ మంచి స్థాయిలో ఉండాలని దాసరి ఆశీర్వదించారు.

‘చరణ్ టీవీ' ఆవిష్కరణ

‘చరణ్ టీవీ' ఆవిష్కరణ

చరణ్ టీవీ సిబ్బందికి దాసరి నారాయణ రావు పేరుపేరున శుభాకాంక్షలు తెలిపారు.

‘చరణ్ టీవీ' ఆవిష్కరణ

‘చరణ్ టీవీ' ఆవిష్కరణ

చరణ్ టీవీ ఛానల్ చైర్మన్ మహేశ్వరి దర్శకరత్న దాసరికి మెమోంటో అందించారు.

‘చరణ్ టీవీ' ఆవిష్కరణ

‘చరణ్ టీవీ' ఆవిష్కరణ

ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళా తపస్వి కె విశ్వనాథ్ లైవ్ లోగోను విడుదల చేశారు.

‘చరణ్ టీవీ' ఆవిష్కరణ

‘చరణ్ టీవీ' ఆవిష్కరణ

ఈ సందర్భంగా ఛానల్ సిబ్బందికి, యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు.

‘చరణ్ టీవీ' ఆవిష్కరణ

‘చరణ్ టీవీ' ఆవిష్కరణ

న్యూస్ అందరి కంటే ముందే చెప్పాలన్న తపనతో తప్పులు చేయకుండా ఉండాలని, వాస్తవాలు మాత్రమే తెలుపాలని కోరారు.

‘చరణ్ టీవీ' ఆవిష్కరణ

‘చరణ్ టీవీ' ఆవిష్కరణ

నవరసాలతో ముస్తాబై వస్తున్న ఈ ఛానల్‌ను ప్రేక్షకులను అలరించాలని నిర్మాత ప్రతాప్ ఆర్ట్స్ రాఘవ కోరారు.

‘చరణ్ టీవీ' ఆవిష్కరణ

‘చరణ్ టీవీ' ఆవిష్కరణ

ఎవరికి తలవంచకుండా వార్తలను ప్రసారం చేయాలని కోరారు. చరణ్ టీవీ స్టార్ట్ అవ్వడం చాలా సంతోషంగా ఉందని జస్టిస్ చంద్రకుమార్ అన్నారు.

‘చరణ్ టీవీ' ఆవిష్కరణ

‘చరణ్ టీవీ' ఆవిష్కరణ

ఈ టీవీ ఛానల్ టాప్ పొజిషన్‌లో ఉండాలని కోరుకుంటున్నానని, చరణ్ టీవీ స్టాఫ్‌కి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

‘చరణ్ టీవీ' ఆవిష్కరణ

‘చరణ్ టీవీ' ఆవిష్కరణ

దర్శక రత్న దాసరి చేతుల మీదుగా ఈ ఛానల్ ప్రారంభం కావడం చాలా ఆనందంగా ఉందని, అయన హస్త వాసి శుభం కలిగిస్తుందని రచయిత చిన్ని కృష్ణ అన్నారు.

‘చరణ్ టీవీ' ఆవిష్కరణ

‘చరణ్ టీవీ' ఆవిష్కరణ

చరణ్టీవీ చైర్మన్ తనకు మంచి మిత్రుడని చెప్పారు.

‘చరణ్ టీవీ' ఆవిష్కరణ

‘చరణ్ టీవీ' ఆవిష్కరణ

ఈ కార్యక్రమంలో పాల్గొన్న విజయ్ యాదవ్ చరణ్ టీవీ‌కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఛానల్ లోకల్ టాలెంట్‌ని ప్రోత్సహించాలని కోరారు.

‘చరణ్ టీవీ' ఆవిష్కరణ

‘చరణ్ టీవీ' ఆవిష్కరణ

తెలుగు గడ్డపై మరో టీవీ ఛానల్ పురుడుపోసుకుంది.

‘చరణ్ టీవీ' ఆవిష్కరణ

‘చరణ్ టీవీ' ఆవిష్కరణ

తెలుగు టెలివిజన్ చరిత్రలో మరో అధ్యాయం సృష్టించడానికి చరణ్ టీవీ ప్రారంభమైందని నిర్వాహకులు తెలిపారు.

‘చరణ్ టీవీ' ఆవిష్కరణ

‘చరణ్ టీవీ' ఆవిష్కరణ

సినీ రాజకీయ ప్రముఖుల మధ్య హైదరాబాద్‌లో చరణ్ టీవీ ఛానల్ ప్రారంభోత్సవం జరుపుకుంది.

‘చరణ్ టీవీ' ఆవిష్కరణ

‘చరణ్ టీవీ' ఆవిష్కరణ

చరణ్ టీవీ ఛానల్ లోగో‌ను దర్శకరత్న దాసరి నారాయణరావు ఆవిష్కరించారు.

English summary
Famous Director and Producer Dasari Narayana Rao has launched Charan TV.
Please Wait while comments are loading...