టాప్ విప్పేసి మరి దీపిక పిల్లి సొగసులు.. పొట్టి నిక్కరులో అలా పడుకుని చూపిస్తూ!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంతో మంది అమ్మాయిలు తెగ గుర్తింపు తెచ్చుకున్నారు. సామాజిక మాధ్యమంతో వచ్చిన ఫేమ్ తో ఎన్నో ఆఫర్లను సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతోన్నారు. అలాంటి వారిలో క్యూట్ ముద్దుగుమ్మ దీపికా పిల్లి ఒకరు. టిక్ టాక్ వీడియోలతో పాపులర్ అయిన ఈ ముద్దుగుమ్మ బుల్లితెరపై మెరిసింది.

ఆ తర్వాత అతి తక్కువ సమయంలోనే ఎవరు సంపాదించుకోని క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఓవైపు సినిమాలతో.. మరోవైపు యాంకర్ గా దూసుకుపోతోన్న ఈ చిన్నది సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్ గా ఉంటోంది. తాజాగా హాట్ ఫొటోస్ వదిలి అట్రాక్చ్ చేస్తోంది.

టిక్ టాక్ వీడియోలతో..

టిక్ టాక్ వీడియోలతో..

బ్యూటిఫుల్ అండ్ స్మైలింగ్ క్వీన్ గా బుల్లితెరపై వెలుగొందుతోంది ముద్దుగుమ్మ దీపికా పిల్లి. సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడానికి కంటే ముందుగా మోడల్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసింది ఈ చిన్నది. మోడలింగ్ రంగంలో తన అందచందాలతో విపరీతంగా సందడి చేసింది. అంతేకాదు, అదే సమయంలోనే అప్పట్లో బాగా పాపులర్ అయిన టిక్ టాక్ వీడియోలతో మరింతగా ఫేమస్ అయిపోయింది క్యూట్ బ్యూటి దీపిక పిల్లి.

టీమ్ కు మెంటార్ గా..

టీమ్ కు మెంటార్ గా..

దీపిక పిల్లి చేసిన వీడియోలతో టిక్ టాక్ లో కొన్ని లక్షల ఫాలోవర్లను సంపాదించుకుంది. దీంతో ఫిల్మ్, టీవీ షోల మేకర్ల దృష్టినీ ఆకర్షించేసింది. సోషల్ మీడియాలో సెలెబ్రిటీగా మారిపోయిన క్యూట్ భామ దీపిక పిల్లికి బుల్లితెరపై అనేక షోలలో అవకాశం దక్కింది. ఈ క్రమంలోనే ఈ చిన్నది ఈటీవీలో ప్రసారం అయిన 'ఢీ' షో ద్వారా కెరీర్ మొదలు పెట్టింది. ఈ రియాలిటీ డ్యాన్స్ షోలో ఓ టీమ్‌కు మెంటర్‌గా చేసిన దీపికా.. తనదైన అందం, అభినయం, కామెడీతో ఆకట్టుకుంది.

కుర్రాడితో ప్రేమాయణం..

కుర్రాడితో ప్రేమాయణం..

టీవీ పోగ్రామ్స్, షోలలో అప్పుడప్పుడు డ్యాన్స్ చేస్తూ మరింత క్రేజ్ పెంచుకుంది సొట్టల బుగ్గల బ్యూటి దీపిక పిల్లి. తద్వారా తన క్రేజ్‌ను పెంచుకోవడంతో పాటు ఆఫర్లనూ అందుకుంది. బుల్లితెరపై హవా చూపిస్తున్న సమయంలోనే దీపికా పిల్లిని పలు రూమర్స్ చుట్టు ముట్టాయి. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడానికి ముందే దీపికా పిల్లి ఓ కుర్రాడితో ప్రేమాయణం సాగించినట్లు సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరిగింది.

ప్రచారంపై క్లారిటీ..

ప్రచారంపై క్లారిటీ..

ఒక కుర్రాడితో ముద్దుగుమ్మ దీపిక పిల్లి లవ్ అఫైర్ నడిపిందన్న రూమర్ల తర్వాత 'ఢీ' షోలో హైపర్ ఆదితో చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో వీళ్లిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని టాక్ వచ్చింది. అంతేకాదు, ఆదిని ఆమె పెళ్లి చేసుకోబోతుందని జోరుగా ప్రచారం జరిగింది. కానీ, తర్వాత అదంతా తప్పుడు ప్రచారం అని క్లారిటీ వచ్చింది. అతి తక్కువ సమయంలోనే బుల్లితెర యాంకర్ దీపికా పిల్లికి భారీ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. దీంతో ఆమెకు చాలా అవకాశాలు క్యూ కట్టాయి.

అందాల విందు..

అందాల విందు..

ఇలా ఆమె 'కామెడీ స్టార్స్' సహా పలు షోలకు యాంకర్‌గానూ చేసి సత్తా చాటింది ముద్దుగుమ్మ దీపిక పిల్లి. అలాగే, దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు సమర్పించిన 'వాంటెడ్ పండుగాడ్' సహా పలు చిత్రాల్లో నటించి ఆకర్షించింది. ఈ సినిమాలో తన గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా అబ్బా అబ్బా.. అనే పాటకు అందాల విందు చేసింది ఈ సుందరాంగి. ఈ సినిమాలో మరో యాంకర్ అనసూయ కూడా నటించి ఆకట్టుకుంది.

ఫుల్ యాక్టివ్ గా..

ఫుల్ యాక్టివ్ గా..

క్యూట్ బ్యూటి దీపిక పిల్లి ప్రస్తుతం ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో స్ట్రీమింగ్ అవుతోన్న కామెడీ స్టాక్ ఎక్స్ఛేంజ్ షోకి యాంకర్ గా వ్యవహరిస్తోంది. ఇలా ఒకవైపు టీవీ షోలు, మరోవైపు ఓటీటీలో కార్యక్రమాలు, అప్పుడప్పుడూ సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతోన్నా.. దీపిక పిల్లి సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే నిత్యం తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది.

పొట్టి నిక్కరులో టాప్ విప్పేసి..

సోషల్ మీడియాలో అప్పుడప్పుడు గ్లామర్ డోస్ పెంచుతూ హాట్ ఫొటోలను షేర్ చేస్తుంటుంది క్యూట్ సొగసరి దీపికా పిల్లి. ఇప్పుడు తాజాగా మరోసారి గ్లామర్ పిక్స్ వదిలింది ఈ భామ. గ్రీన్ కలర్ టాప్ విప్పేసి మరి హాట్ షో చేసింది దీపిక పిల్లి.

అలా టాప్ విప్పడంతో దీపిక షోల్డర్ అందాలు ఎక్స్ పోజ్ అయ్యాయి. అలాగే బ్లూ కలర్ జీన్ పొట్టి నిక్కరులో తన థైస్ అందాలను హాట్ గా చూపించింది ఈ ముద్దుగుమ్మ. వలలో పడుకుని, కూర్చుని బుక్ చదువుతున్నట్లుగా పోజులిచ్చిన దీపిక పిక్స్ వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X