అతి చిన్న నిక్కరులో దీపిక పిల్లి లెగ్స్ అందాలు.. ముందు వెనుక మొత్తం కనిపించేలా స్పైసీ షో

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. సెలబ్రిటీలుగా మారాలనుకుంటున్న ముద్దుగుమ్మలు, అబ్బాయిల నుంచి స్టార్ హీరో హీరోయిన్ల వరకు బీభత్సంగా వాడుతూ తమ క్రేజ్ పెంచుకుంటున్నారు. ఈ సామాజిక మాధ్యమంలో ఘాటుగా అందాలను ఆరబోస్తూ సినీ అవకాశాలను చేజిక్కించుకుంటున్నారు. అలాంటి వారిలో క్యూట్ బ్యూటి దీపిక పిల్లి ఒకరు. తన క్యూట్ స్మైల్ తో ఆకట్టుకునే ఈ సొట్ట బుగ్గల సుందరి తాజాగా అతి చిన్న నిక్కరులో అందాలను ఘాటుగా ప్రదర్శించింది. ఫలింతగా నెట్టింట్లో వైరల్ గా మారింది.

ఆ వీడియోలతో:బ్యూటిఫుల్ అండ్ స్మైలింగ్ క్వీన్ గా బుల్లితెరపై వెలుగొందుతోంది ముద్దుగుమ్మ దీపికా పిల్లి. సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడానికి కంటే ముందుగా మోడల్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసింది ఈ చిన్నది. మోడలింగ్ రంగంలో తన అందచందాలతో విపరీతంగా సందడి చేసింది. అదే సమయంలోనే బాగా పాపులర్ అయిన టిక్ టాక్ వీడియోలతో మరింతగా ఫేమస్ అయిపోయింది.

Deepika Pilli Ravishing Hot Looks In Latest Blue Colour Short Goes Viral

సెలబ్రిటీగా మారి:దీపిక పిల్లి చేసిన వీడియోలతో టిక్ టాక్ లో కొన్ని లక్షల ఫాలోవర్లను సంపాదించుకుంది. దీంతో ఫిల్మ్, టీవీ షోల మేకర్ల దృష్టినీ ఆకర్షించేసింది. సోషల్ మీడియాలో సెలెబ్రిటీగా మారిపోయిన క్యూట్ భామ దీపిక పిల్లికి బుల్లితెరపై అనేక షోలలో అవకాశం దక్కింది. ఈ క్రమంలోనే ఈ చిన్నది ఈటీవీలో ప్రసారం అయిన 'ఢీ' షో ద్వారా కెరీర్ మొదలు పెట్టింది.

Deepika Pilli Ravishing Hot Looks In Latest Blue Colour Short Goes Viral

డ్యాన్స్ చేస్తూ:ఢీ అనే రియాలిటీ డ్యాన్స్ షోలో ఓ టీమ్‌కు మెంటర్‌గా చేసిన ముద్దుగుమ్మ దీపిక పిల్లి తనదైన అందం, అభినయం, కామెడీతో ఆకట్టుకుంది. టీవీ పోగ్రామ్స్, షోలలో అప్పుడప్పుడు డ్యాన్స్ చేస్తూ మరింత క్రేజ్ పెంచుకుంది ఈ సొట్టల బుగ్గల బ్యూటి. తద్వారా తన క్రేజ్‌ను పెంచుకోవడంతో పాటు ఆఫర్లనూ అందుకుంది.

Deepika Pilli Ravishing Hot Looks In Latest Blue Colour Short Goes Viral

లవ్ ట్రాక్స్ తో:బుల్లితెరపై హవా చూపిస్తున్న సమయంలోనే దీపికా పిల్లిని పలు రూమర్స్ చుట్టు ముట్టాయి. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడానికి ముందే దీపికా పిల్లి ఓ కుర్రాడితో ప్రేమాయణం సాగించినట్లు సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరిగింది. ఈ రూమర్ల తర్వాత 'ఢీ' షోలో హైపర్ ఆదితో చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో వీళ్లిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని టాక్ వచ్చింది.

Deepika Pilli Ravishing Hot Looks In Latest Blue Colour Short Goes Viral

సినిమాల్లోనూ:అయితే అతి తక్కువ సమయంలోనే బుల్లితెర యాంకర్ దీపికా పిల్లికి భారీ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. దీంతో ఆమెకు చాలా అవకాశాలు క్యూ కట్టాయి. 'కామెడీ స్టార్స్' సహా పలు షోలకు యాంకర్‌గానూ చేసి సత్తా చాటింది. అలాగే, 'వాంటెడ్ పండుగాడ్' సహా పలు చిత్రాల్లో నటించి ఆకర్షించింది ఈ క్యూట్ పిల్ల.

Deepika Pilli Ravishing Hot Looks In Latest Blue Colour Short Goes Viral

అతి చిన్న నిక్కరు.. లెగ్స్ అందాలు:ఇలా సినిమాలు, టీవీ షోలతో బిజీగా ఉన్న దీపికా పిల్లి సోషల్ మీడియాలో అందాల ఆరబోతలో కూడా సై అంటోంది. తాజాగా ఓపెన్ స్లీవ్ లెస్ జాకెట్, బ్లూ కలర్ అతి చిన్న నిక్కరులో దర్శనం ఇచ్చిన దీపిక పిల్లి లెగ్స్ అందాలను చాలా ఘాటుగా చూపించింది. వెనక్కి, ముందుకు తిరుగుతూ తన ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలను ప్రదర్శించింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X