బికినీలో షాకిచ్చిన దీపికా పిల్లి: ఎద అందాలు ఆరబోస్తూ హాట్ షో

గతంలో ఎవరైనా ఫేమస్ అవ్వాలంటే చాలా కష్టంగా ఉండేది. కానీ, ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇది చాలా సులభతరం అయిపోయింది. దీని ద్వారా ఎంతో మంది యువతీ యువకులు ఫేమస్ అవుతున్నారు. అలాంటి వారిలో క్యూట్ బ్యూటీ దీపికా పిల్లి ఒకరు. చాలా తక్కువ సమయంలోనే ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న ఈ చిన్నది.. వరుసగా అవకాశాలను అందుకుంటూ ముందుకు సాగుతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో తరచూ ఫొటోలు షేర్ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా కొన్ని పిక్స్ వదిలింది. అవి మీకోసం!

టిక్ టాక్ వీడియోలతో పాపులర్

టిక్ టాక్ వీడియోలతో పాపులర్

క్యూట్ లేడీ దీపికా పిల్లి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడానికి ముందే మోడల్‌గా కెరీర్‌ను మొదలెట్టేసింది. అందులో తన అందచందాలతో విపరీతంగా సందడి చేసింది. అంతేకాదు, అదే సమయంలోనే టిక్ టాక్ వీడియోలతో మరింత పాపులర్ అయింది. అలాగే, ఇందులో కొన్ని లక్షల ఫాలోవర్లను సంపాదించుకుంది. తద్వారా ఫిల్మ్, టీవీ షోల మేకర్ల దృష్టినీ ఆకర్షించేసింది.

 ఢీ షోలోకి ఎంట్రీతో మారిందిగా

ఢీ షోలోకి ఎంట్రీతో మారిందిగా

సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారిపోయిన దీపికా పిల్లికి బుల్లితెరపై అవకాశాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఈ చిన్నది ఈటీవీలో ప్రసారం అయిన 'ఢీ' షోలో భాగం అయింది. ఇందులో ఓ టీమ్‌కు మెంటర్‌గా చేసిన దీపికా పిల్లి.. తనదైన అందం, అభినయం, కామెడీతో అలరించింది. తద్వారా తన క్రేజ్‌ను మరింతగా పెంచుకుంది. దీంతో మరిన్ని అవకాశాలూ అందుకుంది.

లవ్ ట్రాకులు... అతడితో పెళ్లి

లవ్ ట్రాకులు... అతడితో పెళ్లి

దీపికా పిల్లి పాపులర్ అవడానికి లవ్ ట్రాకులు కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. కెరీర్ ఆరంభంలో ఈ చిన్నది ఓ కుర్రాడితో ప్రేమాయణం సాగిస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత 'ఢీ' షోలో హైపర్ ఆదితో చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో వీళ్లిద్దరి మధ్య ట్రాక్ నడుస్తుందని వార్తలు వచ్చాయి. అంతేకాదు, ఈ కమెడియన్‌ను ఆమె పెళ్లి చేసుకోబోతుందని కూడా టాక్ వచ్చింది.

వరుస ఆఫర్లు.. ఓటీటీలో కూడా

వరుస ఆఫర్లు.. ఓటీటీలో కూడా

దీపికా పిల్లికి చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపు వచ్చింది. దీంతో ఆమెకు చాలా ఆఫర్లు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆమె 'కామెడీ స్టార్స్' సహా పలు షోలను హోస్ట్ చేసింది. అలాగే, 'వాంటెడ్ పండుగాడ్' సహా పలు చిత్రాల్లో లీడ్ రోల్స్ కూడా చేసింది. ఇక, ఇప్పుడు దీపికా పిల్లి ఆహాలో స్ట్రీమింగ్ కాబోతున్న 'కామెడీ స్టాక్ ఎక్ఛేంజ్' షోను హోస్ట్ చేయనుంది.

సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా

సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా

వరుసగా టీవీ షోలు, వెబ్ సిరీస్‌లు, అప్పుడప్పుడూ సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా తీరిక లేకుండా గడుపుతోన్నా.. దీపికా పిల్లి సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే నిత్యం తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ క్రేజ్ పెంచుకుంటోంది.

హాట్ ట్రీట్ ఇస్తోన్న దీపికా పిల్లి

హాట్ ట్రీట్ ఇస్తోన్న దీపికా పిల్లి

సోషల్ మీడియాలో చాలా రోజులుగా సందడి చేస్తోన్న దీపికా పిల్లి.. అప్పుడప్పుడూ తన అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది. మరీ ముఖ్యంగా హాట్ హాట్‌గా ఫోజులిస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. అందులో ఎక్కువగా క్లీవేజ్ అందాలను చూపించేవే ఉంటున్నాయి. దీంతో హాట్ బ్యూటీ దీపికా పిల్లి తరచూ వార్తల్లో నిలుస్తూ తెగ హైలైట్ అవుతూనే ఉంటోంది.

దీపికా పిల్ల బికినీ పిక్స్ వైరల్

దీపికా పిల్ల బికినీ పిక్స్ వైరల్

సోషల్ మీడియా సెన్సేషన్ దీపికా పిల్లి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె బికినీ ధరించి క్లీవేజ్ షో చేస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది. దీంతో ఈ అమ్మడి అందాలు విపరీతంగా కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. తద్వారా దీపికా పిల్ల వదిలిన ఫొటోలు బాగా వైరల్ అయిపోతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X