లేలేత అందాలతో రెచ్చగొడుతోన్న దీప్తి సునైనా: తొలిసారి ఆ పార్ట్స్ చూపిస్తూ!
సోషల్ మీడియా వాడకం పెరుగుతోన్న కొద్దీ ఎంతో మంది అమ్మాయిలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే, అందులో కొందరు మాత్రమే తెలుగు రాష్ట్రాల్లో ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకుంటూ పాపులర్ అవుతున్నారు. అందులో దీప్తి సునైనా ఒకరు. చాలా కాలం క్రితమే ఇంటర్నెట్‌లో సెన్సేషన్‌గా మారిన ఈ భామ.. చాలా ఆఫర్లను సొంతం చేసుకుని తెగ సందడి చేసేసింది. అయితే, ఈ మధ్య కాలంలో కెరీర్‌పై పెద్దగా ఫోకస్ చేయట్లేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్‌లో రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే దీప్తి తాజాగా కొన్ని హాట్ పిక్స్ వదిలింది. అవి మీకోసమే!

ఒక్కసారిగా ఫేమస్.. క్రష్‌గా మారి
ఆకట్టుకునే అందంతో పాటు యాక్టింగ్, డ్యాన్స్ సహా పలు టాలెంట్లు ఉండడంతో దీప్తి సునైనా సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే యమ ఫేమస్ అయిపోయింది. దీంతో ఆమె ఏ వీడియో చేసినా భారీ స్థాయిలో స్పందన వచ్చేది. మరీ ముఖ్యంగా డ్యాన్స్ వీడియోలు, వెబ్ సిరీస్‌లతో ఆమె క్రేజ్ పెరిగింది. అదే సమయంలో ఆమె కుర్రాళ్లకు క్రష్‌గానూ మారిపోయింది.

బిగ్ బాస్‌లోకి వెళ్లి.. ఓవర్ చేసినా
యూట్యూబ్ వీడియోలు, వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిల్మ్‌లు చేస్తూ సత్తా చాటుతోన్న సమయంలోనే దీప్తి సునైనాకు బిగ్ బాస్ తెలుగు రెండో సీజన్‌లో పాల్గొనే అవకాశం దక్కింది. అందులో ఆటతో పాటు గొడవలు, గ్లామర్ ట్రీట్‌తో హడావిడి చేసింది. అలాగే, హీరో తనీష్‌తో కలిసి తెగ ఓవర్ చేసింది. ఇక, ఈ షో వల్ల ఈ బ్యూటీ రేంజ్ పెరగడంతో పాటు వరుసగా ఆఫర్లను కూడా అందుకుంది.

అతడితో బంధానికి బ్రేకప్ చెప్పి
చాలా కాలం క్రితమే దీప్తి సునైనా.. ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్‌తో ప్రేమలో పడింది. అలా చాలా కాలం పాటు వీళ్లిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఫలితంగా వీళ్లు జంటగానే ఫుల్ పాపులర్ అయిపోయారు. అలా చాలా కాలం ప్రేమించుకున్న తర్వాత అంటే ఇటీవలే దీప్తి సునైనా.. షన్నూకు బ్రేకప్ చెప్పేసింది. దీంతో వీళ్లిద్దరి అభిమానులు నిరాశలో మునిగిపోయారు.

పర్సనల్ ఎంజాయ్.. కెరీర్ లేదు
సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారిన దీప్తి సునైనా.. వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతూ వచ్చింది. ఈ క్రమంలోనే వరుసగా వెబ్ సిరీస్‌లు, మ్యూజిక్ ఆల్బమ్స్, డ్యాన్స్ వీడియోలు చేసింది. దీంతో అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై కూడా అవకాశాలను దక్కించుకుంది. ఇప్పుడామె పర్సనల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూ కెరీర్‌ను పక్కన పెట్టేసింది.

సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా
సోషల్ మీడియా వల్లే సెలెబ్రిటీగా మారిపోయిన దీప్తి సునైనా.. కెరీర్ పరంగా బిజీగా ఉన్నా లేకున్నా అందులోనే ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటోంది. అలాగే, తనఫొటోలు, వీడియోలను సైతం వదులుతూ క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంటోంది.

ఈ మధ్య మరింత హాట్ షోలతో
సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో సందడి చేస్తోన్న యంగ్ సెన్సేషన్ దీప్తి సునైనా.. ఈ మధ్య కాలంలో మరింతగా రెచ్చిపోతూ హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ బ్యూటీ కొన్ని హాట్ పిక్‌లను కూడా షేర్ చేస్తోంది. ఇందులో ఎక్కువగా క్లీవేజ్ షో చేస్తూ దిగినవి కూడా ఉంటున్నాయి. దీంతో ఈ అమ్మడు తరచూ నిలవడంతో పాటు తన అందంతో హైలైట్ అయిపోతోంది.

చీరలో లేలేత అందాల విందు
సోషల్ మీడియాలో చాలా కాలంగా సందడి చేస్తోన్న దీప్తి సునైనా.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో చీరలో దిగిన కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె నడుము, నాభి అందాలు కనిపించేలా రెచ్చగొట్టే ఫోజులు ఇచ్చింది. ఫలితంగా ఆమె లేలేత అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది.


Click it and Unblock the Notifications











