బెడ్‌పై దీప్తి సునైనా బోల్డు షో: ముందుకు పడుకుని.. లెగ్స్ పైకి లేపి మరీ!

అందం, టాలెంట్ ఉన్నా చాలా మంది అమ్మాయిలు తెలుగు పరిశ్రమల్లో పెద్దగా అవకాశాలను దక్కించుకోలేకపోయారు. అయితే, సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎందరో వెలుగులోకి రావడంతో పాటు వరుసగా ఆఫర్లను దక్కించుకున్నారు. అందులో ఫేమస్ యూట్యూబర్ దీప్తి సునైనా ఒకరు. గ్లామర్‌తో పాటు యాక్టింగ్, డ్యాన్స్ చేయగల సత్తా ఉన్న ఈ పిల్ల సెన్సేషన్ అయింది. అయితే, ఈ మధ్య కాస్త స్పీడు తగ్గించినా సోషల్ మీడియా ద్వారా మజాను పంచుతూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా దీప్తి ఓ హాట్ పిక్ షేర్ చేసింది. అది మీరే చూడండి!

ఆ వీడియోలతో సెన్సేషన్: సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చిన దీప్తి సునైనా యూట్యూబర్‌గా కెరీర్‌ను ఆరంభించింది. అందులో డ్యాన్స్ వీడియోలు, కవర్ సాంగ్‌లు, షార్ట్ ఫిల్మ్‌లు కూడా చేస్తూ తక్కువ సమయంలోనే భారీ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఫలితంగా సోషల్ మీడియాలో దీప్తి సెన్సేషన్‌గా మారింది. అదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లోని కుర్రాళ్లకు క్రష్‌గానూ నిలిచింది.

బిగ్ బాస్‌తో క్రేజ్ రెట్టింపు:ఫేమస్ యూట్యూబర్ కావడంతో దీప్తి సునైనాకు ఆఫర్లు భారీగా వచ్చాయి. ఈ క్రమంలోనే బిగ్ బాస్ తెలుగు రెండో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనే ఛాన్స్ వచ్చింది. అందులో ఆటతో పాటు గొడవలు పెట్టుకుంటూ, అందాలను ఆరబోస్తూ రెచ్చిపోయింది. అలాగే, హీరో తనీష్‌తో యమ క్లోజ్‌గా ఉంటూ రచ్చ చేసింది. దీంతో ఈ అమ్మడు తన క్రేజ్‌ను మరింతగా పెంచుకుంది.

Deepthi Sunaina

షన్నూతో రిలేషన్‌కు బ్రేక్:కవర్ సాంగ్స్ చేస్తున్న సమయంలోనే దీప్తి సునైనా.. మరో ఫేమస్ యూట్యూబర్ షణ్ముఖ్‌ జస్వంత్‌తో లవ్ ట్రాక్ నడిపింది. అలా చాలా కాలం పాటు వీళ్లిద్దరూ ప్రేమలో మునిగి తేలారు. ఫలితంగా వీళ్లిద్దరూ జంటగానే ఫుల్ ఫేమస్ అయిపోయారు. అయితే, షన్నూ బిగ్ బాస్ సీజన్ ముగిసిన తర్వాత దీప్తి సునైనా అతడికి బ్రేకప్ చెప్పింది. అప్పటి నుంచి సింగిల్‌గానే కాలం గడుపుతోంది.

Deepthi Sunaina

స్పీడ్ తగ్గింది.. మళ్లీ ప్లాన్: ఎన్నో ఏళ్ల పాటు దీప్తి సునైనా యూట్యూబ్‌లో వరుస వీడియోలతో ఫ్యాన్స్‌ను యమ అలరించింది. కానీ, ఈ మధ్య స్పీడును అమాంతం తగ్గించేసంది. అయితే, ఇటీవలే ఈ చిన్నది 'ఏమోనే' అనే క్యూట్ రొమాంటిక్ సాంగ్‌తో వచ్చింది. ఈ పాటకు అదిరిపోయే స్పందన వచ్చింది. ప్రస్తుతం దీప్తి పర్సనల్‌ ట్రిప్‌లతో ఎంజాయ్ చేస్తోంది. అలాగే, కొత్త సాంగ్స్‌ను కూడా ప్లాన్ చేస్తోంది.

అందులో యమ యాక్టివ్:దీప్తి సునైనా పరిచయం అవడానికి సోషల్ మీడియానే కారణం అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఆమె ఇందులోనే ఎప్పుడూ సందడి చేస్తుంటుంది. అంతేకాదు, తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అలాగే, తన ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. ఫలితంగా ఆమెకు ఫాలోయింగ్ బాగా పెరుగుతోంది.

Deepthi Sunaina

అలా రెచ్చిపోతోన్న దీప్తి:చాలా కాలంగా సోషల్ మీడియాలో విపరీతంగా హడావిడి చేస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతోన్న దీప్తి సునైనా.. ఈ మధ్య కాలంలో మరింతగా రచ్చ రచ్చ చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే ఈ బ్యూటీ కొన్ని హాట్ ఫొటోలను కూడా వరుస పెట్టి వదులుతోంది. ఇందులో ఎక్కువగా తన ఎద, తొడ అందాలను చూపిస్తూ దిగినవి కూడా ఉంటున్నాయి. దీంతో దీప్తి ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది.

Deepthi Sunaina

కవ్వించేలా బెడ్‌పై ఫోజు:సోషల్ మీడియా సంచలనం దీప్తి సునైనా.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ బోల్డు ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె స్లీవ్‌లెస్ గౌను వేసుకుని బెడ్‌పై పడుకుని ఘాటు ఫోజు ఇచ్చింది. దీంతో ఆమె అందాలు ఓరగా కనిపిస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతోన్నాయి. ఫలితంగా ఈ పిక్‌కు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. తద్వారా ఇది యమ వైరల్ అయిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X