Don't Miss!
- News
స్వల్ప భూకంపం.. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో.. జనం పరుగులు
- Finance
Success Story: చిన్న వయస్సులోనే వ్యాపారంలోకి.. ప్రపంచంతో పోటీపడుతూ.. నూతన సాంకేతికతతో..
- Sports
భారత క్రీడల్లో స్వర్ణ యుగం మొదలైంది: నరేంద్ర మోదీ
- Automobiles
మరింత శక్తివంతమైన ఇంజన్‌తో అప్‌గ్రేడ్ అవుతున్న రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450
- Technology
OnePlus 10T 5G కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్లో బగ్ సమస్యలకు చెక్...
- Lifestyle
ముద్దొచ్చే బుజ్జాయిలను ముద్దాడనివ్వొద్దు
- Travel
పర్యాటకులను ఆకర్షించే మేఘ్ మలహర్ పర్వ విశేషాలు!
దీప్తి సునైనా హాట్ వీడియో వైరల్: బెడ్‌పై అలా చూపిస్తూ.. ఇది చూశారంటే!
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా మంది యువతీ యువకులు అతి తక్కువ సమయంలోనే ఫేమస్ అవుతున్నారు. తద్వారా సెలెబ్రిటీలుగా మారిపోవడంతో పాటు అటు సినిమాల్లోనో.. ఇటు బుల్లితెరపైనో అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. అలాంటి వారిలో క్యూట్ బ్యూటీ దీప్తి సునైనా ఒకరు. చాలా కాలం క్రితమే డ్యాన్స్ వీడియోలు, వెబ్ సిరీస్‌లు, ప్రైవేట్ ఆల్బమ్స్ ద్వారా గుర్తింపును సొంతం చేసుకున్న ఈ బ్యూటీ.. షణ్ముఖ్ జస్వంత్‌తో లవ్ ట్రాకుతో మరింత హైలైట్ అయింది. ఇక, ఈ మధ్య కాలంలో మితిమీరిన హాట్ ట్రీట్‌తో తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా దీప్తి సునైనా ఓ హాట్ వీడియోను షేర్ చేసింది. దాన్ని మీరు కూడా చూసేయండి మరి!

అప్పట్లోనే పాపులర్ అయింది
సోషల్
మీడియా
పుణ్యమా
అని
తెలుగు
రాష్ట్రాల్లోని
చాలా
మంది
అమ్మాయిలు
ఫేమస్
అయ్యారు.
అందులో
దీప్తి
సునైనా
ఒకరు.
అందానికి
అందం..
నటన..
డ్యాన్స్
ఇలా
అన్నింట్లోనూ
రాణిస్తూ
ఈ
బ్యూటీ
యమ
ఫాలోయింగ్‌ను
సంపాదించుకుంది.
అంతేకాదు,
డ్యాన్స్
వీడియోలు,
వెబ్
సిరీస్‌లు
చేయడంతో
పేరు
తెచ్చుకుంది.
అన్నింటికీ
మించి
కుర్రాళ్లకు
క్రష్‌గానూ
మారిపోయింది.
మళ్లీ రెచ్చిపోయిన ప్రియాంక చోప్రా: షర్ట్ విప్పేసి మరీ ఎద అందాల ప్రదర్శన

లవ్ ట్రాకుతో మరింత ఫేమస్
కెరీర్ పరంగా అప్పుడప్పుడే ఎదుగుతోన్న సమయంలో దీప్తి సునైనా.. ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్‌తో చాలా కాలం పాటు లవ్ ట్రాక్ నడిపింది. ఆరంభంలో వేరు వేరుగా వీడియోలు చేసిన వీళ్లద్దరూ ఆ తర్వాత కలిసి పని చేశారు. దీంతో జంటగా బాగా పాపులర్ అయిపోయారు. అలా ఇద్దరి మధ్య స్నేహం మొదలైంది. ఆ తర్వాత షణ్ముఖ్, దీప్తి ప్రేమికులుగా మారిపోయారు.

బిగ్ బాస్ షోతో ఫుల్ పాపులర్
సోషల్ మీడియా ద్వారా సెలెబ్రిటీగా మారిపోయిన దీప్తి సునైనాకు బిగ్ బాస్ రెండో సీజన్లో పాల్గొనే అవకాశం దక్కింది. అందులో ఆటతో పాటు గొడవలు, గ్లామర్ ట్రీట్‌తో అదరగొట్టేసింది. అంతేకాదు, తనీష్‌తో చనువుగా ఉంటూ తరచూ వార్తల్లో నిలిచేది. దీంతో అప్పటి వరకూ చాలా మందికి తెలియని ఆమె.. ఈ షో తర్వాత మరింత పాపులర్ అవడంతో పాటు ఆఫర్లనూ పట్టేసింది.
ఆ సీఎంపై హైపర్ ఆది పంచ్‌లు: బండ బూతులతో రచ్చ.. మరో వివాదంలో కమెడియన్

షణ్ముఖ్‌కు బ్రేకప్ చెప్పింది
దాదాపు
ఐదారేళ్లుగా
షణ్ముఖ్
జస్వంత్‌తో
ప్రేమాయణం
సాగించిన
దీప్తి
సునైనా...
ఈ
ఏడాది
న్యూ
ఇయర్
రోజున
అతడికి
బ్రేకప్
చెప్పేసింది.
'నా
లైఫ్‌లో
ముందుకు
వెళ్లాలనుకుంటున్నాను.
ఇన్నేళ్లలో
నా
లైఫ్
గురించి,
కెరీర్
గురించి
ఏనాడూ
ఆలోచించలేదు.
ఇప్పుడు
వాటి
మీద
శ్రద్ధ
పెట్టాలనుకుంటున్నాను.
అందుకే
ఈ
నిర్ణయం
తీసుకున్నాను'
అంటూ
ఓ
ప్రకటన
వదిలింది.

సోషల్ మీడియాలో సందడి
సోషల్ మీడియా ద్వారానే ఫేమస్ అయిన దీప్తి సునైనా.. అందులో మాత్రం ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను తన ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటోంది. అలాగే, తనఫొటోలు, వీడియోలను సైతం వదులుతోంది. ఇలా చాలా కాలంగా సందడి చేస్తూ ఫాలోయింగ్‌ను రెట్టింపు చేసుకుంటోంది.
తల్లైనా తగ్గని కాజల్ అగర్వాల్: టాప్‌ను కిందకు జరిపి మరీ అందాల ఆరబోత

గ్లామర్ ట్రీట్ ఇస్తోన్న బ్యూటీ
దీప్తి
సునైనా
సోషల్
మీడియాలో
ఏ
రేంజ్లో
సందడి
చేస్తుంటుందో
ప్రత్యేకంగా
చెప్పనక్కర్లేదు.
అయితే,
ఈ
మధ్య
కాలంలో
ఈ
సుందరాంగి
మరింతగా
రెచ్చిపోతోంది.
ఇందులో
భాగంగానే
తరచూ
తన
హాట్
హాట్
ఫొటోలు,
వీడియోలను
కూడా
షేర్
చేస్తోంది.
మరీ
ముఖ్యంగా
క్లీవేజ్
అందాలతో
కుర్రాళ్ల
మతి
పోగొడుతోంది.
ఫలితంగా
ఈ
బ్యూటీ
తరచూ
హైలైట్
అవుతోంది.

బెడ్‌పై యమ హాట్‌గా ఫోజులు
దీప్తి
సునైనా
తాజాగా
తన
ఇన్స్టాగ్రామ్
ఖాతాలో
ఓ
వీడియోను
షేర్
చేసింది.
ఇందులో
ఆమె
స్లీవ్‌లెస్
టాప్‌తో
పాటు
లెహంగా
ధరించి
కనిపించింది.
ఇందులో
ఆమె
బెడ్‌పై
యమ
ఘాటుగా
ఫోజులిచ్చింది.
ఫలితంగా
ఈ
బ్యూటీ
అందాలు
చూపరులకు
కనువిందు
చేస్తున్నాయి.
దీంతో
ఈ
వీడియోకు
నెటిజన్ల
నుంచి
భారీ
స్థాయిలో
స్పందన
దక్కి..
ఇది
బాగా
వైరల్
అయిపోయింది.