Don't Miss!
- Sports
అందుకే రోహిత్, కోహ్లీలను టీ20లకు దూరం పెట్టాం: రాహుల్ ద్రవిడ్
- News
Viral Video: హైదరాబాద్ విమానంలో మహిళా సిబ్బంది పట్ల దౌర్జన్యం..!!
- Lifestyle
మీ భర్త మీతో కంటే ఫ్రెండ్స్‌తోనే ఎక్కువ టైం గడుపుతున్నారా?
- Finance
కన్నీళ్లవుతున్న టెక్కీల ఆశల మేడలు..! అంత కష్టపడ్డా చివరికి స్వదేశానికి ప్రయాణం..
- Automobiles
యాక్టివా కొత్త వేరియంట్ విడుదల చేసిన హోండా మోటార్‌సైకిల్ - ధర & వివరాలు ఇక్కడ చూడండి
- Technology
ప్రపంచ వ్యాప్తంగా సేల్ అయ్యే ఐఫోన్లలో 25%, ఇండియా లోనే తయారీ!
- Travel
రాయలసీమలో దాగిన రహస్యాల మూట.. గుత్తి కోట!
ఘాటు ఫొటోతో టెంప్ట్ చేస్తోన్న దీప్తి సునైనా: కింది నుంచి చూపిస్తూ హాట్‌గా!
గతంలో తెలుగు రాష్ట్రాల్లోని అమ్మాయిలు అవకాశాలను దక్కించుకోవడం చాలా కష్టంగా ఉండేది. అయితే, ఇప్పుడు మాత్రం సోషల్ మీడియా పుణ్యమా అని ఆ పరిస్థితి లేదు. దీనివల్ల ఎంతో మంది లోకల్ బ్యూటీలు తెగ ఫేమస్ అయ్యారు. అందులో దీప్తి సునైనా ఒకరు. యూట్యూబర్‌గా వెలుగులోకి వచ్చిన ఈ భామ.. అనతి కాలంలోనే తనదైన అందం, టాలెంట్లతో యమ ఫేమస్ అయింది. దీంతో వరుసగా ఆఫర్లను దక్కించుకుంటోంది. అలాగే, సోషల్ మీడియాలో అందాల విందు కూడా చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా దీప్తి ఓ హాట్ పిక్ వదిలింది. అది మీరే చూడండి!

అలా వచ్చి... ఫుల్ పాపులర్
అందానికి అందం, యాక్టింగ్, డ్యాన్స్ సహా ఎన్నో విద్యలు ఉన్న దీప్తి సునైనా సోషల్ మీడియాలోకి ప్రవేశించిన చాలా తక్కువ సయమంలోనే ఫుల్ ఫేమస్ అయిపోయింది. దీంతో ఆమె ఏ వీడియో చేసినా భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కేది. మరీ ముఖ్యంగా డ్యాన్స్ వీడియోలు, వెబ్ సిరీస్‌లతో ఆమె క్రేజ్ భారీగా పెరిగింది. అలాగే, తెలుగు కుర్రాళ్లకు దీప్తి క్రష్‌గా పేరు తెచ్చుకుంది.
ఉల్లిపొర లాంటి డ్రెస్ మంచు లక్ష్మి షో: ఓ రేంజ్‌లో ఎద అందాలు ఆరబోత

బిగ్ బాస్ ఎంట్రీ.. ట్రోల్స్‌తో
వరుసగా యూట్యూబ్ వీడియోలు, వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిల్మ్‌లు చేస్తోన్న సమయంలోనే దీప్తి సునైనాకు బిగ్ బాస్ తెలుగు రెండో సీజన్‌లో పాల్గొనే అవకాశం దక్కింది. అందులో ఆటతో పాటు గొడవలు, గ్లామర్ ట్రీట్‌తో హడావిడి చేసింది. అలాగే, హీరో తనీష్‌తో కలిసి తెగ ఓవర్ చేసి ట్రోల్స్ బారిన పడింది. ఇక, ఈ షో వల్ల ఈ బ్యూటీ రేంజ్ కూడా పెరిగి అవకాశాలు భారీగా వచ్చాయి.

లవర్‌కు దూరం.. సింగిల్‌గా
యూట్యూబ్ వీడియోలు చేస్తోన్న సమయంలోనే దీప్తి సునైనా.. ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్‌తో ప్రేమలో పడింది. అలా చాలా కాలం పాటు వీళ్లిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఫలితంగా వీళ్లు జంటగానే ఫుల్ పాపులర్ అయిపోయారు. అలా చాలా కాలం ప్రేమించుకున్న తర్వాత గత ఏడాది దీప్తి సునైనా.. షన్నూకు బ్రేకప్ చెప్పేసి అప్పటి నుంచి సింగిల్‌గా ఉంటోంది.
షర్ట్ విప్పేసి రెచ్చిపోయిన నిధి అగర్వాల్: ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయిందా ఏంటీ!

చాలా గ్యాప్.. మళ్లీ మొదలు
సోషల్ మీడియాలో ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న దీప్తి సునైనా.. వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతూ వచ్చింది. ఈ క్రమంలోనే వరుసగా వెబ్ సిరీస్‌లు, మ్యూజిక్ ఆల్బమ్స్, డ్యాన్స్ వీడియోలు చేసింది. అయితే, మధ్యలో చాలా కాలం పాటు గ్యాప్ తీసుకున్న ఈ బ్యూటీ పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేసింది. ఇప్పుడు 'ఏమోనే' అనే సాంగ్‌తో రాబోతుంది.

సోషల్ మీడియాలో యాక్టివ్
చాలా
తక్కువ
సమయంలోనే
సోషల్
మీడియా
వల్ల
దీప్తి
సునైనా..
కెరీర్
పరంగా
బిజీగా
ఉన్నా
లేకున్నా
అందులోనే
ఎప్పుడూ
యాక్టివ్‌గా
ఉంటూ
రచ్చ
చేస్తోంది.
ఇందులో
భాగంగానే
తనకు,
తన
కెరీర్‌కు
సంబంధించిన
ఎన్నో
విషయాలు,
విశేషాలను
ఫాలోవర్లతో
పంచుకుంటూ
ఉంటోంది.
అలాగే,
తన
ఫొటోలు,
వీడియోల
సైతం
షేర్
చేస్తూ
ఫాలోయింగ్‌ను
మరింతగా
పెంచుకుంటోంది.
Veera Simha Reddy: వీర సింహా రెడ్డిలో ఆ సీన్‌పై ట్రోల్స్.. ఇంత దారుణమా.. పల్నాటి బ్రహ్మనాయుడు అంటూ!

ఇప్పుడు మరింత హాట్ షో
ఇంటర్నెట్‌ను తన అందచందాలతో ఆడుకుంటూ దూసుకుపోతోన్న యంగ్ సెన్సేషన్ దీప్తి సునైనా.. ఈ మధ్య కాలంలో మరింతగా రెచ్చిపోతూ హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ బ్యూటీ కొన్ని హాట్ పిక్‌లను కూడా షేర్ చేస్తోంది. ఇందులో ఎక్కువగా క్లీవేజ్ షో చేస్తూ దిగినవి కూడా ఉంటున్నాయి. దీంతో ఈ అమ్మడు తరచూ నిలవడంతో పాటు ఇంటర్నెట్‌ను ఊపుతోంది.

దీప్తి అదిరిపోయే పిక్ వైరల్
సోషల్
మీడియాలో
చాలా
కాలంగా
హడావిడి
చేసేస్తోన్న
దీప్తి
సునైనా..
తాజాగా
తన
ఇన్‌స్టాగ్రామ్
ఖాతాలో
ఓ
హాట్
ఫొటోను
షేర్
చేసింది.
ఇందులో
ఆమె
జిమ్‌వేర్
ధరించి
కింద
నుంచి
కనిపించేలా
రెచ్చగొట్టే
ఫోజు
ఇచ్చింది.
ఫలితంగా
ఆమె
లేలేత
అందాలు
చూపరులకు
కనువిందు
చేస్తున్నాయి.
దీంతో
ఈ
ఫొటోకు
నెటిజన్ల
నుంచి
భారీ
స్థాయిలో
స్పందన
దక్కుతోంది.