జాకెట్ విప్పేసి దీప్తి సునైనా ఎక్స్‌పోజింగ్: అవి బాగా కనిపించేలా పైకి లేపి మరీ!

సోషల్ మీడియా పుణ్యమా అని తెలుగు రాష్ట్రాల్లోని ఎంతో మంది అమ్మాయిలు ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు. తద్వారా టీవీల్లోనో, సినిమాల్లోనో సత్తా చాటుతూ దూసుకుపోతోన్నారు. అలాంటి వారిలో ఫేమస్ యూట్యూబర్ దీప్తి సునైనా ఒకరు. క్రియేటివ్ వీడియోలతో సెన్సేషన్ అయిన ఈ చిన్నది.. బిగ్ బాస్ షో తర్వాత మరింత పాపులర్ అయింది. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా దూసుకెళ్తోంది. అలాగే, సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా దీప్తి ఓ హాట్ పిక్స్ షేర్ చేసింది. దానిపై మీరే లుక్కేయండి మరి!

ఆ వీడియోలతో పాపులారిటీ:తెలుగమ్మాయి దీప్తి సునైనా యూట్యూబర్‌గా కెరీర్‌ను ఆరంభించింది. అందులో డ్యాన్స్ వీడియోలు చేస్తూ చాలా తక్కువ సమయంలోనే వెలుగులోకి వచ్చింది. అలాగే, కవర్ సాంగ్‌లు, షార్ట్ ఫిల్మ్‌లు కూడా చేస్తూ పాపులారిటీని పెంచుకుంది. ఫలితంగా సోషల్ మీడియాలో దీప్తి సెన్సేషన్ అయిపోయింది. అదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లోని కుర్రాళ్లకు క్రష్‌గానూ మారిపోయింది.

Deepthi Sunaina Latest Fabulous Photo Viral In Internet

బిగ్ బాస్ ఛాన్స్.. ఆ హీరోతో:యూట్యూబ్‌లో మంచి ఆదరణను దక్కించుకున్న దీప్తి సునైనాకు బిగ్ బాస్ తెలుగు రెండో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనే ఛాన్స్ దక్కింది. అందులో ఆటతో పాటు గొడవలు పెట్టుకుంటూ, గ్లామర్ ట్రీట్ ఇస్తూ రెచ్చిపోయింది. అలాగే, హీరో తనీష్‌తో యమ క్లోజ్‌గా ఉంటూ రచ్చ రచ్చ చేసింది. ముఖ్యంగా కౌశల్‌తో గొడవలు పడుతూ ఆ సీజన్‌ను నుంచి ఎలిమినేట్ అయిపోయింది.

షన్నూతో బంధానికి బ్రేకేసి:కవర్ సాంగ్స్ చేసుకునే సమయంలోనే దీప్తి సునైనా.. మరో ఫేమస్ యూట్యూబర్ షణ్ముఖ్‌ జస్వంత్‌తో లవ్ ట్రాక్ నడిపింది. అలా చాలా కాలం పాటు వీళ్లిద్దరూ ప్రేమలో మునిగి తేలారు. ఫలితంగా వీళ్లిద్దరూ జంటగానే ఫుల్ ఫేమస్ అయిపోయారు. అయితే, షన్నూ బిగ్ బాస్ సీజన్ ముగిసిన తర్వాత దీప్తి సునైనా అతడికి బ్రేకప్ చెప్పింది. అప్పటి నుంచి సింగిల్‌గా ఉంటోంది.

Deepthi Sunaina Latest Fabulous Photo Viral In Internet

ఇప్పుడిలా.. ఏమోనే హిట్:చాలా కాలం పాటు దీప్తి సునైనా యూట్యూబ్‌లో వరుస వీడియోలతో సందడి చేసింది. కానీ, ఈ మధ్య స్పీడును అమాంతం తగ్గించేసంది. అయితే, ఇటీవలే ఈ చిన్నది 'ఏమోనే' అనే క్యూట్ రొమాంటిక్ సాంగ్‌తో వచ్చింది. ఈ పాటకు అన్ని వర్గాల వాళ్ల నుంచి స్పందన వచ్చి సక్సెస్ అయింది. ప్రస్తుతం దీప్తి సునైనా వరుస టూర్లు, హాలీడే ట్రిప్‌లతో లైఫ్‌ను బాగా ఎంజాయ్ చేస్తోంది.

సోషల్ మీడియాలో బిజీగా:దీప్తి సునైనా ఫేమస్ అవడానికి సోషల్ మీడియానే కారణం అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఆమె ఇందులోనే ఎప్పుడూ సందడి చేస్తుంటుంది. అంతేకాదు, తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అలాగే, తన ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. ఫలితంగా ఆమెకు ఫాలోయింగ్ మరింతగా పెరుగుతోంది.

Deepthi Sunaina Latest Fabulous Photo Viral In Internet

అందాలతో కవ్విస్తోందిగా:సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా తెగ హడావిడి చేస్తూ కుర్రకారును తన వైపు లాగేసుకుంటోన్న దీప్తి సునైనా.. ఈ మధ్య కాలంలో మరింతగా రెచ్చిపోతూనే ఉంది. ఇందులో భాగంగానే ఈ బ్యూటీ కొన్ని హాట్ ఫొటోలను కూడా వరుస పెట్టి షేర్ చేస్తోంది. ఇందులో ఎక్కువగా తన ఎద, తొడ అందాలను చూపిస్తూ దిగినవి కూడా ఉంటున్నాయి. దీంతో దీప్తి సంచలనం అవుతోంది.

దీప్తి నాభి అందాలతో అలా:సోషల్ మీడియా సంచలనం దీప్తి సునైనా.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె జాకెట్ విప్పేసి లోదుస్తులతో కనిపించింది. అంతేకాదు, ల్యాడర్ ఎక్కి మరీ ఫోజులిచ్చింది. దీంతో ఆమె నడుము, నాభి అందాలు బాగా హైలైట్ అవుతోన్నాయి. ఫలితంగా ఈ ఫొటోకు భారీ రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఇది చాలా తక్కువ సమయంలోనే వైరల్‌గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X