జాకెట్ విప్పేసి దీప్తి సునైనా హాట్ షో: అది మాత్రమే చూడండి అంటూ షాకింగ్‌గా!
దాదాపు ఈ ఐదు పదేళ్ల కాలంలోనే తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది అమ్మాయిలు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారిపోయారు. తద్వారా వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటూ ఓ రేంజ్‌లో సందడి చేస్తోన్నారు. అందులో క్యూట్ లేడీ దీప్తి సునైనా ఒకరు. యూట్యూబర్‌గా వెలుగులోకి వచ్చిన ఈ చిన్నది.. తనదైన టాలెంట్, వ్యవహార శైలితో ఎవరూ ఊహించని రీతిలో పాపులర్ అయింది. ఫలితంగా ఫాలోయింగ్‌ను పెంచుకుని, అవకాశాలను అందుకుంటోంది. అలాగే, దీప్తి సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని హాట్ పిక్స్ వదిలింది. వాటిని మీరే చూడండి!

అలా వచ్చి పాపులర్ అయింది
యూట్యూబర్‌గా దీప్తి సునైనా కెరీర్‌ను మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే అందానికి అందం, యాక్టింగ్, డ్యాన్స్ సహా ఎన్నో టాలెంట్లను చూపించి చాలా తక్కువ సయమంలోనే ఫుల్ ఫేమస్ అయింది. దీంతో ఆమె ఏ వీడియో చేసినా భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చేది. మరీ ముఖ్యంగా డ్యాన్స్ వీడియోలు, వెబ్ సిరీస్‌లతో ఆమె క్రేజ్ భారీగా పెరిగి క్రష్ లిస్టులో చేరిపోయింది.

బిగ్ బాస్ ఛాన్స్... ఆ ట్రాక్ వల్ల
యూట్యూబ్‌లో డ్యాన్స్ వీడియోలు, వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిల్మ్‌లు చేస్తోన్న సమయంలోనే దీప్తి సునైనాకు బిగ్ బాస్ తెలుగు రెండో సీజన్‌లో పాల్గొనే అవకాశం దక్కింది. అందులో ఆటతో పాటు గొడవలు, గ్లామర్ ట్రీట్‌తో రెచ్చిపోయింది. అలాగే, హీరో తనీష్‌తో కలిసి జంటగా ఉంటూ రచ్చ చేసింది. దీంతో ఆమెపై సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ కూడా వచ్చాయి.

బ్రేకప్ చెప్పేసి... సింగిల్‌గానే
కెరీర్ మొదలెట్టిన కొత్తలోనే దీప్తి సునైనా.. ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్‌తో ప్రేమలో పడింది. అలా చాలా కాలం పాటు వీళ్లిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఫలితంగా వీళ్లు జంటగానే ఫుల్ పాపులర్ అయిపోయారు. అలా చాలా కాలం ప్రేమించుకున్న తర్వాత గత ఏడాది దీప్తి సునైనా.. షన్నూకు బ్రేకప్ చెప్పేసి అప్పటి నుంచి ఒంటరిగా ఉంటోంది.

మళ్లీ మొదలు... సూపర్ హిట్
సోషల్ మీడియా సెన్సేషన్ అనిపించుకున్న దీప్తి సునైనా.. వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే వరుసగా వెబ్ సిరీస్‌లు, మ్యూజిక్ ఆల్బమ్స్, డ్యాన్స్ వీడియోలు చేసింది. అయితే, కొంత కాలం గ్యాప్ తీసుకున్న ఈ బ్యూటీ ఇటీవలే 'ఏమోనే' అనే క్యూట్ సాంగ్‌తో వచ్చింది. ఇది సూపర్ డూపర్ హిట్ అయిపోయింది.

సోషల్ మీడియాలో మరింత
అనతి కాలంలోనే సోషల్ మీడియాలో సంచలనం అయిన దీప్తి సునైనా.. కెరీర్ పరంగా బిజీగా ఉన్నా లేకున్నా అందులోనే ఎప్పుడూ సందడి చేస్తుంటుంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అలాగే, తన ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తూ క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంటోంది.

అప్పుడప్పుడూ అలాంటివి
కొంత కాలంగా తనదైన అందాలతో ఇంటర్నెట్‌ను ఊపి పడేస్తోన్న యంగ్ సెన్సేషన్ దీప్తి సునైనా.. ఈ మధ్య కాలంలో మరింతగా హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ బ్యూటీ కొన్ని హాట్ పిక్‌లను కూడా షేర్ చేస్తోంది. ఇందులో ఎక్కువగా క్లీవేజ్ షో చేస్తూ దిగినవి కూడా ఉంటున్నాయి. దీంతో దీప్తి సునైనా తరచూ వార్తల్లోనే భాగం అవుతూ ముందుకెళ్తోంది.

జాకెట్ తీసేసిన దీప్తి సునైనా
సోషల్ మీడియాలో సందడి చేస్తూనే ముందుకెళ్తోన్న దీప్తి సునైనా.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె జాకెట్ విప్పేసి ఫోజులు ఇచ్చింది. ఫలితంగా ఆమె లేలేత అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. అంతేకాదు, 'ఏందిరా ఇట్లా నవ్వుతుంది? నాలుగో ఫొటోను చూస్తే తెలుస్తుంది' అంటూ పోస్ట్ చేసి షాకిచ్చింది.


Click it and Unblock the Notifications











