షార్ట్ డ్రెస్‌లో యమ హాట్‌గా దీప్తి సునైనా: బటన్స్ విప్పేసి మరీ రెచ్చగొట్టేలా!
ఆకట్టుకునే అందం.. అదిరిపోయే యాక్టింగ్, డ్యాన్స్.. అప్పుడప్పుడూ గ్లామర్ షో చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో ఎనలేని గుర్తింపును సొంతం చేసుకున్న చిన్నది దీప్తి సునైనా. సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ భామ.. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్‌లో చేసిన రచ్చతో మరింత పాపులర్ అయిపోయింది. దీనికితోడు ప్రేమాయణంతో తరచూ వార్తల్లో నిలుస్తూ హైలైట్ అయింది. దీంతో ఆఫర్లను కూడా సొంతం చేసుకుంది. ఇక, సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేసే దీప్తి సునైనా.. తాజాగా కొన్ని గ్లామరస్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. వాటిని మీరే చూసేయండి మరి!

యూట్యూబ్‌తో ఫుల్ పాపులర్
దీప్తి సునైనా యూట్యూబర్‌గా కెరీర్‌ను మొదలు పెట్టిన విషయం తెలిసిందే. అందులో డ్యాన్స్ వీడియోలు చేస్తూ అతి తక్కువ టైంలోనే మయ గుర్తింపును అందుకుంది. అలాగే, కవర్ సాంగ్‌లు, షార్ట్ ఫిల్మ్‌లు కూడా చేస్తూ క్రేజ్‌ను పెంచుకుంది. ఫలితంగా సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిపోయింది. అదే సమయంలో ఎంతో మంది హృదయాలను దోచుకున్న బ్యూటీగా మారింది.

బిగ్ బాస్ హౌస్‌లో ఓవర్ చేసి
ఫేమస్ యూట్యూబర్‌గా పేరు తెచ్చుకున్న దీప్తి సునైనాకు బిగ్ బాస్ తెలుగు రెండో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనే అవకాశం లభించింది. అందులో ఆటతో పాటు గొడవలు పెట్టుకుంటూ, అందాలను ఆరబోస్తూ రెచ్చిపోయింది. అలాగే, హీరో తనీష్‌తో యమ క్లోజ్‌గా ఉంటూ ఓవర్ చేసింది. దీంతో దీప్తి సునైనాపై సోషల్ మీడియాలో భారీ ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి.

లవ్ ట్రాక్... బ్రేకప్ చెప్పేస్తూ
యూట్యూబ్‌లో కవర్ సాంగ్‌లు చేసుకునే సమయంలోనే దీప్తి సునైనా.. మరో యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్‌తో ప్రేమలో పడింది. అలా చాలా కాలం పాటు వీళ్లిద్దరూ లవ్ ట్రాకును నడిపారు. ఫలితంగా వీళ్లు జంటగానే ఫుల్ పాపులర్ అయిపోయారు. అయితే, షన్నూ బిగ్ బాస్ సీజన్ ముగిసిన తర్వాత దీప్తి సునైనా అతడికి బ్రేకప్ చెప్పింది. అప్పట్లో ఇది పెద్ద సెన్సేషన్ అయింది.

ఆ సాంగ్ హిట్.. అదే పనిలో
గతంలో మాదిరిగా ఇప్పుడు దీప్తి సునైనా పెద్దగా యూట్యూబ్‌లో వీడియోలు అప్‌లోడ్ చేయడం లేదు. కానీ, అప్పుడప్పుడూ కొన్ని సాంగ్స్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవలే ఈ చిన్నది 'ఏమోనే' అనే క్యూట్ సాంగ్‌తో వచ్చింది. ఎంతో రొమాంటిక్‌గా సాగే ఈ పాటకు అన్ని వర్గాల వాళ్ల నుంచి స్పందన వచ్చి హిట్ అయింది. ప్రస్తుతం దీప్తి పర్సనల్ ట్రిప్‌లతో బాగా ఎంజాయ్ చేస్తోంది.

ఎక్కువగా ఇంటర్నెట్‌లోనే
దీప్తి సునైనా వెలుగులోకి రావడానికి సోషల్ మీడియానే కారణం అన్న విషయం తెలిసిందే. అందుకే ఆమె ఇందులోనే ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటోంది. అంతేకాదు, తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అలాగే, తన ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. ఫలితంగా ఆమె పేరు సంచలనంగా మారిపోతోంది.

అందాలతో రెచ్చగొడుతూనే
ఎన్నో ఏళ్లుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ కుర్రకారును ఉర్రూతలూగిస్తోన్న దీప్తి సునైనా.. ఈ మధ్య కాలంలో మరింతగా రెచ్చిపోతూనే ఉంది. ఇందులో భాగంగానే ఈ బ్యూటీ కొన్ని హాట్ ఫొటోలను కూడా వరుస పెట్టి షేర్ చేస్తోంది. ఇందులో ఎక్కువగా తన ఎద, తొడ అందాలను చూపిస్తూ దిగినవి కూడా ఉంటున్నాయి. ఇలా దీప్తి సునైనా హాట్ షోతోనూ మాయ చేసేస్తోంది.

షార్ట్ డ్రెస్‌లో యమ హాట్‌గా
సోషల్ మీడియా సెన్సేషన్ దీప్తి సునైనా.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె బుల్లి నిక్కరు, వైట్ కలర్ టాప్‌తో కనిపించింది. అంతేకాదు, ఇందులో పెయింట్ వేస్తున్నట్లుగా డిఫరెంట్ ఫోజులు ఇచ్చి రచ్చ చేసింది. దీంతో ఆమె అందాలు కనువిందు చేస్తోన్నాయి. ఫలితంగా ఈ ఫొటోలకు భారీ రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఇవి వైరల్‌గా మారాయి.


Click it and Unblock the Notifications











