స్పోర్ట్స్ బ్రాలో అరాచకంగా దీప్తి సునైనా: మొత్తం ఊపేస్తూ రెచ్చగొడుతోందిగా!

అప్పట్లో ఇండస్ట్రీకి పరిచయం అవ్వాలంటే చాలా కష్టంగా ఉండేది. కానీ, ఇప్పుడు మాత్రం సోషల్ మీడియా పుణ్యమా అని ఎంతో మంది టాలెంట్ ఉన్న, గ్లామర్ ఉన్న వాళ్లు వెలుగులోకి వస్తున్నారు. అందులో యంగ్ బ్యూటీ దీప్తి సునైనా ఒకరు. యూట్యూబర్‌గా ప్రపంచానికి పరిచయమైన ఈ భామ.. చాలా తక్కువ సమయంలోనే తనదైన టాలెంట్లతో పాపులర్ అయింది. దీంతో సెలెబ్రిటీగా మారిపోవడంతో ఎన్నో ఆఫర్లను అందుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా దీప్తి సునైనా ఓ హాట్ డ్యాన్స్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దానిపై మీరే లుక్కేయండి మరి!

యూట్యూబర్‌గా ఫుల్ పాపులర్

యూట్యూబర్‌గా ఫుల్ పాపులర్

దీప్తి సునైనా యూట్యూబర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. ఈ క్రమంలోనే అందానికి అందం, యాక్టింగ్, డ్యాన్స్ సహా ఎన్నో టాలెంట్లను చూపించి చాలా తక్కువ సయమంలోనే ఫుల్ ఫేమస్ అయిపోయింది. దీంతో ఆమె ఏ వీడియో చేసినా భారీ స్థాయిలో స్పందన దక్కేది. మరీ ముఖ్యంగా డ్యాన్స్ వీడియోలు, వెబ్ సిరీస్‌లతో ఆమె క్రేజ్ భారీగా పెరిగి కుర్రాళ్లకు క్రష్‌గానూ మారింది.

బిగ్ బాస్ ఆఫర్‌.. రచ్చ చేసేసి

బిగ్ బాస్ ఆఫర్‌.. రచ్చ చేసేసి

యూట్యూబర్‌గా ఫేమస్ అవడంతో పాటు సత్తా చాటుతోన్న సమయంలోనే దీప్తి సునైనాకు బిగ్ బాస్ తెలుగు రెండో సీజన్‌లో పాల్గొనే అవకాశం దక్కింది. అందులో ఆటతో పాటు గొడవలు, గ్లామర్ ట్రీట్‌తో రెచ్చిపోయింది. అలాగే, హీరో తనీష్‌తో కలిసి జంటగా ఉంటూ రచ్చ చేసింది. దీంతో ఆమెపై చాలా ట్రోల్స్ కూడా వచ్చాయి. ఇక, ఈ షో వల్ల దీప్తి సునైనాకు కొన్ని ఆఫర్లు వచ్చాయి.

అతడికి బ్రేకప్ చెప్పిన భామ

అతడికి బ్రేకప్ చెప్పిన భామ

సోషల్ మీడియా సెన్సేషన్ దీప్తి సునైనా.. ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్‌ జస్వంత్‌తో ప్రేమలో పడింది. అలా చాలా కాలం పాటు వీళ్లిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఫలితంగా వీళ్లు జంటగానే ఫుల్ పాపులర్ అయిపోయారు. అలా చాలా కాలం ప్రేమించుకున్న తర్వాత గత ఏడాది దీప్తి సునైనా.. షన్నూకు బ్రేకప్ చెప్పేసింది. అప్పటి నుంచి సింగిల్‌గానే ఉంటోంది.

రొమాంటిక్ సాంగ్‌... బిగ్ హిట్

రొమాంటిక్ సాంగ్‌... బిగ్ హిట్

తనదైన టాలెంట్లతో సత్తా చాటుతోన్న దీప్తి సునైనా.. ఇప్పటికీ వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటూ ముందుకు దూసుకెళ్లింది. ఈ క్రమంలోనే వరుసగా వెబ్ సిరీస్‌లు, మ్యూజిక్ ఆల్బమ్స్, డ్యాన్స్ వీడియోలు చేసింది. అయితే, కొంత కాలం గ్యాప్ తీసుకున్న ఈ బ్యూటీ ఇటీవలే 'ఏమోనే' అనే రొమాంటిక్ సాంగ్‌తో వచ్చింది. ఇది భారీ రెస్పాన్స్ అందుకుని సూపర్ హిట్ అయింది.

అందులో యమ సందడిగానే

అందులో యమ సందడిగానే

తక్కువ సమయంలోనే సంచలనం అయిన దీప్తి సునైనా.. కెరీర్‌ పరంగా బిజీగా ఉన్నా లేకున్నా సోషల్ మీడియాలో ఎప్పుడూ సందడి చేస్తుంటుంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అలాగే, తన ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. తద్వారా తన ఫాలోయింగ్‌ను భారీగా పెంచుకుంటోంది.

గ్లామర్ ట్రీట్‌తోనూ కవ్విస్తోంది

గ్లామర్ ట్రీట్‌తోనూ కవ్విస్తోంది

సుదీర్ఘ కాలంగా తనదైన అందాలతో ఇంటర్నెట్‌ను ఊపి పడేస్తోన్న యంగ్ బ్యూటీ దీప్తి సునైనా.. ఈ మధ్య మరింతగా హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ బ్యూటీ కొన్ని హాట్ పిక్‌లను, వీడియోలను కూడా షేర్ చేస్తోంది. ఇందులో ఎక్కువగా లేలేత అందాలను చూపిస్తూ దిగినవి కూడా ఉంటున్నాయి. దీంతో దీప్తి సునైనా తరచూ వార్తల్లోనే భాగం అవుతూ రచ్చ లేపుతోంది.

హాట్ డ్యాన్స్‌తో రెచ్చిపోయి

యంగ్ బ్యూటీ దీప్తి సునైనా.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ డ్యాన్స్ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఆమె స్పోర్ట్స్ బ్రా ధరించి ఘాటుగా స్టెప్పులు వేస్తూ రెచ్చిపోయింది. ఫలితంగా ఆమె లేలేత అందాలు చూపరులకు ఓ రేంజ్‌లో రెచ్చగొడుతోన్నాయి. దీంతో ఈ వీడియోకు నెటిజన్ నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. తద్వారా ఇది యమా వైరల్ అయిపోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X