For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Deepthi Sunaina: స్లీవ్ లెస్ బ్లౌస్ లో దీప్తి సునైనా అందాలు.. కనువిందు చేస్తున్న సోకులు

  |

  ప్రస్తుతం గతంలో కంటే ఇప్పుడు ఎవరైనా ఫేమస్ అవడానికి సోషల్ మీడియాను ఓ సాధనంగా వాడుకుంటున్నారు. దీని ద్వారా తెలుగు రాష్ట్రాల్లోనే ఎంతో మంది అమ్మాయిలు, అబ్బాయిలు ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకుని సత్తా చాటుతున్నారు. కానీ సోషల్ మీడియా వాడకం అధికంగా లేనప్పుడే విభిన్నమైన యూట్యూబ్ వీడియోస్, డబ్ స్మాష్ లు చేసి సూపర్ పాపులర్ అయిన క్యూట్ బ్యూటీ దీప్తి సునైనా. అందానికి అందం, టాలెంట్‌‌కు టాలెంట్‌ ఉన్న అమ్మాయి కావడంతో ఈ భామ చాలా తక్కువ సమయంలోనే మోస్ట్ పాపులర్ అయింది. తద్వారా బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో రెండో సీజన్ లో ఛాన్స్ కూడా దక్కించుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ దీప్తి తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా గ్రీన్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌస్ లో పిక్స్‌ను షేర్ చేసింది.

  హాట్ షోతో మెప్పిస్తూ..

  హాట్ షోతో మెప్పిస్తూ..

  సోషల్ మీడియా వల్ల దీప్తి సునైనా సూపర్ పాపులర్ అయిపోయింది. ఈ క్రమంలోనే తనదైన అందం, నటన, డ్యాన్స్‌ అప్పుడప్పుడూ హాట్ షోతో మెప్పిస్తోన్న ఈ బ్యూటీ.. ఇంటర్నెట్‌లో సెన్సేషన్ అయిపోయింది. మరీ ముఖ్యంగా కొన్ని డ్యాన్స్ వీడియోలు, వెబ్ సిరీస్‌లు ఆమెకు భారీ స్థాయిలో గుర్తింపును తీసుకు వచ్చాయి. ఫలితంగా ఈ భామ ఎంతో మందికి క్రష్‌గా మారిపోయింది.

  బిగ్ బాస్ తెలుగు రెండో సీజన్‌లో..

  బిగ్ బాస్ తెలుగు రెండో సీజన్‌లో..

  తక్కువ సమయంలోనే ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న దీప్తి సునైనాకు బిగ్ బాస్ తెలుగు రెండో సీజన్‌లో పాల్గొనే అవకాశం దక్కింది. అందులో ఆటతో పాటు గొడవలు, గ్లామర్ ట్రీట్‌తో అదరగొట్టింది. అలాగే, హీరో తనీష్‌తో చనువుగా ఉంటూ హాట్ టాపిక్ అయింది. ఇక, ఈ షో వల్ల ఈ బ్యూటీ రేంజ్ పెరగడంతో పాటు వరుసగా ఆఫర్లను కూడా దక్కించుకుని హవాను చూపింది.

  షణ్ముఖ్‌ జస్వంత్‌తో లవ్ ట్రాక్..

  షణ్ముఖ్‌ జస్వంత్‌తో లవ్ ట్రాక్..


  కెరీర్ పరంగా సత్తా చాటుతోన్న సమయంలోనే దీప్తి సునైనా.. ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్‌ జస్వంత్‌తో సుదీర్ఘ కాలం పాటు లవ్ ట్రాకును నడిపించింది. దీంతో వీళ్లిద్దరూ జంటగానే ఫుల్ పాపులర్ అయిపోయారు. అలా చాలా కాలం ప్రేమించుకున్న తర్వాత అంటే ఇటీవలే దీప్తి సునైనా.. షన్నూకు బ్రేకప్ చెప్పేసింది. ఈ వ్యవహారం అప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది.

  మ్యూజిక్ ఆల్బమ్స్, డ్యాన్స్ వీడియోలతో..

  మ్యూజిక్ ఆల్బమ్స్, డ్యాన్స్ వీడియోలతో..

  యూట్యూబర్‌గా కెరీర్‌ను ఆరంభించిన కొత్తలోనే దీప్తి సునైనా వరుసగా వెబ్ సిరీస్‌లు, మ్యూజిక్ ఆల్బమ్స్, డ్యాన్స్ వీడియోలతో హవాను చూపించింది. దీంతో అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై కూడా అవకాశాలను దక్కించుకుంది. అయితే, చాలా కాలం పాటు గ్యాప్ తీసుకున్న ఆమె.. ఇప్పుడు కెరీర్‌పై దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగానే మళ్లీ స్పీడ్ అవుతోంది.

  సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా..

  సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా..

  సోషల్ మీడియాలో బిగ్ సెలెబ్రిటీగా మారిన దీప్తి సునైనా.. సోషల్ మీడియా వల్లే ఈ రేంజ్‌కు ఎదిగిందన్నది తెలిసిందే. అందుకే అందులో ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటోంది. అలాగే, తనఫొటోలు, వీడియోలను సైతం వదులుతూ క్రేజ్‌ను పెంచుకుంటోంది.

  ఎక్కువగా క్లీవేజ్ షో చేస్తూ..

  గతంలో కంటే ఈ మధ్య కాలంలో దీప్తి సునైనా సోషల్ మీడియాలో పెద్దగా కనిపించలేదు. కానీ, ఈ మధ్య కాలంలో యమ యాక్టివ్ అయిపోయింది. ఇందులో భాగంగానే ఈ బ్యూటీ కొన్ని హాట్ పిక్‌లను కూడా షేర్ చేస్తోంది. ఇందులో ఎక్కువగా క్లీవేజ్ షో చేస్తూ దిగినవి కూడా ఉంటున్నాయి. దీంతో ఈ అమ్మడు తరచూ నిలవడంతో పాటు తన అందంతో ట్రెండింగ్ అవుతోంది.

  స్లీవ్ లెస్ బ్లౌస్ లో..

  సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో సందడి చేస్తోన్న దీప్తి సునైనా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె గ్రీన్ కలర్ సారీ, స్లీవ్ లెస్ బ్లౌస్ లో చాలా అందంగా దర్శనమిచ్చింది. ఇంతకుముందు దీప్తి షేర్ చేసిన ఫొటోలకంటే ఈ తాజా పిక్స్ చాలా అందంగా ఉన్నాయి. అలాగే ఈ సారిలో బుట్టబొమ్మ పాటకు డ్యాన్స్ చేసి సోషల్ మీడియా బుట్టబొమ్మలా ఆకట్టుకుంది.

  English summary
  Bigg Boss Telugu 2 Season Contestant Deepthi Sunaina Latest Photos In Green Colour Saree And Sleeveless Blouse Goes Viral In Social Media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X