Deepthi Sunaina: బ్రాలో దీప్తి సునైనా హాట్ షో.. అలాంటి పోజులతో అందాల ప్రదర్శన!
సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది పాపులర్ అయ్యారు. అలా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న వాళ్లలో క్యూట్ బ్యూటి దీప్తి సునైనా ఒకరు. అయితే గతంలో కంటే ప్రస్తుతం సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో అనేక మంది తెలుగు అమ్మాయిలు తమ గ్లామర్ తో అట్రాక్ట్ చేస్తూ పాపులర్ అవుతున్నారు.
అయితే ఎలాంటి సోషల్ మీడియా వాడకం లేనప్పుడే క్రేజ్ తెచ్చుకుంది దీప్తి సునైనా. యూట్యూబ్ వీడియోస్, డబ్ స్మాష్ లు చేసి సూపర్ పాపులర్ అయిన క్యూట్ బ్యూటీ దీప్తి సునైనా అందానికి అందం, టాలెంట్‌కు టాలెంట్ తో యూత్ ను అట్రాక్ట్ చేస్తోంది. ప్రస్తుతం మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తూనే సోషల్ మీడియాలో గ్లామర్ ఒలకబోస్తుంది.

డ్యాన్స్ వీడియోలతో..
సోషల్ మీడియా వల్ల అనేక మంది తెలుగు ముద్దుగుమ్మలు పాపులర్ అయ్యారు. అలాంటి వారిలో క్యూట్ భామ దీప్తి సునైనా ఒకరు. యూట్యూబ్ లో వచ్చే డబ్ స్మాష్ వీడియోస్ ద్వారా బ్యూటిఫుల్ దీప్తి సునైనా తనదైన అందం, నటన, డ్యాన్స్ అప్పుడప్పుడూ హాట్ షోతో మెప్పిస్తోన్న ఈ బ్యూటీ.. ఇంటర్నెట్‌లో సెన్సేషన్ అయిపోయింది. మరీ ముఖ్యంగా కొన్ని డ్యాన్స్ వీడియోలు, వెబ్ సిరీస్‌లు ఆమెకు భారీ స్థాయిలో గుర్తింపును తీసుకు వచ్చాయి.

బిగ్ బాస్ లో అవకాశం..
వెబ్ సిరీస్ లు, సోషల్ మీడియాలో గ్లామర్ తో దీప్తి సునైనా ఎంతో మందికి క్రష్‌గా మారిపోయింది. ఇక అతి తక్కువ సమయంలోనే ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న దీప్తి సునైనాకు బిగ్ బాస్ తెలుగు రెండో సీజన్‌లో పాల్గొనే అవకాశం దక్కింది. అందులో ఆటతో పాటు గొడవలు, గ్లామర్ ట్రీట్‌తో అదరగొట్టింది. అలాగే, హీరో తనీష్‌తో చనువుగా ఉంటూ హాట్ టాపిక్ అయింది. ఇక, ఈ షో వల్ల ఈ బ్యూటీ రేంజ్ పెరగడంతో పాటు వరుసగా ఆఫర్లను కూడా దక్కించుకుని హవాను చూపింది.

బ్రేకప్ చెప్పిందని..
కెరియర్ పరంగా సత్తా చాటుతోన్న సమయంలోనే ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్‌తో సుదీర్ఘ కాలం పాటు లవ్ ట్రాకును నడిపించింది దీప్తి సునైనా. దీంతో వీళ్లిద్దరూ జంటగా తెగ ఫుల్ పాపులర్ అయిపోయారు. అలా చాలా కాలం ప్రేమించుకున్న తర్వాత ఇటీవలే అంటే షణ్ముఖ్ బిగ్ బాస్ లో పాల్గొన్న తర్వాత దీప్తి సునైనా అతనికి బ్రేకప్ చెప్పేసిందని వార్తలు వినిపించాయి. ఈ వ్యవహారం అప్పుడు హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే.

ఏమోనే వీడియో సాంగ్ తో..
యూట్యూబర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన కొత్తలోనే దీప్తి సునైనా వరుసగా వెబ్ సిరీస్‌లు, మ్యూజిక్ ఆల్బమ్స్, డ్యాన్స్ వీడియోలతో హవాను చూపించింది. దీంతో అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై కూడా అవకాశాలను దక్కించుకుంది. అయితే, చాలా కాలం పాటు గ్యాప్ తీసుకున్న ఆమె.. ఇప్పుడు కెరీర్‌పై దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగానే మళ్లీ స్పీడ్ పెంచుతోంది. ఇటీవల ఏమోనే అనే వీడియో సాంగ్ తో ప్రేక్షకులను అలరించింది.

తమిళంలో కూడా..
ఇటీవల విడుదలైన దీప్తి సునైనా ఏమోనే సాంగ్ ను తమిళంలో కూడా విడుదల చేశారు. సోషల్ మీడియాలో బిగ్ సెలెబ్రిటీగా మారిన దీప్తి సునైనా.. సోషల్ మీడియా వల్లే ఈ రేంజ్‌కు ఎదిగిందన్నది తెలిసిందే. అందుకే అందులో ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటోంది. అలాగే, తన ఫొటోలు, వీడియోలను సైతం వదులుతూ క్రేజ్‌ను పెంచుకుంటోంది.

ఎక్కువగా క్లీవేజ్ షో చేస్తూ..
గతంలో కంటే ఈ మధ్య కాలంలో దీప్తి సునైనా సోషల్ మీడియాలో పెద్దగా కనిపించలేదు. కానీ, ఈ మధ్య కాలంలో యమ యాక్టివ్ అయిపోయింది. ఇందులో భాగంగానే ఈ బ్యూటీ కొన్ని హాట్ పిక్‌లను, వీడియోలను కూడా షేర్ చేస్తోంది. ఇందులో ఎక్కువగా క్లీవేజ్ షో చేస్తూ దిగినవి కూడా ఉంటున్నాయి. దీంతో ఈ అమ్మడు తరచూ వార్తల్లో నిలవడంతో పాటు తన అందంతో ట్రెండింగ్ అవుతోంది.
లైట్ కలర్ బ్రాలో..
సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో సందడి చేస్తోన్న దీప్తి సునైనా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె లైట్ కలర్ బ్రా వేసుకున్న అందాలను ప్రదర్శించింది. లాంగ్ బ్లూ జీన్స్ వేసుకున్న దీప్తి సునైనా డిఫరెంట్ పోజులు ఇస్తూ తన షోల్డర్ అందాలను చూపించింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో మరింతగా హైలెట్ అవుతోంది దీప్తి సునైనా.


Click it and Unblock the Notifications











