ప్యాంటు వేసుకోకుండా దీప్తి సునైనా రచ్చ: కాళ్లు అలా పైకి లేపి మరీ ఘాటుగా!

గతంలో కంటే ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతో మంది అమ్మాయిలు ఇండస్ట్రీకి పరిచయం అవుతోన్నారు. అందులో సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చిన వాళ్లే ఎక్కువగా ఉన్నారు. అలాంటి వారిలో బబ్లీ బ్యూటీ దీప్తి సునైనా ఒకరు. యూట్యూబ్ వీడియోలు చేస్తూ సెన్సేషన్ అయిన ఈ చిన్నది.. బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇవ్వడంతో ఎనలేని గుర్తింపును తెచ్చుకుంది. తద్వారా ఎన్నో ఆఫర్లను సొంతం చేసుకుంటోంది. ఇక, సోషల్ మీడియాలో రచ్చ చేసే దీప్తి సునైనా.. తాజాగా ఓ హాట్ వీడియోను షేర్ చేసింది. వాటిపై మీరూ లుక్కేయండి!

యూట్యూబర్‌గా సంచలనం

యూట్యూబర్‌గా సంచలనం


యూట్యూబ్‌లో డ్యాన్స్ వీడియోలు చేస్తూ కెరీర్‌ను మొదలు పెట్టిన దీప్తి సునైనా.. చాలా తక్కువ సమయంలోనే ఎనలేని గుర్తింపును సొంతం చేసుకుంది. అంతేకాదు, క్యూట్‌నెస్‌తో పాటు టాలెంట్లను చూపిస్తూ అదరగొట్టేసింది. దీంతో యూట్యూబ్‌లో రికార్డు స్థాయిలో సబ్‌స్క్రైబర్లను సొంతం చేసుకుని సంచలనం అయిపోయింది. అలాగే, కుర్రాళ్లకు క్రష్‌గానూ మారిపోయింది.

బిగ్ బాస్ హౌస్‌లో రచ్చ వల్ల

బిగ్ బాస్ హౌస్‌లో రచ్చ వల్ల

డ్యాన్స్ వీడియోలు, వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిల్మ్‌లు చేస్తూ బిజీగా ఉన్న సమయంలోనే దీప్తి సునైనాకు బిగ్ బాస్ తెలుగు రెండో సీజన్‌లో పాల్గొనే చాన్స్ వచ్చింది. అందులో ఆటతో పాటు గొడవలు, గ్లామర్ ట్రీట్‌తో రెచ్చిపోయింది. అలాగే, హీరో తనీష్‌తో కలిసి జంటగా ఉంటూ రచ్చ చేసింది. దీంతో ఆమెపై సోషల్ మీడియాలో భారీ ఎత్తున విమర్శలు కూడా వచ్చిన విషయం తెలిసిందే.

బ్రేకప్‌తో త్వరగానే తేరుకుని

బ్రేకప్‌తో త్వరగానే తేరుకుని

యూట్యూబర్‌గా కెరీర్ మొదలెట్టిన కొత్తలోనే దీప్తి సునైనా.. ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్‌ జస్వంత్‌తో ప్రేమలో పడింది. అలా చాలా కాలం పాటు వీళ్లిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఫలితంగా వీళ్లు జంటగానే ఫుల్ పాపులర్ అయిపోయారు. అలా చాలా కాలం లవ్ చేసిన తర్వాత గత ఏడాది దీప్తి సునైనా.. షన్నూకు బ్రేకప్ చెప్పింది. కానీ, దాని నుంచి త్వరగానే తేరుకుంది.

ఏమోనే అంటూ మరో హిట్

ఏమోనే అంటూ మరో హిట్


సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోయింగ్‌తో సెన్సేషన్ అయిన దీప్తి సునైనా.. ఆఫర్లను అందుకోవడంతో పాటు సొంతంగా వెబ్ సిరీస్‌లు, మ్యూజిక్ ఆల్బమ్స్, డ్యాన్స్ వీడియోలు చేసింది. అయితే, కొంత గ్యాప్ తీసుకున్న ఈ బ్యూటీ ఇటీవలే 'ఏమోనే' అనే క్యూట్ సాంగ్‌తో వచ్చింది. ఎంతో రొమాంటిక్‌గా సాగే ఈ పాటకు అన్ని వర్గాల వాళ్ల నుంచి స్పందన వచ్చి హిట్ అయింది.

సోషల్ మీడియాలో జోష్‌గా

సోషల్ మీడియాలో జోష్‌గా

చాలా తక్కువ సమయంలోనే సోషల్ మీడియాలో సంచలనం అయిన దీప్తి సునైనా.. కెరీర్‌ పరంగా బిజీగా ఉన్నా లేకున్నా అందులోనే ఎప్పుడూ సందడి చేస్తుంటుంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అలాగే, తన ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తూ నిత్యం వార్తల్లోనే నిలుస్తూ వస్తోంది.

కుర్రాళ్లను రెచ్చగొడుతూనే

కుర్రాళ్లను రెచ్చగొడుతూనే

సుదీర్ఘ కాలంగా తన గ్లామర్‌తో కుర్రకారును రెచ్చగొడుతోన్న సోషల్ మీడియా సెన్సేషన్ దీప్తి సునైనా.. ఈ మధ్య కాలంలో మరింతగా హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ బ్యూటీ కొన్ని హాట్ పిక్‌లను కూడా షేర్ చేస్తోంది. ఇందులో ఎక్కువగా తన లేలేత అందాలను చూపిస్తూ దిగినవి కూడా ఉంటున్నాయి. దీంతో దీప్తి సునైనా క్రేజ్ అంతకంతకూ పెరుగుతూనే ఉంటోంది.

ప్యాంటు లేకుండా డ్యాన్స్


సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే దీప్తి సునైనా.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ డ్యాన్స్ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఆమె ప్యాంట్ లేకుండానే కనిపించింది. అంతేకాదు, ప్రస్తుతం ట్రెండ్ అవుతోన్న 'ఎనిమీ' మూవీలోని పాటకు నాటీగా స్టెప్పులేసింది. దీంతో ఈ వీడియోకు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఇది విపరీతంగా వైరల్ అయిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X