డ్రెస్ సైజ్ తగ్గించిన దీప్తి సునైనా: పైనా కిందా పరువాల ప్రదర్శన

గతంలో కంటే ఇప్పుడు ఎవరైనా ఫేమస్ అవడానికి సోషల్ మీడియాను ఓ సాధనంగా వాడుకుంటున్నారు. దీని ద్వారా తెలుగు రాష్ట్రాల్లోనే ఎంతో మంది అమ్మాయిలు, అబ్బాయిలు ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకుని సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో క్యూట్ బ్యూటీ దీప్తి సునైనా ఒకరు. అందానికి అందం, టాలెంట్‌‌కు టాలెంట్‌ ఉన్న అమ్మాయి కావడంతో ఈ భామ చాలా తక్కువ సమయంలోనే పాపులర్ అయింది. తద్వారా వరుసగా ఆఫర్లను దక్కించుకుంటోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ దీప్తి తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా కొన్ని హాట్ పిక్స్‌ను షేర్ చేసింది. వాటిని మీరే చూడండి!

క్రష్‌గా మారింది.. ఫుల్ పాపులర్

క్రష్‌గా మారింది.. ఫుల్ పాపులర్

సోషల్ మీడియాలో వల్ల దీప్తి సునైనా ఫుల్ పాపులర్ అయిపోయింది. ఈ క్రమంలోనే తనదైన అందం, నటన, డ్యాన్స్‌ అప్పుడప్పుడూ హాట్ షోతో మెప్పిస్తోన్న ఈ బ్యూటీ.. ఇంటర్నెట్‌లో సెన్సేషన్ అయిపోయింది. మరీ ముఖ్యంగా కొన్ని డ్యాన్స్ వీడియోలు, వెబ్ సిరీస్‌లు ఆమెకు భారీ స్థాయిలో గుర్తింపును తీసుకు వచ్చాయి. ఫలితంగా ఈ భామ ఎంతో మందికి క్రష్‌గా మారిపోయింది.

బిగ్ బాస్ ఛాన్స్.. వరుస ఆఫర్లు

బిగ్ బాస్ ఛాన్స్.. వరుస ఆఫర్లు

తక్కువ సమయంలోనే ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న దీప్తి సునైనాకు బిగ్ బాస్ తెలుగు రెండో సీజన్‌లో పాల్గొనే అవకాశం దక్కింది. అందులో ఆటతో పాటు గొడవలు, గ్లామర్ ట్రీట్‌తో అదరగొట్టింది. అలాగే, హీరో తనీష్‌తో చనువుగా ఉంటూ హాట్ టాపిక్ అయింది. ఇక, ఈ షో వల్ల ఈ బ్యూటీ రేంజ్ పెరగడంతో పాటు వరుసగా ఆఫర్లను కూడా దక్కించుకుని హవాను చూపింది.

 షన్నూకు బ్రేకప్ చెప్పేసిన దీప్తి

షన్నూకు బ్రేకప్ చెప్పేసిన దీప్తి

కెరీర్ పరంగా సత్తా చాటుతోన్న సమయంలోనే దీప్తి సునైనా.. ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్‌ జస్వంత్‌తో సుదీర్ఘ కాలం పాటు లవ్ ట్రాకును నడిపించింది. దీంతో వీళ్లిద్దరూ జంటగానే ఫుల్ పాపులర్ అయిపోయారు. అలా చాలా కాలం ప్రేమించుకున్న తర్వాత అంటే ఇటీవలే దీప్తి సునైనా.. షన్నూకు బ్రేకప్ చెప్పేసింది. ఈ వ్యవహారం అప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది.

 కెరీర్‌పై ఫోకస్.. ఫుల్ ఎంజాయ్

కెరీర్‌పై ఫోకస్.. ఫుల్ ఎంజాయ్

యూట్యూబర్‌గా కెరీర్‌ను ఆరంభించిన కొత్తలోనే దీప్తి సునైనా వరుసగా వెబ్ సిరీస్‌లు, మ్యూజిక్ ఆల్బమ్స్, డ్యాన్స్ వీడియోలతో హవాను చూపించింది. దీంతో అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై కూడా అవకాశాలను దక్కించుకుంది. అయితే, చాలా కాలం పాటు గ్యాప్ తీసుకున్న ఆమె.. ఇప్పుడు కెరీర్‌పై దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగానే మళ్లీ స్పీడ్ అవుతోంది.

సోషల్ మీడియాలో సందడిగా

సోషల్ మీడియాలో సందడిగా

సోషల్ మీడియాలో బిగ్ సెలెబ్రిటీగా మారిన దీప్తి సునైనా.. సోషల్ మీడియా వల్లే ఈ రేంజ్‌కు ఎదిగిందన్నది తెలిసిందే. అందుకే అందులో ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటోంది. అలాగే, తనఫొటోలు, వీడియోలను సైతం వదులుతూ క్రేజ్‌ను పెంచుకుంటోంది.

అప్పుడప్పుడూ అందాల వల

అప్పుడప్పుడూ అందాల వల

గతంలో కంటే ఈ మధ్య కాలంలో దీప్తి సునైనా సోషల్ మీడియాలో పెద్దగా కనిపించలేదు. కానీ, ఈ మధ్య కాలంలో యమ యాక్టివ్ అయిపోయింది. ఇందులో భాగంగానే ఈ బ్యూటీ కొన్ని హాట్ పిక్‌లను కూడా షేర్ చేస్తోంది. ఇందులో ఎక్కువగా క్లీవేజ్ షో చేస్తూ దిగినవి కూడా ఉంటున్నాయి. దీంతో ఈ అమ్మడు తరచూ నిలవడంతో పాటు తన అందంతో ట్రెండింగ్ అవుతోంది.

షార్ట్ డ్రెస్‌తో యమ హాట్ ట్రీట్

షార్ట్ డ్రెస్‌తో యమ హాట్ ట్రీట్

సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో సందడి చేస్తోన్న దీప్తి సునైనా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె షార్ట్ డ్రెస్‌ను మాత్రమే ధరించి కనిపించింది. దీంతో ఈ బ్యూటీ క్లీవేజ్, థైస్ అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కి.. వైరల్‌గా మారిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X