Don't Miss!
- News Money astrology March 29th: ఈ రాశులవారికి ధనలక్ష్మీ కటాక్షం!!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
శ్రీరెడ్డి రిలేషన్ కామెంట్స్ కి దీప్తి సునైనా కౌంటర్.. అప్పుడు తెలీదు కానీ ఇప్పుడు తెలుసు కదా!
బిగ్ బాస్ సీజన్ ఫైవ్ తర్వాత షణ్ముఖ్ జస్వంత్ కి ఆమె ప్రియురాలు దీప్తి సునైనా బ్రేకప్ చెబుతున్నట్లు అధికారికంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. చాలా మంది దీప్తి సునైనా తీసుకున్న నిర్ణయం సరైనది అని ఆమెను సపోర్ట్ చేస్తూ మాట్లాడగా ఒక్క శ్రీరెడ్డి మాత్రమే ఆమె తీసుకున్న నిర్ణయం సరైనది కాదు అంటూ ఆమెను టార్గెట్ చేసి మాట్లాడింది. తాజాగా శ్రీ రెడ్డి తన నిర్ణయం మీద మాట్లాడిన వ్యాఖ్యల మీద దీప్తి సునైనా స్పందించింది. ఆ వివరాల్లోకి వెళితే
ప్రేమలో పడి
డబ్స్మాష్ తో లిప్ సింక్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకున్న దీప్తి సునైనా తరువాతి కాలంలో యూట్యూబర్ గా మారి కొన్ని వీడియోలు చేస్తూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. మరీ ముఖ్యంగా తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 లో ఆమె కంటెస్టెంట్ గా ఎంటర్ అవడంతో ఆమె తెలుగు ప్రజలందరికీ సుపరిచితురాలు అయింది. అయితే ఆమె బిగ్ బాస్ సీజన్ టు లో ఎంటర్ అయ్యే అప్పటికే తన యూట్యూబ్ కో స్టార్ షణ్ముఖ్ జస్వంత్ తో ప్రేమలో పడినట్లు తాజాగా వెల్లడించింది.
గేమ్ మొత్తాన్ని ఎఫెక్ట్ చేసి
షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లోకి కంటెస్టెంట్ గా ఎంటర్ అయ్యాడు. అంతకు ముందే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికిన షణ్ముఖ్ జస్వంత్ మీద నెటిజన్లకు విపరీతమైన సాఫ్ట్ కార్నర్ ఏర్పడింది. ఈ దెబ్బతో ఖచ్చితంగా బిగ్ బాస్ సీజన్ ఫైవ్ గెలుస్తాడు అని అందరూ భావించారు. అయితే హౌస్ లోపలికి వెళ్ళిన తర్వాత పరిస్థితులు తారుమారు అయ్యాయి. తనతో పాటు యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ తనకు మంచి స్నేహితురాలిగా ఉన్న సిరితో షణ్ముఖ్ జస్వంత్ రిలేషన్ అతని గేమ్ మొత్తాన్ని ఎఫెక్ట్ చేసింది.
షణ్ముఖ్ తో విడిపోతున్నట్లు
బిగ్
బాస్
హౌస్
లో
షణ్ముఖ
జశ్వంత్,
సిరి
హనుమంతు
ఇద్దరి
మధ్య
వ్యవహారం
చాలా
మందికి
నచ్చలేదు.
సిరి
కి
బయట
శ్రీహాన్
అనే
ప్రియుడు
ఉండగా
షణ్ముఖ్
జస్వంత్
కి
దీప్తి
సునైనా
అనే
ప్రియురాలు
ఉంది.
ఆ
విషయాలు
మర్చిపోయి
కూడా
వీరిద్దరూ
హౌస్
లోపల
ఒకరికొకరు
కౌగిలించుకోవడం,
ముద్దులు
పెట్టుకోవడం
లాంటి
సీన్లు
వాళ్ళిద్దరి
ఆటకు
చాలా
మైనస్
అయ్యాయి.
అనుకోకుండా
ఎవరూ
ఊహించని
మేర
దీప్తి
సునైనా
బిగ్
బాస్
సీజన్
పూర్తయిన
పది
రోజుల్లోనే
షణ్ముఖ్
జస్వంత్
తో
విడిపోతున్నట్లు
అధికారికంగా
ప్రకటించింది.
హీరో తనీష్ తో సన్నిహితంగా
చాలా
మంది
దీప్తి
సునైనా
కరెక్ట్
నిర్ణయం
తీసుకుంది
అని
ఆమెకు
మద్దతుగా
నిలవగా
శ్రీ
రెడ్డి
మాత్రం
దీప్తి
సునైనా
తీసుకున్న
నిర్ణయం
కరెక్ట్
కాదని
చెప్పుకొచ్చింది.
అదేమంటే
ఆమెకూడా
సీజన్
2
లో
కంటెస్టెంట్
గా
లోపలికి
వెళ్ళింది
కదా
అప్పుడు
ఆమె
కూడా
ఒక
వ్యక్తితో
సన్నిహితంగా
మెలిగింది
కదా
అంటూ
లాజిక్కులు
మాట్లాడింది
శ్రీ
రెడ్డి.
బిగ్
బాస్
సీజన్
2లో
కంటెస్టెంట్
గా
ఎంటరైన
దీప్తి
సునైనా
హీరో
తనీష్
తో
సన్నిహితంగా
మెలిగేది.
వారిద్దరి
మధ్యా
ఏదో
ఉందనే
ప్రచారం
జరిగింది
కూడా.
ఆ
విషయాన్ని
శ్రీరెడ్డి
ప్రస్తావించింది.
పరోక్షంగా శ్రీరెడ్డికి కౌంటర్
కానీ
తాజాగా
ఒక
ఇంటర్వ్యూలో
దీప్తి
సునైనా
మాట్లాడుతూ
ఆ
వ్యాఖ్యల
మీద
స్పందించింది.
తాను
బిగ్
బాస్
సీజన్
లో
ఎంటర్
అయిన
సమయంలో
ఒక
రకంగా
తాను
చిన్న
పిల్లని
అని,
అప్పటికి
నాకు
రిలేషన్షిప్
అన్నా
అసలు
షో
మీద
కూడా
పెద్దగా
అవగాహన
లేదని
చెప్పుకొచ్చింది.
అయితే
ఈ
షో
ద్వారా
అనేక
విషయాలు
మాత్రం
నేర్చుకో
గలిగాను
అని
అని
వెల్లడించింది.
అంటే
అప్పటికి
చిన్నపిల్లనే
కానీ
ఇప్పుడు
అన్ని
విషయాలు
అర్థం
చేసుకునే
జ్ఞానం
వచ్చింది
కాబట్టి
బ్రేకప్
చెప్పానని
ఆమె
పరోక్షంగా
శ్రీరెడ్డికి
కౌంటర్
ఇచ్చినట్లయింది.