twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దీప్తి సునైనాకు షాకింగ్ రెమ్యునరేషన్.. ఒక్కో రోజుకి ఎంతో తెలుసా?

    By Rajababu
    |

    Recommended Video

    Bigg Boss Season 2: Sanjana Anne Reveals House Members Remuneration

    బిగ్‌బాస్‌ తెలుగు రియాలిటీ షోలో పాల్గొన్న వారికి భారీగానే రెమ్యునరేషన్ ముట్టజెబుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. బిగ్‌బాస్ ఇంటిలో ఎక్కువగా పారితోషికాన్ని పొందేది గీతా మాధురి అనే గాసిప్ ప్రచారంలో ఉంది. ఎవరికి ఎంత ఇస్తున్నారనే విషయంపై అధికారికంగా సమాచారం లేదు. కానీ ఇటీవల బిగ్‌బాస్ ఇంటి నుంచి సంజన అన్నె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. దీప్తి సునైన తీసుకొనే రెమ్యునరేషన్ గురించి వెల్లడించింది.

    నాకు రెమ్యునరేషన్ లేదు

    నాకు రెమ్యునరేషన్ లేదు

    కామన్ మ్యాన్‌గా తాను ఎన్నికైనందున తనకు రెమ్యునరేషన్ ఇవ్వలేదు. మాకు పారితోషికం లేకుండానే గేమ్‌ షోలోకి వెళ్లాను. అక్కడికి వెళ్లిన తర్వాత మాకు కొందరి రెమ్యునరేషన్‌ గురించి తెలిసింది అని సంజన చెప్పింది.

    దీప్తికి రోజుకి ఒక లక్ష

    దీప్తికి రోజుకి ఒక లక్ష

    బిగ్‌బాస్ ఇంటిలో ఒకే బెడ్‌పైన పడుకొనే వాళ్లం. అప్పుడు దీప్తి తన రెమ్యునరేషన్ గురించి వెల్లడించింది. తనకు రోజకు ఒక లక్ష రూపాయలు చొప్పన పారితోషికం చెల్లిస్తున్నారని చెప్పింది.

    దీప్తి సునైనాకు అడ్వాన్సు ఇచ్చారట

    దీప్తి సునైనాకు అడ్వాన్సు ఇచ్చారట

    దీప్తి సునైనాకు ముందుగానే కొంత అడ్వాన్సు రూపంలో చెల్లించారు. ఆ మొత్తం నుంచి ఆమె బట్టలు, మేకప్ వస్తువులు కొనుక్కొన్నారు. నేను మాత్రం నా సొంత డబ్బులు ఖర్చు చేసి కొనుగోలు చేశాను అని సంజన తెలిపింది.

    నూతన్ డబ్బులు చెల్లించి

    నూతన్ డబ్బులు చెల్లించి

    నూతన్ నాయుడు డబ్బులు చెల్లించి బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లారని విషయంపై నాకు క్లారిటీ లేదు. కానీ బయటకు వచ్చిన తర్వాత నూతన్ గురించి ఆ వార్త తెలియడంతో షాక్ తిన్నాను అని సంజన పేర్కొన్నది.

    English summary
    Bigg Boss 2 Telugu 36 day highlights. Natural star Nani kicks off Season 2 with 16 interesting housemates, all set to begin their journey in the Bigg Boss house for the next 106 days. After first week elimination, Sanjana made few allegations against few contestant. she revealed Deepti Sunaina remunaration details.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X