షర్ట్ విప్పేసి రెచ్చిపోయిన దీప్తి సునైనా: ఎద అందాలు ఆరబోస్తూ యమ హాట్‌గా!

గతంలో ఫేమస్ అవ్వాలంటే ఎదైనా సంలచనం జరగాల్సిన పరిస్థితులు ఉండేవి. అయితే, ఇప్పుడు మాత్రం సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది ఇట్లే పాపులర్ అయిపోతున్నారు. ఇలా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది ఈ మధ్య కాలంలో సెన్సేషన్ అయిపోయారు. అందులో క్యూట్ బ్యూటీ దీప్తి సునైనా ఒకరు. డ్యాన్స్ వీడియోలు, వెబ్ సిరీస్‌లు, ప్రైవేట్ ఆల్బమ్స్‌ చేస్తూ చాలా తక్కువ సమయంలోనే ఎనలేని గుర్తింపును సొంతం చేసుకున్న ఈ బ్యూటీ.. షణ్ముఖ్ జస్వంత్‌తో లవ్ ట్రాకుతో మరింత క్రేజ్‌ను అందకుంది. అంతేకాదు, అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో విపరీతంగా హాట్ ట్రీట్ కూడా ఇస్తోంది. ఇందులో భాగంగానే దీప్తి సునైనా తాజాగా కొన్ని హాట్ పిక్స్‌ను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. వాటిపై మీరూ ఓ లుక్కేయండి!

 అలా పాపులర్.. క్రష్ మారిందిగా

అలా పాపులర్.. క్రష్ మారిందిగా


చిన్న వయసులోనే సోషల్ మీడియా వల్ల దీప్తి సునైనా సెలెబ్రిటీగా మారిపోయింది. ఇందులో తన అందం, నటన, డ్యాన్స్‌ అప్పుడప్పుడూ హాట్ షోతో మెప్పిస్తోన్న ఈ బ్యూటీ.. భారీ స్థాయిలో ఫాలోయింగ్ సంపాదించుకుంది. మరీ ముఖ్యంగా కొన్ని డ్యాన్స్ వీడియోలు, వెబ్ సిరీస్‌లు ఆమెకు ఎనలేని పేరును తీసుకు వచ్చాయి. దీంతో ఈ అమ్మడు తెలుగు రాష్ట్రాల్లో క్రష్‌గా మారింది.

షణ్ముఖ్ జస్వంత్‌తో లవ్ ట్రాక్

షణ్ముఖ్ జస్వంత్‌తో లవ్ ట్రాక్


దీప్తి సునైనా.. ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్‌ జస్వంత్‌తో చాలా కాలం పాటు లవ్ ట్రాక్ నడిపింది. ఆరంభంలో వేరు వేరుగా వీడియోలు చేసిన వీళ్లద్దరూ ఆ తర్వాత కలిసి పని చేశారు. దీంతో జంటగా బాగా పాపులర్ అయిపోయారు. అలా ఇద్దరి మధ్య స్నేహం మొదలైంది. ఆ తర్వాత షణ్ముఖ్, దీప్తి ప్రేమికులుగా మారారు. అలా చాలా కాలం పాటు లవ్వాట ఆడుతూ వార్తల్లో నిలిచారు

బిగ్ బాస్ ఎంట్రీతో భారీగా క్రేజ్

బిగ్ బాస్ ఎంట్రీతో భారీగా క్రేజ్


సోషల్ మీడియా ద్వారా సెన్సేషన్ అయిపోయిన దీప్తి సునైనాకు బిగ్ బాస్ రెండో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనే అవకాశం దక్కింది. అందులో ఆటతో పాటు గొడవలు, గ్లామర్ ట్రీట్‌తో అదరగొట్టేసింది. దీంతో అప్పటి వరకూ చాలా మందికి తెలియని ఆమె.. ఈ షో తర్వాత మరింత పాపులర్ అయిపోయింది. ఫలితంగా దీప్తి సునైనాకు కొన్ని సినిమా ఆఫర్లు కూడా వచ్చాయి.

 ప్రియుడికి బ్రేకప్ చెప్పేసింది

ప్రియుడికి బ్రేకప్ చెప్పేసింది


చాలా ఏళ్ల పాటు షణ్ముఖ్ జస్వంత్‌తో లవ్ ట్రాక్ సాగించిన దీప్తి సునైనా.. ఈ ఏడాది న్యూ ఇయర్ రోజున అతడికి బ్రేకప్ చెప్పేసింది. 'నా లైఫ్‌లో ముందుకు వెళ్లాలనుకుంటున్నాను. ఇన్నేళ్లలో నా లైఫ్‌ గురించి, కెరీర్‌ గురించి ఏనాడూ ఆలోచించలేదు. ఇప్పుడు వాటి మీద శ్రద్ధ పెట్టాలనుకుంటున్నాను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను' అంటూ ఓ ప్రకటనను కూడా వదిలింది.

 అందులో మాత్రం ఫుల్ బిజీగా

అందులో మాత్రం ఫుల్ బిజీగా


దీప్తి సునైనా సోషల్ మీడియా ద్వారానే పేరును సంపాదించుకుంది. దీంతో ఆమె ఎప్పుడూ ఇందులో యమ యాక్టివ్‌గా కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో ఫొటోలు, వీడియోలను సైతం వదులుతోంది. ఇలా తన ఫాలోయింగ్‌ను మరింతగా పెంచుకుంటూ ముందుకెళ్తోంది.

అందాలను ఆరబోస్తోన్న దీప్తి

అందాలను ఆరబోస్తోన్న దీప్తి


షణ్ముఖ్‌కు బ్రేకప్ చెప్పిన తర్వాత సోషల్ మీడియాలో దీప్తి సునైనా పెద్దగా కనిపించలేదు. కానీ, ఈ మధ్య కాలంలో యమ యాక్టివ్ అయిపోయింది. ఇందులో భాగంగానే ఈ బ్యూటీ కొన్ని హాట్ పిక్‌లను కూడా షేర్ చేస్తోంది. ఇందులో ఎక్కువగా క్లీవేజ్ షో చేస్తూ దిగినవే ఉంటున్నాయి. దీంతో ఈ అమ్మడు తరచూ నిలవడంతో పాటు తన అందంతో ఇంటర్నెట్‌నే తెగ ఊపేస్తోంది.

షర్ట్ విప్పేసి హాట్ ఫోజులతో

షర్ట్ విప్పేసి హాట్ ఫోజులతో


తాజాగా దీప్తి సునైనా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె షర్ట్ ధరించి కనిపించింది. అయితే, దాన్ని కాస్తా విప్పేసి లోదుస్తులతో ఘాటుగా ఫోజులిచ్చింది. ఫలితంగా ఈ బ్యూటీ ఎద అందాలు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కి.. ఇవన్నీ బాగా వైరల్ అయిపోతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X