దీప్తి సునైనా అందాల ఆరబోత: అలాంటి బట్టల్లో గతంలో చూడనంత హాట్‌గా!

సోషల్ మీడియా పుణ్యమా అని తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది అమ్మాయిలు విపరీతంగా పాపులారిటీని సంపాదించుకున్నారు. తద్వారా యమ ఫోకస్ అవడంతో పాటు వరుస పెట్టి ఆఫర్లను కూడా దక్కించుకుంటున్నారు. అలాంటి వారిలో క్యూట్ అమ్మాయి దీప్తి సునైనా ఒకరు. డ్యాన్స్ వీడియోలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ చాలా తక్కువ సమయంలోనే ఎనలేని గుర్తింపును సొంతం చేసుకున్న ఈ భామ.. షణ్ముఖ్ జస్వంత్‌తో లవ్ ట్రాకుతో మరింత పేరు తెచ్చుకుంది.

ఇటీవలే అతడికి బ్రేకప్ చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే దీప్తి.. తాజాగా కొన్ని హాట్ పిక్స్‌ను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? వాటిపై మీరూ ఓ కన్నేయండి!

అలా ఫేమస్.. కుర్రాళ్లకు క్రష్‌గా

అలా ఫేమస్.. కుర్రాళ్లకు క్రష్‌గా

సోషల్ మీడియా వల్ల సెలెబ్రిటీగా మారిపోయిన వారిలో దీప్తి సునైనా ఒకరు. అందానికి అందం, నటన, డ్యాన్స్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ ఈ బ్యూటీ.. యమ ఫేమస్ అయిపోయింది. మరీ ముఖ్యంగా కొన్ని డ్యాన్స్ వీడియోలు, వెబ్ సిరీస్‌లు ఆమెకు ఎనలేని పేరును తీసుకు వచ్చాయి. తద్వారా ఫాలోయింగ్‌ను కూడా భారీగా అందించాయి. దీంతో ఈమె కుర్రాళ్లకు క్రష్‌గా మారింది.

షణ్ముఖ్‌తో లవ్వాట ఆడి క్రేజీగా

షణ్ముఖ్‌తో లవ్వాట ఆడి క్రేజీగా

ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్‌ జస్వంత్‌తో దీప్తి సునైనా ప్రేమాయణం సాగించిన విషయం తెలిసిందే. ఆరంభంలో వేరు వేరుగా వీడియోలు చేసిన వీళ్లద్దరూ ఆ తర్వాత కలిసి పని చేశారు. దీంతో జంటగా బాగా ఫేమస్ అయిపోయారు. అలా ఇద్దరి మధ్య స్నేహం మొదలైంది. ఆ తర్వాత షణ్ముఖ్, దీప్తి ప్రేమికులుగా మారారు. అలా చాలా కాలం పాటు ప్రేమ పక్షుల్లా విహరించారు.

బిగ్ బాస్ షో వల్ల మరింత పేరు

బిగ్ బాస్ షో వల్ల మరింత పేరు

సోషల్ మీడియాలో సెన్సేషన్‌ అయిపోయిన దీప్తి సునైనాకు బిగ్ బాస్ రెండో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనే అవకాశం దక్కింది. అందులో ఆటతో పాటు గొడవలు, గ్లామర్ ట్రీట్‌తో అదరగొట్టేసింది. దీంతో అప్పటి వరకూ చాలా మందికి తెలియని ఆమె.. ఈ షో తర్వాత మరింత పాపులర్ అయిపోయింది. ఫలితంగా దీప్తి సునైనాకు కొన్ని సినిమా ఆఫర్లు కూడా దక్కాయి.

షన్నూకు బ్రేకప్ చెప్పేసిన దీప్తి

షన్నూకు బ్రేకప్ చెప్పేసిన దీప్తి

షణ్ముఖ్ జస్వంత్‌తో చాలా ఏళ్ల పాటు ప్రేమాయణం సాగించిన దీప్తి సునైనా.. ఈ ఏడాది న్యూ ఇయర్ రోజున అతడికి బ్రేకప్ చెప్పేసింది. 'నా లైఫ్‌లో ముందుకు వెళ్లాలనుకుంటున్నాను. ఇన్నేళ్లలో నా లైఫ్‌ గురించి, కెరీర్‌ గురించి ఏనాడూ ఆలోచించలేదు. ఇప్పుడు వాటి మీద శ్రద్ధ పెట్టాలనుకుంటున్నాను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను' అంటూ ప్రటకనను వదిలింది.

అక్కడ ఎప్పుడూ బిజీగా ఉంటూ

అక్కడ ఎప్పుడూ బిజీగా ఉంటూ

సోషల్ మీడియా ద్వారానే దీప్తి సునైనా క్రేజ్‌ను సంపాదించుకుంది. దీంతో ఆమె ఎప్పుడూ ఇందులో యమ యాక్టివ్‌గా కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో ఫొటోలు, వీడియోలను సైతం వదులుతోంది. ఇలా తన ఫాలోయింగ్‌ను క్రమంగా పెంచుకుంటూ ముందుకెళ్తోంది.

హాట్ ఫొటోలతో రెచ్చగొడుతోంది

హాట్ ఫొటోలతో రెచ్చగొడుతోంది

షణ్ముఖ్‌కు బ్రేకప్ చెప్పిన తర్వాత సోషల్ మీడియాలో పెద్దగా సందడి చేయని దీప్తి సునైనా.. ఈ మధ్య కాలంలో యమ యాక్టివ్ అయిపోయింది. ఇందులో భాగంగానే ఈ బ్యూటీ కొన్ని హాట్ పిక్‌లను కూడా షేర్ చేస్తోంది. ఇందులో ఎక్కువగా క్లీవేజ్ షో చేస్తూ దిగిన ఫొటోలే ఉంటున్నాయి. దీంతో ఈ అమ్మడు తరచూ హైలైట్ అవుతూనే ఉంది. అలాగే, ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

షార్ట్ డ్రెస్‌లో ఘాటు ఫోజులతో

షార్ట్ డ్రెస్‌లో ఘాటు ఫోజులతో

దీప్తి సునైనా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె చిన్న షార్ట్, టాప్ ధరించింది. దీంతో ఆమె తొడ, నడుము అందాలు కనిపిస్తున్నాయి. ఫలితంగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. దీంతో ఇవన్నీ చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్ అయిపోతోన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X