బట్టలు లేకుండా అమ్మాయి: అలాంటి పిక్ షేర్ చేసిన దీప్తి సునైనా
అప్పట్లో ఫేమస్ అవ్వాలంటే చాలా కష్టపడాల్సి వచ్చేది. అయితే, ఇప్పుడు మాత్రం సోషల్ మీడియా పుణ్యమా అని ఎవరైనా ఇట్టే పాపులర్ అవుతున్నారు. అలా ఇప్పటికే చాలా మంది దీనివల్ల ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకుని సెలెబ్రిటీలుగా మారిపోయారు. అలాంటి వారిలో తెలుగమ్మాయి దీప్తి సునైనా ఒకరు. తనదైన అందం, అభినయం, డ్యాన్స్‌తో తెగ సందడి చేస్తోన్న ఈ భామ.. వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో హడావిడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా దీప్తి సునైనా ఓ ఫొటోను షేర్ చేసింది. దానిపై మీరే లుక్కేయండి!

అలా గుర్తింపు... ఫుల్ పాపులర్
దీప్తి సునైనా తనదైన అందం, నటన, డ్యాన్స్ చేస్తూ సోషల్ మీడియాలో ఫుల్ పాపులర్ అయింది. అలాగే అప్పుడప్పుడూ హాట్ షోతో మెప్పిస్తోన్న ఈ బ్యూటీ.. ఇంటర్నెట్‌లో సెన్సేషన్ అయిపోయింది. మరీ ముఖ్యంగా కొన్ని డ్యాన్స్ వీడియోలు, వెబ్ సిరీస్‌లు ఆమెకు భారీ స్థాయిలో గుర్తింపును తెచ్చాయి. ఫలితంగా ఈ భామ తెలుగు రాష్ట్రాల్లో కుర్రాళ్లకు క్రష్‌గా మారిపోయింది.

బిగ్ బాస్ వల్ల మరిన్ని ఆఫర్లు
సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిన దీప్తి సునైనాకు బిగ్ బాస్ తెలుగు రెండో సీజన్‌లో పాల్గొనే ఛాన్స్ వచ్చింది. అందులో ఆటతో పాటు గొడవలు, గ్లామర్ ట్రీట్‌తో తెగ సందడి చేసేసింది. అలాగే, హీరో తనీష్‌తో చనువుగా ఉంటూ తరచూ వార్తల్లో నిలిచేది. ఇక, ఈ షో వల్ల ఈ బ్యూటీ రేంజ్ పెరగడంతో పాటు వరుసగా ఆఫర్లను కూడా దక్కించుకుని చాలా కాలం హవా చూపింది.

బ్రేకప్‌తో హాట్ టాపిక్‌గా మారి
వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటూ కెరీర్ పరంగా సత్తా చాటుతోన్న సమయంలోనే దీప్తి సునైనా.. ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్‌తో సుదీర్ఘ కాలం పాటు లవ్ ట్రాకును నడిపించింది. దీంతో వీళ్లిద్దరూ జంటగానే ఫుల్ పాపులర్ అయిపోయారు. అలా చాలా కాలం ప్రేమించుకున్న తర్వాత అంటే ఇటీవలే దీప్తి.. షన్నూకు బ్రేకప్ చెప్పేసి హాట్ టాపిక్ అయింది.

ఆఫర్లకు ఓకే.. ఫోకస్ చేస్తోంది
కెరీర్ ఆరంభంలోనే దీప్తి సునైనా వరుసగా వెబ్ సిరీస్‌లు, మ్యూజిక్ ఆల్బమ్స్, డ్యాన్స్ వీడియోలతో హవాను చూపించింది. దీంతో అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై కూడా అవకాశాలను దక్కించుకుని సత్తాను చాటుకుంది. అయితే, చాలా కాలం పాటు గ్యాప్ తీసుకున్న ఆమె.. ఇప్పుడు కెరీర్‌పై దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగానే కొన్ని అవకాశాలకు కూడా ఓకే చెప్పేసింది.

సోషల్ మీడియాలో సందడి
సోషల్ మీడియా ద్వారానే వెలుగులోకి వచ్చిన దీప్తి సునైనా.. దీనివల్లే ఈ రేంజ్‌కు ఎదిగిందన్న విషయం తెలిసిందే. అందుకే అందులో ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటోంది. అలాగే, తనఫొటోలు, వీడియోలను సైతం వదులుతూ ఫాలోవర్లను పెంచుకుంటోంది.
Jabardasth New Anchor: జబర్ధస్త్ నుంచి రష్మీ ఔట్.. కొత్త యాంకర్‌గా ఆ సీరియల్ నటి
https://telugu.filmibeat.com/television/sowmya-rao-replaces-rashmi-gautam-in-jabardasth-show-114429.html

గ్లామర్ షోతో సెగలు రేపుతూ
దీప్తి సునైనా గతంలో కంటే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో పెద్దగా సందడి చేయలేదు. కానీ, ఇప్పుడ మళ్లీ యమ యాక్టివ్ అయిపోయింది. ఇందులో భాగంగానే ఈ బ్యూటీ కొన్ని హాట్ పిక్‌లను కూడా షేర్ చేస్తోంది. ఇందులో ఎక్కువగా క్లీవేజ్ షో చేస్తూ దిగినవి కూడా ఉన్నాయి. దీంతో ఈ అమ్మడు తరచూ వార్తల్లో నిలవడంతో పాటు తెగ హైలైట్ అవుతూనే ఉంటోంది.

న్యూడ్ టాటూతో ఫోజులిచ్చి
తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో దీప్తి సునైనా ఓ ఫొటోను షేర్ చేసింది. అందులో ఆమె తన బాడీపై ఉన్న న్యూడ్ టాటూను చూపిస్తోంది. అంతేకాదు, ఆ టాటూకు న్యాయం చేస్తున్నానంటూ అచ్చం అలాగే ఫోజు పెట్టింది. అయితే, ఇందులో ఆమె మాత్రం డ్రెస్ వేసుకుని ఉంది. మొత్తానికి ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. దీంతో ఇది వైరల్‌గా మారింది.


Click it and Unblock the Notifications











