Deepthi Sunaina: నగ్నంగా కనిపించి షాక్ ఇచ్చిన దీప్తి సునైనా.. ఒంటిపై బట్టలు లేకుండా హాట్ వీడియో!

దీప్తి సునైనా.. ఈ పేరు వింటే తెలియని తెలుగు నెటిజన్లు, బిగ్ బాస్ ప్రేక్షకులు ఉండరు. ఎందుకంటే పెద్దగా సినిమాలు చేయకపోయినా.. వెబ్ సిరీస్ లు, మ్యూజిక్ వీడియోలతో మోస్ట్ పాపులర్ అయింది ఈ క్యూట్ బ్యూటి. అయితే గతంలో కంటే ఇప్పుడు సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. సామాజిక మాధ్యమాన్ని మంచి సాధనంగా ఉపయోగించుకుంటూ అనేక మంది పాపులర్ అయ్యారు. అలా నెట్టింట్లో సందడి చేస్తూ విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నవాళ్లలో ఈ ముద్దుగుమ్మ కూడా ఒకరు. ప్రస్తుతం మ్యూజిక్ వీడియోస్ తో బిజిగా ఉన్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో హాట్ ఫొటోస్ తో ఆకట్టుకుంటోంది.

సోషల్ మీడియా లేని సమయంలో..

సోషల్ మీడియా లేని సమయంలో..


సోషల్ మీడియా పెద్దగా ఉపయోగించని సమయమంలోనే యూట్యూబ్ లో డబ్ స్మాష్ ల ద్వారా పాపులర్ అయిన ముద్దుగుమ్మల్లో క్యూట్ బ్యూటి దీప్తి సునైనా ఒకరు. తనదైన అందం, నటన, డ్యాన్స్‌ లతో అట్రాక్ట్ చేసే దీప్తి సునైనా అప్పుడప్పుడూ హాట్ షోతో కూడా గ్లామర్ ట్రీట్ ఇస్తూ ఇంటర్నెట్‌లో సెన్సేషన్ గా మారిపోయింది. మరీ ముఖ్యంగా కొన్ని డ్యాన్స్ వీడియోలు, వెబ్ సిరీస్‌లు ఆమెకు భారీ స్థాయిలో గుర్తింపును తీసుకు వచ్చాయి. ఫలితంగా ఈ భామ ఎంతో మందికి క్రష్‌గా మారిపోవడంతో పాటు మోస్ట్ పాపులర్ అయింది.

 అతనితో లవ్ ట్రాక్..

అతనితో లవ్ ట్రాక్..

అతి కొద్ది కాలంలోనే ఎవరు సంపాదించుకోలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న దీప్తి సునైనాకు బిగ్ బాస్ తెలుగు రెండో సీజన్‌లో పాల్గొనే అవకాశం దక్కింది. ఆ సీజన్ లో ఆటతో పాటు గొడవలు, గ్లామర్ ట్రీట్‌తో అదరగొట్టింది. అలాగే, నచ్చావులే ఫేమ్ తనీష్‌తో చనువుగా ఉంటూ హాట్ టాపిక్ అయింది. ఇక, ఈ షో వల్ల ఈ బ్యూటీ రేంజ్ పెరగడంతో పాటు వరుసగా ఆఫర్లను కూడా దక్కించుకుని హవాను చూపింది. కెరీర్ పరంగా సత్తా చాటుతోన్న సమయంలోనే ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్‌ జస్వంత్‌తో సుదీర్ఘ కాలం పాటు లవ్ ట్రాకు నడిపించింది క్యూట్ బ్యూటి.

సీజన్ ముగిశాక బ్రేకప్..

సీజన్ ముగిశాక బ్రేకప్..

షణ్ముఖ్ జస్వంత్ తో దీప్తి సునైనా ప్రేమాయణం సాగించడంతో వాళ్లిద్దరు మరింతగా పాపులర్ అయిపోయారు. అలా చాలా కాలం ప్రేమించుకున్న తర్వాత బిగ్ బాస్ తెలుగు ఐదో సీజన్ లో షణ్ముఖ్ పాల్గొన్నాడు. అయితే ఈ సీజన్ లో సిరితో ఫ్రెండ్ షిప్ అని చెప్పిన ప్రేక్షకులు ఇబ్బంది పడేలా చనువుగా ఉన్నారు. ఇక సీజన్ ముగిశాక షన్నూకు దీప్తి సునైనా బ్రేకప్ చెప్పేసినట్లు వార్తలు వినిపించాయి. ఈ వ్యవహారం అప్పుడు సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ అయిపోయింది.

ఇప్పటికే చాలా గ్యాప్..

ఇప్పటికే చాలా గ్యాప్..

యూట్యూబర్‌గా కెరీర్‌ను ఆరంభించిన కొత్తలోనే దీప్తి సునైనా వరుసగా వెబ్ సిరీస్‌లు, మ్యూజిక్ ఆల్బమ్స్, డ్యాన్స్ వీడియోలతో హవాను చూపించింది. సోషల్ మీడియాతోపాటు అటు బుల్లితెర, ఇటు వెండితెరపై అవకాశాలను దక్కించుకుంది దీప్తి సునైనా. అయితే, చాలా కాలం పాటు గ్యాప్ తీసుకున్న ముద్దుగుమ్మ దీప్తి సునైనా ఇప్పుడు కెరీర్‌పై దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగానే స్పీడ్ పెంచుతూ వరుసగా మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తోంది.

కొత్త వీడియో సాంగ్ తో..

కొత్త వీడియో సాంగ్ తో..

ఇప్పటికే అనేక కవర్ సాంగ్స్ తో అలరించింది క్యూట్ బ్యూటి దీప్తి సునైనా. ఏమై ఉండొచ్చో, మలుపు, తట్టుకేలేదే వంటి తదితర సాంగ్స్ తో పాటు పలు హిట్ అయిన సినిమా సాంగ్స్ ను రీ క్రియేట్ చేసి వదిలింది. ఇందులో భాగంగానే ఇటీవల మరో కొత్త వీడియో సాంగ్ తో వచ్చేసింది ఈ బ్యూటిఫుల్ ముద్దుగుమ్మ. ఏమోనే అనే కొత్త ఇండిపెండెంట్ మ్యూజిక్ వీడియోతో మరోసారి మ్యాజిక్ చేసింది. ఈ సాంగ్ ను తమిళంలో కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేసింది బ్యూటిఫుల్ దీప్తి సునైనా.

హాట్ గా అందాలను ఆరబోయడంతో..


ఇక నిత్యం సోషల్ మీడియాలో తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటోంది దీప్తి. అలాగే, తనఫొటోలు, వీడియోలను సైతం వదులుతూ క్రేజ్‌ను పెంచుకుంటోంది. ఇందులో ఎక్కువగా క్లీవేజ్ షో చేస్తూ దిగినవి కూడా ఉంటున్నాయి. దీంతో ఈ అమ్మడు తరచూ వార్తల్లో నిలవడంతో పాటు తన హాట్ అందాలను ఆరబోయడంతో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.

ఒంటిపై బట్టలు లేకుండా వీడియో..


సోషల్ మీడియాలో ఈ మధ్య ఎక్కువగా యాక్టివ్ గా ఉంటోన్న దీప్తి సునైనా తాజాగా షాకింగ్ వీడియో విడుదల చేసింది. ఈ సెల్ఫీ వీడియోలో నగ్నంగా కనిపించింది దీప్తి సునైనా. ఒంటిపై బట్టలు లేకుండా కేవలం తన టాటూనూ చూపిస్తూ సెల్ఫీ వీడియో తీసుకుంది. ఈ వీడియోలో కేవలం తన షోల్డర్ బ్యూటీని చూపిస్తూ అట్రాక్ట్ చేసింది. ప్రస్తుతం ఈ సెల్ఫీ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X