ట్రాన్సపరెంట్ స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో దేత్తడి పాప.. లోపలి అందాలు కనిపించేలా ఫ్రీ షో

ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరి చేతులు వెళ్లేది ఫోన్ లోని సోషల్ మీడియాల యాప్స్ పైకే. ఈ సామాజిక మాధ్యమం ద్వారా ఎంతోమంది సెలబ్రిటీలుగా మారారు. అందులో ముఖ్యంగా అందమైన ముద్దుగుమ్మలు మంచి క్రేజ్ తెచ్చుకుంటున్నారు.

అలాంటి వారిలో క్యూట్ బ్యూటి అలేఖ్య హారిక ఒకరు. దేత్తడి అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో తెగ పాపులర్ అయింది ఈ చిన్నది. ప్రస్తుతం వీడియో కవర్ సాంగ్స్ చేస్తూ బిజీగా ఉన్న ఈ పాప తాజాగా లోపలి అందాలు కనిపించేలా ఫోటోలు దిగింది. అలేఖ్య హారిక లేటెస్ట్ ఫొటోలపై ఓ లుక్కేస్తే..

Dethadi Alekhya Harika Hot Looks In Latest White Transparent Sleeveless Blouse

యూట్యూబ్ సెన్సేషన్: సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న తెలుగు అందమైన యువతుల్లో అలేఖ్య హారిక ఒకరు. ఎప్పటికప్పుడు విభిన్నమైన వీడియోలు, మెసేజ్ ఒరియెంటెడ్, ఫన్ టాపిక్స్ తో యూట్యూబ్ లో సెన్సెషన్ గా మారింది ఈ బ్యూటి. యూట్యూబ్ లో దేత్తడి అనే ఛానెల్‌ నిర్వహించిన ఈ ముద్దుగుమ్మ ఎంతో ప్రేక్షకాదరణ పొందింది. అందులో పోస్ట్ చేసి వీడియోస్ ద్వారా భారీ స్థాయిలో క్రేజ్ పెంచుకుంది.

Dethadi Alekhya Harika Hot Looks In Latest White Transparent Sleeveless Blouse

అలా ఆఫర్: వివిధ రకాలుగా ఉన్న కాన్సెప్ట్ వీడియోలలో హాట్ బ్యూటి అలేఖ్య హారిక తన విలక్షణమైన నటనను కనబరిచి ఆకర్షించేది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో సూపర్ పాపులర్ అయిపోయి సెలబ్రిటీగా మారింది ఈ క్యూట్ సుందరి. దీంతో సోషల్ మీడియా సెన్సేషన్ దేత్తడి హారికకు మంచి ఆఫర్లు వచ్చాయి. అందులో భాగంగానే తెలుగులో అత్యంత పాపులర్ అయిన బిగ్ బాస్ షో నుంచి ఆఫర్ వచ్చింది.

Dethadi Alekhya Harika Hot Looks In Latest White Transparent Sleeveless Blouse

రికార్డ్ నమోదు: బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్‌లో పాల్గొనే ఛాన్స్ చేజిక్కించుకున్న దేత్తడి పిల్ల అలేఖ్య హారిక అందులోకి సాదా సీదాగానే అడుగు పెట్టింది. అనంతరం తన అద్భుతమైన ఆటతీరుతో ఆకర్షించింది. ఏకంగా మేల్ కంటెస్టెంట్లకే పోటీ ఇచ్చేలా సత్తా చాటి తన స్టామినా చూపించింది. ఈ క్రమంలోనే ఏకంగా ఎనిమిది సార్లు కెప్టెన్సీ టాస్కుకు అర్హత సాధించి రికార్డు నమోదు చేసింది.

Dethadi Alekhya Harika Hot Looks In Latest White Transparent Sleeveless Blouse

ఫినాలేలో వెనక్కి: అయితే బిగ్ బాస్ హౌజ్ లో అప్పుడప్పుడు ఇంగ్లీషులో మాట్లాడుతూ బిగ్ బాస్ చేత చురకలు కూడా అంటించుకుంది క్యూట్ బ్యూటి హారిక. ఇక టైటిల్ విన్నర్ అయిన హీరో అభిజీత్ కు దగ్గరైంది. అతనితో అలేఖ్య హారిక ట్రాక్ నడిపినట్లుగా చూపించారు. అయితే దాన్ని అభిజీత్ మాత్రం షో తర్వాత ఖండిచాడు. ఇక బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్ లో ఆటపరంగా మెప్పించిన దేత్తడి హారిక ఫినాలేలో వెనుదిరిగింది.

వెళ్లకే సాంగ్: బిగ్ బాస్ షో వల్ల ఎంతో పాపులారిటీ సాధించుకున్న దేత్తడి హారికకు సినిమాలు, వెబ్ సిరీస్ ల్లో నటించే అవకాశం లభించింది. నాగ శౌర్య వరుడు కావలెను సినిమాలో ఓ చిన్న పాత్రలో మెరిసింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాలో బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ కంటెస్టెంట్ అర్జున్ కల్యాణ్ కు మరదలుగా నటించింది. ప్రస్తుతం వెళ్లకే అనే కవర్ వీడియో సాంగ్ చేసింది.

కిటికీల వంటి: ఇదిలా ఉంటే సోషల్ మీడియా ద్వారా ఫేమ్ తెచ్చుకున్న అలేఖ్య హారిక అందులో యమ యాక్టివ్ గా ఉంటూ హాట్ ఫొటోలతో రచ్చ చేస్తుంటుంది. తాజాగా ముత్యాల వంటి వైట్ కలర్ స్లీవ్‌లెస్ బ్లౌజ్‌ వేసుకున్న హాట్ షో చేసింది. అయితే దానిపైన కిటికీల వలే ఉండి ట్రాన్సపరెంట్ గా హారిక లోపలి, నడుము అందాలు అట్రాక్ట్ చేస్తున్నాయి. దీంతో ఇవి వైరల్ గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X