Bigg Boss Unseen బాయ్‌ఫ్రెండ్‌ను వెతుక్కో, లేకపోతే అలాంటి గతే.. సుజాతకు హరిక దేత్తడి

బిగ్‌బాస్‌ తెలుగు రియాలిటీ షోలో ఇంటి సభ్యుల మధ్య అల్లరి చేష్టలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఈ అల్లరి ముచ్చట్లు కొన్నిసార్లు ఇంటి సభ్యుడి, లేదా సభ్యురాలిని ఇబ్బందికి గురిచేస్తున్నాయి. గురువారం రాత్రి జరిగిన ఎపిసోడ్‌లో జోర్దార్ సుజాతను ఇంటి సభ్యులు ఆటపట్టించడంతో ఆమె భోరున విలపించింది. సుజాతను ఎలా ఆటపట్టించారంటే..

మోనాల్‌ ట్రయాంగిల్ లవ్‌స్టోరిపై రచ్చ

మోనాల్‌ ట్రయాంగిల్ లవ్‌స్టోరిపై రచ్చ

బిగ్‌బాస్‌లో మోనాల్‌కు అఖిల్ సార్థక్ మధ్య, అలాగే మోనాల్ గజ్జర్‌కు అభిజిత్‌కు మధ్య రొమాంటిక్ మూమెంట్స్ గురించి ఇంటి సభ్యులు చెవులు కొరుక్కోవడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలో సుజాతను దేత్తడి హారిక ఇంట్రాగేషన్ చేసినంత పని చేసింది. బిగ్‌బాస్ హౌస్‌లో ఎవరో ఒకరిని బాయ్‌ఫ్రెండ్‌గా చేసుకో అంటూ సలహా ఇచ్చింది.

ఇంట్లో నాకు అందరూ అన్నా, తమ్ముల్లే

ఇంట్లో నాకు అందరూ అన్నా, తమ్ముల్లే

ఇంటిలో నాకు అందరూ అన్నా, తమ్ముడి లాంటి వాళ్లే అని సుజాత స్పష్టం చేసింది. అయితే సోహైల్ ఫ్రీగా ఉన్నాడు.. ఆయనను సెలెక్ట్ చేసుకో అంటే నాకు అలాంటి ఉద్దేశం లేదని చెప్పింది. ఇలా రకరకాలుగా ఆమెను అఫైర్‌లో బుక్ చేసేలా ఆటపట్టిస్తూ కనిపించారు. అయినా అలాగే బలవంతంగా ఒప్పించే ప్రయత్నం చేశారు. దాంతో అక్కడి నుంచి పారిపోవాలని ట్రై చేస్తే అందరూ కలిసి పట్టుకొన్నారు.

బయటకు వెళ్లవు జాగ్రత్త అంటూ

బయటకు వెళ్లవు జాగ్రత్త అంటూ

అయితే నాకు అలాంటి ఆలోచన లేదని దేత్తడి హారికకు సుజాత సమాధానం ఇచ్చింది. కానీ ఎలాగైనా ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకో లేదంటే బిగ్‌బాస్ ఇంటి నుంచి బయటకు వెళ్లవు. మీ అమ్మ, నాన్నలను చూడకూండా అవుతావని దేత్తడి హారిక బెదిరించింది. అయితే దేత్తడి మాటలకు అభిజిత్, లాస్య సపోర్టు చేస్తూ మరింత ఆటపట్టించారు.

Recommended Video

Bigg Boss Telugu 4 : Episode 13 Highlights | బిగ్ బాస్ పనిష్మెంట్ | Filmibeat Telugu
నోయల్, అభిజిత్ వద్ద సుజాత ఏడుపు

నోయల్, అభిజిత్ వద్ద సుజాత ఏడుపు

దేత్తడి హారిక, అభిజిత్, లాస్య పోరున తట్టుకోలేక నోయల్‌ను పిలుస్తూ అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించింది. అయినా అలానే పట్టుబట్టి సతాయించారు. అక్కడి నుంచి నోయల్ వద్దకు వెళ్లిపోయిన సుజాత భోరున ఏడ్చింది. నేను మీతో అలా ప్రవర్తించానా అంటూ ఒకరికొకరు ప్రశ్నించుకొన్నారు. నాకు చెల్లెల్లి లాంటి దానివి అంటూ నోయల్ క్లారిటీ ఇచ్చేయడంతో సుజాత ఏడుపు ఆపేసింది. అభిజిత్‌తో కూడా ఇలాంటి సంభాషణనే మొదలుపెట్టింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X