Guppedantha Manasu May 14th: ఎండీ పదవి కోసం రాజీవ్‌ను బలి చేయబోతున్న శైలేంద్ర.. ఫైర్ అవుతున్న దేవయాని!
Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ రోజురోజుకూ అద్భుతంగా సాగుతోంది. ముఖ్యంగా ఈరోజుటి ఎపిసోడ్ లో ధరణి నేనేసలే ఫ్రస్ట్రేషన్ లో ఉన్నానని.. ఓవర్ చేయకని చెబుతాడు. కానీ ధరణి మాత్రం ఆపకుండా... ఏడుస్తూ నన్ను తెగ ఇబ్బంది పెడుతున్నాడని అంటుంది. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతుంది. నాకు కుర్చీ మోజు తప్ప ఇంకేం లేదని దేవయాని అనగా.. అసలు ఆ రాజీవ్ విషయం ఏంటో నాకు చెప్పు అంటూ అడుగుతుంది.
కానీ శైలేంద్ర మాత్రం.. నేను వేరే దాని గురించి ఆలోచిస్తున్నానని... ఇఖ్కడి నుంచి వెళ్లిపో అంటూ చెప్పుకొస్తాడు. నువ్వు చాలా మారిపోయావు, నీకిది న్యాయం కాదంటూ దేవయాని అనగా.. నీకు తెలియకుండా నేనేం చేశానని శైలేంద్ర అంటాడు. టైం చూసి చెప్పాలనుకున్నానని అంటాడు.

కానీ దేవయాని మాత్రం విషయం ఏంటో చెప్పు అంటూ అడుగుతూనే ఉంటుంది. కచ్చితంగా శైలేంద్ర నాకు తెలియకుండా ఏదో చేస్తున్నాడని.. చెప్పుకొస్తుంది. మామయ్యా రెడీ అయ్యారా, కాలేజీకి ఆలస్యం అవుతుందని వసు అంటుంది.
బాగా నటించి.. శైలేంద్రను త్వరగా నమ్మించి మనును బయటకు తీసుకురావాలని అంటుంది. నీవు కూడా ఏ పొరపాటు జరక్కుండా చూసుకో అంటూ వివరిస్తాడు. శైలేంద్ర వేలితోనే రాజీవ్ కన్ను పొడవాలని అంటుంది. మనం ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా దొరికిపోతామని.. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలంటూ చెప్పుకొస్తాడు. ఇలా ఈరోజుటి సీరియల్ అయిపోతుంది.


Click it and Unblock the Notifications











