బీచ్‌లో శ్వేతా నాయుడు హాట్ షో: తడిచిన బట్టల్లో తెగించిన మెహబూబ్ గర్ల్‌ఫ్రెండ్

అప్పట్లో ఫేమస్ అవ్వాలంటే ఏదైనా అద్భుతం జరగాల్సిన అవసరం ఉండేది. కానీ, ఇప్పుడు మాత్రం సోషల్ మీడియా వల్ల ఎవరైనా ఇట్టే పాపులర్ అయిపోతోన్నారు. ముఖ్యంగా చాలా మంది అమ్మాయిలు దీని పుణ్యమా అని స్టార్లుగా మారారు. అందులో టాలెంటెడ్ బ్యూటీ శ్వేతా నాయుడు ఒకరు. డ్యాన్స్ వీడియోలు, షార్ట్ ఫిల్మ్‌లు, వెబ్ సిరీస్‌లు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ఈ భామ.. వరుస ఆఫర్లతో సత్తా చాటుతోంది. అలాగే, సోషల్ మీడియాలోనూ రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని పిక్స్ వదిలింది. అవి మీరే చూడండి!

అలా వెలుగులోకి.. చిరు పాటతో

అలా వెలుగులోకి.. చిరు పాటతో

నటన మీద ఉన్న ఆసక్తితో శ్వేతా నాయుడు టిక్ టాక్, మోజ్ వీడియోలు చేయడం మొదలు పెట్టింది. ఇందులో తనదైన టాలెంట్లతో ఆకట్టుకుని ఎనలేని ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఆమె చేసిన 'ఖైదీ నెంబర్ 150'లోని అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు పాటతో యమ క్రేజ్ దక్కింది. ఆ తర్వాత అందం, నటన, డ్యాన్స్‌తో రాణిస్తూ ఫుల్ పాపులర్ అయిపోయింది.

వరుస వీడియోలతో ఫేమస్‌గా

వరుస వీడియోలతో ఫేమస్‌గా

యూట్యూబ్‌ వీడియోలతో విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్న శ్వేతా నాయుడు.. ఆ తర్వాత నుంచి మరింత ఉత్సాహంగా ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగానే ఆమె వరుసగా ఎన్నో వీడియోలను వదులుతోంది. వీటికి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ కూడా లభిస్తోంది. దీనికితోడు తనదైన అందంతో ఈ చిన్నది తెలుగు కుర్రాళ్ల ఫేవరెట్ యూట్యూబర్ అయింది.

ఢీ షోలోకి.. అదరగొట్టేసిందిగా

ఢీ షోలోకి.. అదరగొట్టేసిందిగా

సోషల్ మీడియాలో సంచలనంగా మారిన శ్వేతా నాయుడుకు కొన్ని అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆమె ఇటీవలే ఈటీవీలో ప్రసారం అయిన 'ఢీ 14 డ్యాన్సింగ్ ఐకాన్' సీజన్‌లో ఓ టీమ్‌కు మెంటర్‌గా వ్యవహరించింది. ఆమెతో పాటు మరో యూట్యూబర్ నయనీ పావని కూడా ఇందులో పాల్గొంది. ఇక, ఈ షోలో శ్వేతా తనదైన అందం, డ్యాన్స్, కామెడీతో అలరించింది.

మెహబూబ్‌తో లవ్.. పెళ్లి కూడా

మెహబూబ్‌తో లవ్.. పెళ్లి కూడా

కెరీర్ పరంగా ఫేమస్ అయిన శ్వేతా నాయుడు.. ఫేమస్ యూట్యూబర్, బిగ్ బాస్ ఫేం మెహబూబ్‌తో లవ్ ట్రాక్ నడుపుతుందన్న వార్తలతో మరింత హైలైట్ అయింది. ఆరంభంలో వేరు వేరుగా వీడియోలు చేసిన వీళ్లద్దరూ ఆ తర్వాత కలిసి పని చేశారు. దీంతో జంటగా పేరొందారు. అప్పటి నుంచి మెహబూబ్, శ్వేతా లవ్‌లో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకుంటారని టాక్ వినిపిస్తోంది.

సోషల్ మీడియాలో మరింతగా

సోషల్ మీడియాలో మరింతగా

సోషల్ మీడియా శ్వేతా నాయుడు ద్వారానే ఫుల్ క్రేజ్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఆమె ఎప్పుడూ ఇందులో యమ యాక్టివ్‌గా ఉంటోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో ఫొటోలు, వీడియోలను సైతం వదులుతోంది. ఇలా తన ఫాలోయింగ్‌ను మరింతగా పెంచుకుంటూనే ఉంటోంది.

గ్లామర్ షోతో రెచ్చగొడుతోంది

గ్లామర్ షోతో రెచ్చగొడుతోంది

యూట్యూబర్‌గా కెరీర్‌ను మొదలు పెట్టిన కొత్త డీసెంట్‌గా కనిపించిన శ్వేతా నాయడు.. ఈ మధ్య సోషల్ మీడియాలో అందాలను ఆరబోస్తూ ఓ రేంజ్‌లో రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ బ్యూటీ తరచూ హాట్ పిక్‌లు, వీడియోలను షేర్ చేస్తోంది. ఇందులో ఎక్కువగా క్లీవేజ్ షో చేస్తూ దిగిన ఫొటోలే ఉంటున్నాయి. దీంతో ఈ అమ్మడు తరచూ వార్తల్లో ఉంటూ హైలైట్ అవుతోంది.

బీచ్‌లో రెచ్చిపోయిన బ్యూటీ

బీచ్‌లో రెచ్చిపోయిన బ్యూటీ

శ్వేతా నాయుడు తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె చీర కట్టుకుని స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో కనిపించింది. అంతేకాదు, బీచ్‌లో మొత్తం తడుపుకుని ఘాటు ఫోజులతో రచ్చ చేసింది. దీంతో ఆమె అందాలు రెచ్చగొడుతోన్నాయి. ఫలితంగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్పందన వచ్చి.. ఇవి వైరల్‌గా మారిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X