షర్ట్ బటన్స్ తీసేసి తెలుగు పిల్ల శ్వేతా నాయుడు హాట్ షో: బీచ్‌లో కిందకు జరిపి పోజులు!
గతంలో ఒకరు సెలబ్రిటీ కావాలంటే ఎంతో కష్టపడాల్సి వచ్చేది. అనేక సినిమాల్లో కానీ, పలు అడ్వర్టైజ్ మెంట్స్ లో గానీ నటిస్తే పాపులారిటీ వచ్చేది కాదు. కానీ ఇటీవల కాలంలో అదంతా మారిపోయింది. ఒక్క రీల్ చేస్తే చాలు సోషల్ మీడియా ద్వారా ఫుల్ పాపులర్ కావొచ్చు. ఈ సామాజిక మాధ్యమం వచ్చాక ఎంతోమంది యవతీయువకులు తమ టాలెంట్ ను నిరూపించుకోగలుగుతున్నారు. తద్వారా ప్రేక్షకుల దృష్టిలో పడిపోతున్నారు. అలాంటి వారిలో క్యూట్ తెలుగు బ్యూటి శ్వేతా నాయుడు ఒకరు. ఢీ షో ద్వారా పాపులర్ అయిన ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో హాట్ పిక్స్ వదలుతూ యూత్ ను అట్రాక్ట్ చేస్తోంది. తాజాగా అలాంటి పిక్స్ మరికొన్ని వదిలింది. అవేంటో చూసేద్దామా!
ఆ వీడియోలు చేస్తూ..: యాక్టింగ్ పై ఉన్న ఇంట్రెస్ట్ తో ముద్దుగుమ్మ శ్వేతా నాయుడు టిక్ టాక్, మోజ్ వీడియోలు చేయడం స్టార్ట్ చేసింది. ఇందులో తనదైన టాలెంట్ తో ఆకట్టుకుని విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఆమె చేసిన మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ నెంబర్ 150' మూవీలోని అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు పాటతో బీభత్సమైన క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత అందం, నటన, డ్యాన్స్‌తో రాణిస్తూ ఫుల్ ఫేమస్ అయిపోయింది.

ఫేవరెట్ యూట్యూబర్ గా..: అధికమంది ఉపయోగించే యూట్యూబ్ వీడియోలతో విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంది శ్వేతా నాయుడు. ఆ తర్వాత నుంచి మరింత ఉత్సాహంగా ముందుకు వెళ్తోంది ఈ స్టన్నింగ్ బ్యూటి. ఇందులో భాగంగానే ఆమె వరుసగా ఎన్నో వీడియోలను వదులుతోంది. వీటికి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ కూడా లభిస్తోంది. దీనికితోడు తనదైన అందంతో ఈ చిన్నది తెలుగు కుర్రాళ్ల ఫేవరెట్ యూట్యూబర్ అయింది.
వాటితో అట్రాక్ట్..: ఇక తన వీడియోలు, రీల్స్ తో సోషల్ మీడియాలో సంచలనంగా మారిన శ్వేతా నాయుడుకు కొన్ని అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆమె ఇటీవలే ఈటీవీలో ప్రసారం అయిన 'ఢీ 14 డ్యాన్సింగ్ ఐకాన్' సీజన్‌లో ఓ టీమ్‌కు మెంటర్‌గా వ్యవహరించింది. ఆమెతో పాటు మరో యూట్యూబర్ నయనీ పావని కూడా ఇందులో పాల్గొంది. ఇక, ఈ షోలో శ్వేతా నాయుడు తనదైన అందం, డ్యాన్స్, కామెడీతో అట్రాక్ట్ చేసింది.
మరింత ఊపునిచ్చేలా..: అయితే కెరీర్ పరంగా ఫేమస్ అయిన తెలుగు బ్యూటి శ్వేతా నాయుడు మరో ఫేమస్ యూట్యూబర్, బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ ఫేం మెహబూబ్‌తో లవ్ ట్రాక్ నడుపుతుందని వార్తలు వచ్చాయి. దీంతో ఆమ మరింతగా హైలైట్ అయింది. ఆరంభంలో వేరు వేరుగా వీడియోలు చేసిన వీళ్లద్దరూ ఆ తర్వాత కలిసి పని చేశారు. దీంతో బ్యూటిఫుల్ జంటగా పేరొందారు. దీంతో ఈ వార్తలకు మరింత ఊపు వచ్చింది.
వాళ్లతో కలిసి హాట్ డ్యాన్స్..: అలా మహెబూబ్, శ్వేతా నాయుడు లవ్ లో ఉన్నట్లు రూమర్స్ తెగ స్ప్రెడ్ అయ్యాయి. దీంతో అప్పటి నుంచి మెహబూబ్, శ్వేతా లవ్‌లో ఉన్నారని, అంతేకాకుండా పెళ్లి కూడా చేసుకుంటారని టాక్ వినిపిస్తోంది. ఇక ఇటీవలే బీబీ జోడీ డ్యాన్స్ రియాలిటీ షోలో మెహబూబ్ తో కలిసి ఆడింది శ్వేతా నాయుడు. ట్రిపుల్ ఎంటర్టైన్ మెంట్ విభాగంలో శ్రీ సత్య, మెహబాబ్ తో కలిసి ఈ ముద్దుగుమ్మ హాట్ గా డ్యాన్స్ పర్ఫామెన్స్ ఇచ్చింది.
ఫారెన్ ట్రిప్-హాట్ పిక్స్: ఇక సోషల్ మీడియా శ్వేతా నాయుడు ద్వారానే ఫుల్ క్రేజ్‌ను సొంతం చేసుకుంది. అందుకో ఈ ముద్దుగుమ్మ ఎప్పుడూ ఇందులో యమ యాక్టివ్‌గా ఉంటోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో ఫారెన్ ట్రిప్, హాట్ ఫొటోలు, వీడియోలను సైతం వదులుతోంది. ఇలా తన ఫాలోయింగ్‌ను మరింతగా పెంచుకుంటూ హైలెట్ అవుతోంది ఈ భామ.
షర్ట్ బటన్స్ తీసేసి.. కిందకు జరిపి: అప్పుడప్పుడు పొట్టి దుస్తులు, చీరలో అట్రాక్ట్ చేసే బ్యూటిఫుల్ శ్వేతా నాయుడు తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఈ భామ వైట్ కలర్ షర్ట్ వేసుకుని బీచ్ కు ఎదురుగా నిల్చుని పోజులిచ్చింది. అయితే ఆ షర్ట్ బటన్స్ తీసేసి కిందకు జరిపి తన షోల్డర్ బ్యూటిని ఎక్స్ పోజ్ చేసింది. అలాగే కింద థై షో కూడా చేసింది. డిఫరెంట్ పోజులతో గ్లామర్ షో చేసి ఆకట్టుకుంది ఈ సుందరి.


Click it and Unblock the Notifications











