షర్ట్ విప్పేసిన తెలుగు పిల్ల శ్వేతా నాయుడు.. హాట్ షోతో తెగించిన మెహబూబ్ గర్ల్‌ఫ్రెండ్

సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది అమ్మాయిలు విపరీతంగా పాపులారిటీని సంపాదించుకున్నారు. తద్వారా యమ ఫోకస్ అవడంతో పాటు వరుస పెట్టి ఆఫర్లను కూడా దక్కించుకుంటున్నారు. అలాంటి వారిలో క్యూట్ అమ్మాయి శ్వేతా నాయుడు ఒకరు. డ్యాన్స్ వీడియోలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ చాలా తక్కువ సమయంలోనే ఎనలేని గుర్తింపును సొంతం చేసుకున్న ఈ భామ.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా శ్వేతా కొన్ని హాట్ పిక్స్‌ను షేర్ చేసింది. వాటిపై మీరూ ఓ కన్నేయండి!

 అలా వచ్చింది.. చిరు సాంగ్‌తోనే

అలా వచ్చింది.. చిరు సాంగ్‌తోనే


సోషల్ మీడియా వల్ల సెలెబ్రిటీగా మారిపోయిన వారిలో శ్వేతా నాయుడు ఒకరు. టిక్ టాక్, మోజ్ వీడియోలతో ఎనలేని ఫాలోయింగ్‌ను దక్కించుకున్న ఈ భామ.. 'ఖైదీ నెంబర్ 150'లోని అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు పాటకు డ్యాన్స్ చేసిన వీడియోతో వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత అందానికి అందం, నటన, డ్యాన్స్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ గుర్తింపు తెచ్చుకుంది.

 వరుస వీడియోలు.. క్రష్‌గా మారి

వరుస వీడియోలు.. క్రష్‌గా మారి


డ్యాన్స్ వీడియోలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న తర్వాత శ్వేతా నాయుడు మరింత ఉత్సాహంగా ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగానే ఆమె వరుసగా ఎన్నో వీడియోలను వదులుతోంది. వీటికి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ కూడా దక్కుతోంది. దీనికితోడు తనదైన అందంతో ఈ చిన్నది తెలుగు కుర్రాళ్లకు క్రష్‌గానూ మారిపోయింది.

ఢీ షోలో ఛాన్స్... ఆమెతో కలిసి

ఢీ షోలో ఛాన్స్... ఆమెతో కలిసి


సోషల్ మీడియాలో సెన్సేషన్‌ అయిపోయిన శ్వేతా నాయుడుకు కొన్ని అవకాశాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఆమె ప్రస్తుతం ఈటీవీలో ప్రసారం అవుతోన్న 'ఢీ 14 డ్యాన్సింగ్ ఐకాన్' సీజన్‌లో ఓ టీమ్‌కు మెంటర్‌గా చేస్తోంది. ఆమెతో పాటు మరో యూట్యూబర్ నయనీ పావని కూడా ఇందులో భాగమైంది. ఇక, ఈ షోలో శ్వేతా తనదైన డ్యాన్స్, కామెడీతో అలరిస్తూనే ఉంది.

 మెహబూబ్‌తో లవ్ ట్రాక్ కూడా

మెహబూబ్‌తో లవ్ ట్రాక్ కూడా


ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ ఫేం మెహబూబ్‌తో శ్వేతా నాయుడు ప్రేమాయణం సాగిస్తోందన్న టాక్ రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. వాస్తవానికి ఆరంభంలో వేరు వేరుగా వీడియోలు చేసిన వీళ్లద్దరూ ఆ తర్వాత కలిసి పని చేశారు. దీంతో జంటగా బాగా ఫేమస్ అయిపోయారు. అలా ఇద్దరి మధ్య స్నేహం మొదలైంది. ఆ తర్వాత మెహబూబ్, శ్వేతా ప్రేమికులుగా మారారని టాక్ ఉంది.

సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా

సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా


శ్వేతా నాయుడు సోషల్ మీడియా ద్వారానే ఫుల్ క్రేజ్‌ను సంపాదించుకుంది. దీంతో ఆమె ఎప్పుడూ ఇందులో యమ యాక్టివ్‌గా కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో ఫొటోలు, వీడియోలను సైతం వదులుతోంది. ఇలా తన ఫాలోయింగ్‌ను క్రమంగా పెంచుకుంటూ దూసుకెళ్తోంది.

 అందాలను ఆరబోస్తూ సందడి

అందాలను ఆరబోస్తూ సందడి


ఆరంభంలో డీసెంట్‌ లుక్స్‌తో కనిపించిన శ్వేతా నాయడు.. ఈ మధ్య కాలంలో అందాలను ఆరబోస్తూ ఓ రేంజ్‌లో రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ బ్యూటీ తరచూ హాట్ పిక్‌లు, వీడియోలను షేర్ చేస్తోంది. ఇందులో ఎక్కువగా క్లీవేజ్ షో చేస్తూ దిగిన ఫొటోలే ఉంటున్నాయి. దీంతో ఈ అమ్మడు తరచూ హైలైట్ అవుతూనే ఉంది. తద్వారా క్రేజ్‌ను పెంచుకుంటోంది.

షర్ట్ విప్పేసిన తెలుగు బ్యూటీ

షర్ట్ విప్పేసిన తెలుగు బ్యూటీ


తాజాగా శ్వేతా నాయుడు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె షర్ట్‌ను విప్పేసి షాకిచ్చింది. అలాగే, కొన్ని హాట్ డ్రెస్‌ ఫొటోలను కూడా షేర్ చేసింది. దీంతో ఆమె అందాలు మొత్తం కనిపిస్తున్నాయి. ఫలితంగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. దీంతో ఇవన్నీ బాగా వైరల్ అయిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X