దేత్తడి హారిక అందాల ఆరబోత: బాడీ పార్టులన్నీ కనిపించేలా ఘోరంగా!
గతంతో పోల్చితే ప్రస్తుత పరిస్థితుల్లో ఫేమస్ అవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. అందులో సోషల్ మీడియా ఒకటి. దీన్ని వాడుకుని చాలా మంది బిగ్ సెలెబ్రిటీలుగా మారిపోయారు. తద్వారా వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో అలేఖ్య హారిక అలియాస్ దేత్తడి హారిక ఒకరు. వినూత్నమైన వీడియోలు చేస్తూ గుర్తింపును తెచ్చుకున్న ఈ అమ్మడు.. చాలా తక్కువ సమయంలోనే తెగ పాపులర్ అయిపోయింది. ఇక, బిగ్ బాస్ షోలోకి వచ్చిన తర్వాత హారిక క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఇక, ఈ అమ్మడు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే దేత్తడి హారిక తాజాగా కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరూ లుక్కేయండి!

‘దేత్తడి’ హారిక యమ ఫేమస్
సమాజంలో జరిగే విషయాలను ఫన్నీగా చూపిస్తూ వీడియోలు క్రియేట్ చేస్తూ అలేఖ్య హారిక ఫేమస్ అయింది. 'దేత్తడి' అనే ఛానెల్‌తో ఆమె క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. ఈ వీడియోల వల్లే ఆమెకు దేత్తడి హారిక అనే పేరు వచ్చింది. వీటిలో ఆమె విలక్షణమైన నటనను కనబరిచి ఆకట్టుకునేది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ బ్యూటీ పేరు సెన్సేషన్ అయిపోయింది.

బిగ్ బాస్ ఎంట్రీ.. లవ్ ట్రాకుతో
సోషల్ మీడియాలో యమ పాపులర్ అయిన హారికకు బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో పాల్గొనే అవకాశం దక్కింది. అలా ఎంట్రీ ఇచ్చిన కొన్ని రోజులకే నిర్వహకులు ఇచ్చిన టాస్క్ వల్ల యంగ్ హీరో అభిజీత్‌కు దగ్గరైంది. అప్పటి నుంచి అతడితో ట్రాక్ నడిపి హైలైట్ అయింది. ఇలా హారిక ఎప్పుడూ అతడితోనే ఉంటూ వార్తల్లో నిలిచింది. దీంతో వీళ్లు ప్రేమలో ఉన్నారని ప్రచారం జరిగింది.

షోతో గుర్తింపు.. అన్నీ వచ్చాయి
బిగ్ బాస్‌లోకి అడుగు పెట్టినప్పటి నుంచి దేత్తడి హారిక అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంది. ఏకంగా మేల్ కంటెస్టెంట్లకే పోటీ ఇచ్చేలా సత్తా చాటింది. ఈ క్రమంలోనే ఏకంగా ఎనిమిది సార్లు కెప్టెన్సీ టాస్కుకు అర్హత సాధించి రికార్డు క్రియేట్ చేసింది. దీంతో మంచి పేరు తెచ్చుకుంది. అంతేకాదు, బిగ్ బాస్ వల్ల దాదాపు రూ. 40 లక్షలు వరకూ సంపాదించినట్లు వార్తలు వచ్చాయి.

వరుస ఆఫర్లతో సత్తా చాటుతూ
అద్భుతమైన ఆటతో బిగ్ బాస్‌లో దేత్తడి హారిక ఏకంగా ఐదో స్థానంలో నిలిచింది. అయినప్పటికీ ఆమె కెరీర్ పరంగానూ ఈ షో వల్ల ఎంతగానో లాభ పడింది. దీని తర్వాత సినిమాలు, వెబ్ సిరీస్‌లు, ఇంటర్వ్యూలు చేస్తూ అలరిస్తోంది. ఫలితంగా ప్రస్తుతం ఆమె ఫుల్ బిజీగా మారింది. ఈ మధ్య కాలంలో 'వరుడు కావలెను' సినిమాలో ఆమె తనదైన శైలి యాక్టింగ్‌తో ఆకట్టుకుంది.

సోషల్ మీడియాలో సందడిగా
సోషల్ మీడియాలో దేత్తడి హారిక ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె పాపులర్ అవడానికి కారణమే అది. ఇక, ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీ గతంలో కంటే ఎక్కువగా ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంటోంది. ఫలితంగా నిత్యం హైలైట్ అవుతూ ఫాలోయింగ్ పెంచుకుంటోంది.

హాట్ ట్రీట్‌తో హారిక హడావిడి
ఎప్పుడూ సోషల్ మీడియాలో ఏదో ఒకటి పోస్ట్ చేస్తూ సందడి చేసే దేత్తడి హారిక.. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్పుడప్పుడూ కొన్ని హాట్ ఫొటోలను, వీడియోలను వదులుతోంది. ఇందులో ఆమె అందాలు కనిపించేలా బట్టలు వేసుకుని రచ్చ చేస్తోంది. మరీ ముఖ్యంగా హారిక క్లీవేజ్‌తో పాటు నాభి అందాలు చూపిస్తూ రెచ్చగొడుతోంది. దీంతో ఈ అమ్మడు తరచూ వార్తల్లోనే ఉంటోంది.

అందాలను ఆరబోసిన హారిక
బిగ్ బాస్ తర్వాత మరింత డోస్ పెంచేస్తూ గ్లామర్ ట్రీట్ ఇస్తోన్న దేత్తడి హారిక.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలు షేర్ చేసింది. ఇందులో ఆమె బాడీ పార్టులన్నీ కనిపించేలా డ్రెస్ వేసుకుంది. ఫలితంగా క్లీవేజ్, నాభి, థైస్ అందాలు కనువిందు చేస్తున్నాయి. దీంతో హారిక వదిలిన ఈ పిక్‌కు భారీ స్పందన దక్కుతోంది. ఫలితంగా ఇవి తెగ వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











