తొలిసారి ఘాటు ఫొటోలను వదిలిన హారిక: ఓ రేంజ్‌లో గ్లామర్ ట్రీట్..!

సోషల్ మీడియా పుణ్యమా అని ఎంతో మంది తెలుగు అమ్మాయిలు ఎనలేని గుర్తింపును అందుకుంటున్నారు. అలాంటి వారిలో హారిఖ అలేఖ్య ఒకరు. దేత్తడి అనే పేరుతో వీడియోలు రూపొందించి ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకుందీ బ్యూటీ. ఈ క్రమంలోనే బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చి తన ఫాలోయింగ్‌ను మరింతగా పెంచుకుంది. అదే సమయంలో ఆఫర్లను కూడా భారీగా అందుకుంటూ దూసుకెళ్తోంది. ఇక, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే దేత్తడి హారిక.. తాజాగా కొన్ని గ్లామరస్ ఫొటోలను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? వాటిపై మీరూ ఓ లుక్కేయండి!

వినూత్నంగా వచ్చి.. పాపులారిటీ

వినూత్నంగా వచ్చి.. పాపులారిటీ

సమాజంలో జరిగే ఎన్నో విషయాలపై వినూత్నంగా వీడియోలు చేస్తూ తన కెరీర్‌ను ఆరంభించింది అలేఖ్య హారిక. 'దేత్తడి' అనే ఛానెల్‌తో వీటిని అప్‌లోడ్ చేస్తూ ఎనలేని పాపులారిటీని సొంతం చేసుకుంది. విలక్షణమైన నటన ప్రత్యేకమైన శైలితో మంచి గుర్తింపును అందుకుంది. తద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయిపోయింది. అదే సమయంలో సోషల్ మీడియాలో హవాను చూపింది.

బిగ్ బాస్ ఎంట్రీ... లవ్ ట్రాక్‌తో క్రేజ్

బిగ్ బాస్ ఎంట్రీ... లవ్ ట్రాక్‌తో క్రేజ్

దేత్తడి వీడియోల ద్వారా అందుకున్న క్రేజ్‌తో హారిక బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో పాల్గొనే అవకాశాన్ని సొంతం చేసుకుంది. అలా ఎంట్రీ ఇచ్చిన కొన్ని రోజులకే నిర్వహకులు ఇచ్చిన టాస్క్ వల్ల యంగ్ హీరో అభిజీత్‌కు దగ్గరైంది. అప్పటి నుంచి అతడితో ట్రాక్ నడుపుతున్నట్లు కనిపించింది. ఇలా ఎప్పుడూ అతడితోనే ఉంటూ వార్తల్లో నిలిచింది. ఇదే చివరి వరకూ కంటిన్యూ చేసింది.

షోలో సత్తా చాటి.. ఫైటర్‌గా పేరుతో

షోలో సత్తా చాటి.. ఫైటర్‌గా పేరుతో

షోలోకి ఎంటర్ అయినప్పటి నుంచి దేత్తడి హారిక అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంది. ఏకంగా మేల్ కంటెస్టెంట్లకే పోటీ ఇచ్చేలా సత్తా చాటింది. ఈ క్రమంలోనే ఏకంగా ఎనిమిది సార్లు కెప్టెన్సీ టాస్కుకు అర్హత సాధించింది. ఇలా ఒకే సీజన్‌లో ఎక్కువ సార్లు ఆ టాస్క్ ఆడిన కంటెస్టెంట్‌గా రికార్డు క్రియేట్ చేసింది. తద్వారా షోలోనే లేడీ ఫైటర్ అనే బిరుదును నుంచి దక్కించుకుందామె.

వరుస ఛాన్స్‌లతో సత్తా చాటుతోంది

వరుస ఛాన్స్‌లతో సత్తా చాటుతోంది

బిగ్ బాస్‌లో అద్భుతమైన ఆటతో దేత్తడి హారిక ఏకంగా ఐదో స్థానంలో నిలిచింది. అయినప్పటికీ ఈ షో వల్ల దాదాపు రూ. 40 లక్షలకు పైగా రెమ్యూనరేషన్ అందుకుందని ప్రచారం జరిగింది. డబ్బు మాత్రమే కాదు.. కెరీర్ పరంగానూ ఈ షో వల్ల ఎంతగానో లాభ పడింది. దీని తర్వాత సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ దూసుకెళ్తోంది. ఫలితంగా ప్రస్తుతం ఆమె బిగ్ సెలెబ్రిటీగా వెలుగొందుతోంది.

అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీగానే

అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీగానే


సోషల్ మీడియాలో అలేఖ్య హారిక ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆమె పాపులర్ అవడానికి కారణమే అది. ఇక, ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీ గతంలో కంటే ఎక్కువగా ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో ఫొటోలు, వీడియోలను వదలుతూ మరింత ఫేమస్ అవుతోంది.

హాట్ ఫొటోలను షేర్ చేసిన హారిక

హాట్ ఫొటోలను షేర్ చేసిన హారిక

సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒకటి పోస్ట్ చేస్తుండే దేత్తడి హారిక.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె అందాలు కనిపించేలా బట్టలు వేసుకుని కనిపించింది. ఇందులో ఆమె క్లీవేజ్‌తో పాటు నాభి అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈ పిక్స్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఇవి వైరల్ అయిపోయాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X