పొట్టి బట్టలతో దేత్తడి హారిక రచ్చ: ఏకంగా అలా కనిపించి షాకిచ్చిన బ్యూటీ.. కాల్చి పడేస్తుందిగా!

గతంలో తమ టాలెంట్లను ప్రపంచానికి పరిచయం చేయాలంటే.. అమ్మాయిలు చాలా కష్టాలు పడేవాళ్లు. మరీ ముఖ్యంగా గ్లామర్ ప్రపంచంలో నెగ్గుకు రావాలంటే ఎన్నో అడ్డంకులను దాటుకుని వెళ్లాల్సి వచ్చేది. అయితే, ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని ఆ పరిస్థితులన్నీ మారిపోయాయి. దీని ద్వారానే ఎంతో మంది వెలుగులోకి వచ్చారు. అందులో దేత్తడి హారిక ఒకరు. వినూత్నమైన వీడియోలతో ఎనలేని క్రేజ్‌ను సంపాదించుకున్న ఈ భామ.. బిగ్ బాస్ తర్వాత మరింత పాపులర్ అయింది. ఈ నేపథ్యంతో తాజాగా పొట్టి బట్టల్లో రచ్చ చేసింది. ఆ వివరాలు మీకోసం!

Photos: South Indian Actress Hot Unseen Pics

దేత్తడి అంటూ వచ్చింది.. ఛాన్స్ పెట్టేసింది

దేత్తడి అంటూ వచ్చింది.. ఛాన్స్ పెట్టేసింది

'దేత్తడి' అనే ఛానెల్‌ను ప్రారంభించి విభిన్నమైన వీడియోలను వదులుతూ సెన్సేషన్ అయిపోయింది హారిక అలేఖ్య. తనదైన శైలి మేనరిజంతో పాటు బాడీ లాంగ్వేజ్‌తో మంచి గుర్తింపును అందుకున్న ఈ బ్యూటీ.. తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఫేమస్ అయింది. దీంతో కొన్ని సినిమాల్లోనూ ఛాన్స్ పట్టేసింది. అదే సమయంలో గత ఏడాది బిగ్ బాస్ ఆఫర్‌ను కూడా అందుకుందామె.

Photos: Bold acts from Bollywood Movies

అభిజీత్‌తో ట్రాక్... ఇంటర్నెట్‌లో ట్రెండింగ్

అభిజీత్‌తో ట్రాక్... ఇంటర్నెట్‌లో ట్రెండింగ్

బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది హారక. స్టైలిష్ లుక్‌తో లోపలికి వెళ్లిన ఈ బ్యూటీ ఆరంభంలోనే అందరి దృష్టిలో పడింది. అదే సమయంలో నిర్వహకులు ఇచ్చిన టాస్క్ ద్వారా అభిజీత్‌తో కనెక్షన్ కుదుర్చుకుంది. అప్పటి నుంచి వీళ్లిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. దీంతో ఈ జంట మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందన్న టాక్ వినిపించడంతో ట్రెండ్ అయ్యారు.

సమ్మర్ లో హీట్ పెంచేస్తోన్న అనన్యా పాండే

ఏకంగా ఎనిమిది సార్లు.. ఫైటర్‌గా బిరుదు

ఏకంగా ఎనిమిది సార్లు.. ఫైటర్‌గా బిరుదు

బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టినప్పటి నుంచి దేత్తడి హారిక అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంది. ఏకంగా మేల్ కంటెస్టెంట్లకే పోటీ ఇచ్చేలా సత్తా చాటింది. ఈ క్రమంలోనే ఏకంగా ఎనిమిది సార్లు కెప్టెన్సీ టాస్కుకు అర్హత సాధించింది. ఇలా ఒకే సీజన్‌లో ఎక్కువ సార్లు ఆ టాస్క్ ఆడిన కంటెస్టెంట్‌గా రికార్డు క్రియేట్ చేసింది. తద్వారా షోలోనే బిగ్ ఫైటర్ అనే బిరుదును సంపాదించుకుంది.

మత్తు కళ్ళతో కైపెక్కిస్తున్న నందిత శ్వేత

బిగ్ బాస్ వల్ల అన్నీ విధాలుగా లాభాలు

బిగ్ బాస్ వల్ల అన్నీ విధాలుగా లాభాలు


మంచి ఆటతో ఫినాలే వరకు చేరుకుంది దేత్తడి హారిక. అయితే, చివరి మెట్టుపై బోల్తా పడిన ఆమె.. ఐదో స్థానంతోనే సరిపెట్టుకుంది. అయినప్పటికీ ఈ షో వల్ల దాదాపు రూ. 40 లక్షలకు పైగా రెమ్యూనరేషన్ అందుకుందని ప్రచారం జరిగింది. డబ్బు మాత్రమే కాదు.. కెరీర్ పరంగానూ ఈ షో వల్ల ఎంతగానో లాభ పడింది. దీని తర్వాత సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ బిజీ అయింది.

వెబ్ సిరీస్‌తో సక్సెస్ అందుకున్న హారిక

వెబ్ సిరీస్‌తో సక్సెస్ అందుకున్న హారిక


బిగ్ బాస్ షో నుంచి వచ్చిన తర్వాత దేత్తడి హారిక ఫుల్ బిజీ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ, దీనికి భిన్నంగా జరిగింది. ఇక, ఈ మధ్యనే ఆమె తన కొత్త వెబ్ సిరీస్‌ 'ఏవండోయ్ ఓనర్ గారు'ను అనౌన్స్ చేసింది. దీనిని హరీశ్ నాగరాజ్ తెరకెక్కించాడు. ఇందులో అఖిల్ రాజ్ హీరోగా చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే వచ్చిన ఎపిసోడ్‌కు భారీ స్థాయిలో స్పందన వచ్చింది.

Recommended Video

Corona Effect, తండ్రికి క్షవరం చేసిన Bandla Ganesh || Filmibeat Telugu
పొట్టి బట్టల్లో రచ్చ చేసిన దేత్తడి బ్యూటీ

పొట్టి బట్టల్లో రచ్చ చేసిన దేత్తడి బ్యూటీ


దేత్తడి హారిక సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పుడూ ఏదో ఒక ఫొటోనో, వీడియోనో వదులుతూ తన ఫాలోవర్లకు మజాను పంచుతుందామె. ఇందులో భాగంగానే తాజాగా ఓ హాట్ డ్యాన్స్ వీడియోను షేర్ చేసింది హారిక. ఇందులో పొట్టి బట్టలు మాత్రమే ధరించిన ఈ బ్యూటీ అదిరిపోయే స్టెప్పులతో ఆకట్టుకుంది. ఫలితంగా ఇది వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X