టాప్ విప్పేసి షాకిచ్చిన బిగ్ బాస్ దివి: తొలిసారి అందాలను అలా చూపిస్తూ రచ్చ
గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి చాలా మంది లోకల్ అమ్మాయిలు ఎంట్రీ ఇస్తున్నారు. కానీ, వారిలో కొందరు మాత్రమే నిలదొక్కుకుని ఆఫర్లను అందుకుంటూ ముందుకు సాగుతున్నారు. అలాంటి వారిలో దివి వాద్యా ఒకరు. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో సినిమాల్లో నటించిన ఆమె.. గుర్తింపును మాత్రం పెద్దగా దక్కించుకోలేకపోయింది.
అయితే, బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మాత్రం ఎనలేని క్రేజ్‌ను అందుకుంది. అప్పటి నుంచి హీరోయిన్‌గా, నటిగా వరుసగా అవకాశాలను కూడా అందుకుంటోంది. అలాగే, సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే దివి వాద్యా తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ హాటోను షేర్ చేసి కాక రేపుతోంది. ఇంకెందుకు ఆలస్యం? దానిపై మీరూ ఓ లుక్కేయండి!

అలా పరిచయం.. మహర్షితో ఫేమస్
ఆకట్టుకునే అందంతో పాటు అద్భుతమైన యాక్టింగ్ చేయగల అమ్మాయిల్లో దివి ఒకరు. ఉత్తరాది హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉండే ఈ అమ్మడు.. మోడలింగ్ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. కెరీర్ ఆరంభంలోనే 'లెట్స్ గో', 'సీన్ నెంబర్ 72' సహా ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది. కానీ, మహేశ్ చిత్రం 'మహర్షి' కీలక పాత్రతో దివి బాగా ఫేమస్ అయింది.

బిగ్ బాస్ ఎంట్రీ.. ఫిదా చేసిన భామ
'మహర్షి' మూవీలో కనిపించింది కాసేపే అయినా దివి వాద్యా తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయిపోయింది. ఈ కారణంగానే ఆమెకు బిగ్ బాస్ షోలో పాల్గొనే అవకాశం దక్కించుకుని నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా వచ్చింది. ఈ షోలో అద్భుతమైన ఆటతీరుతో పాటు అందంతో ఎంతో మంది అభిమానాన్ని దక్కించుకుంది. నిజాయితీగా ఉంటూ, నిర్భయంగా మాట్లాడి ఆకట్టుకుంది.

షో తర్వాత మారింది.. మరింత క్రేజ్
ఆ రియాలిటీ షోలో గెలవకున్నా దివి వాద్యా రేంజ్ బాగా పెరిగిపోయింది. ఆమె అందానికి ఎంతో మంది ఫిదా అయ్యారు. దీంతో బయటకు వచ్చిన వెంటనే ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఇందులో భాగంగానే ఈ అమ్మడు పలు వెబ్ సిరీస్‌లతో పాటు కొన్ని సినిమాలకు సంతకాలు కూడా చేసేసింది. వీటితో పాటు కొన్ని చిన్న చిత్రాల్లోనూ హీరోయిన్‌గా నటిస్తూ రచ్చ చేసేస్తోంది.

వరుస సినిమాలు.. హాట్ సీన్ రచ్చ
బిగ్ బాస్ షో ఫినాలేలో దివికి చిరంజీవి తన సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. ఆ తర్వాత ఆమె 'క్యాబ్ స్టోరీస్'లో నటించింది. ఇది బాగానే ఆకట్టుకుంది. ఆ తర్వాత 'లంబసింగి' అనే యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌లో నటించింది. కాన్సెప్ట్ ఫిల్మ్స్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఓ మూవీ చేసింది. ఇక, 'నయీం డైరీస్' మూవీలో దివి చేసిన హాట్ సీన్ ఎంత వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అందులో మాత్రం ఎప్పుడూ బిజీగా
కొంత కాలంగా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తున్నా.. సోషల్ మీడియాలో దివి వాద్యా ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. ఇందులో భాగంగానే తనకు సంబంధించిన.. తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. ఇలా తనను ఫాలో అయ్యే వారి సంఖ్యను పెంచుకుంటోంది.

అప్పుడప్పుడూ అందాలు ఆరబోసి
దివి వాద్యా సోషల్ మీడియాలో చేసే హడావిడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బిగ్ బాస్ తర్వాత మరింత స్పీడు పెంచేసిన ఈ భామ.. అప్పుడప్పుడూ అందాల విందు కూడా చేస్తోంది. మరీ ముఖ్యంగా హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను ఇంటర్నెట్‌లో షేర్ చేస్తోంది. తద్వారా తరచూ హాట్ టాపిక్ అవుతోంది. అదే సమయంలో తన అందచందాలతో కుర్రాళ్లను రెచ్చగొడుతోంది.

లోదుస్తులు కనిపించేలా ఫోజులిస్తూ
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే దివి వాద్యా.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు నలుపు రంగు టాప్ ధరించి ఉన్నప్పటికీ దాన్ని విప్పేసింది. దీంతో దివి బ్రా నుంచి ఎద అందాలు దర్శనం ఇస్తున్నాయి. ఫలితంగా ఈ పిక్‌కు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. దీంతో ఇది విపరీతంగా వైరల్ అయిపోయింది.


Click it and Unblock the Notifications











