»   » ఏలియన్ డాన్స్ అదరగొట్టిన బ్యూటీ, చూస్తే మీరూ ఫిదా అయిపోతారు!

ఏలియన్ డాన్స్ అదరగొట్టిన బ్యూటీ, చూస్తే మీరూ ఫిదా అయిపోతారు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

సోషల్ మీడియాలో ఎంత ఎక్కువ ఫాలోయింగ్ ఉంటే తమ కెరీర్ అంత బావుంటుందని భావిస్తుంటారు సినిమా, టీవీ నటులు. సోషల్ మీడియాలో అభిమానులను ఆకట్టుకోవడం కోసం రకరకాల ఫీట్లు చేస్తుంటారు. ఇటీవల ఓ వీడియో ద్వారా ప్రియా వారియర్ నేషనల్ వైడ్ పాపులర్ అయిన సంగతి తెలిసిందే.

తాజాగా మరో బ్యూటీ తన డాన్స్ వీడియోతో ఇంటర్నెట్‌ను బ్రేక్ చేసింది. సోషల్ మీడియాలో ఫొటోలను, వీడియోలను పోస్ట్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉండే టీవీ నటి దివ్యాంక త్రిపాఠి తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో తాజాగా పోస్టు చేసిన ఓ డాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

'యే హై మొహబతేన్' షూటింగ్ కోసం లండన్ వెళ్లిన సందర్భంగా ఆమె ఈ పోస్టు చేసింది. ఆమె డాన్సులో గ్రేస్ అద్భుతంగా ఉందనే ప్రశంసలు వెళ్లువెత్తుతున్నాయి. ఈ వీడియో ఒకసారి చూసిన వారు మళ్లీ మళ్లీ చూస్తున్నారు. ఆమె డాన్స్ అద్భుతంగా ఉంది కాబట్టే ఇన్‌స్టాగ్రామ్‌లో మూడు రోజుల్లో 3.5 మిలియణ్ వ్యూస్ వచ్చాయి.

English summary
The queen of hearts Divyanka Tripathi has a crazy fan following and to entertain her followers, she keeps on posting gorgeous pictures. Donning a gym outfit with her hair tied in a ponytail, Divyanka can be seen giving a tough competition to an alien in the dance. She can be seen matching her steps with the green coloured alien and it is hilarious.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X