Bigg Boss Telugu 7: అశ్విని శ్రీ వారానికి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందో తెలుసా?

బిగ్ బాస్ తెలుగు సీజన్7 రోజు రోజుకూ ఆసక్తిగా సాగుతోంది. ఇక ఈ సీజన్ అంతా ఉల్టా పుల్టాగా సాగుతోంది. సెప్టెంబర్ 3న ప్రారంభం అయిన ఈ షోలో 14మంది అడుగుపెట్టారు. ఇక అక్టోబర్ 8న అంటే సరిగ్గా ఐదు వారాల తర్వాత మరో ఐదు మంది అడుగుపెట్టారు. ఇక బిగ్ బాస్ 2.ఓ లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన అశ్విని శ్రీ.. హౌస్ లో తనను తాను నిరూపించుకునేందుకు ప్రయత్నం చేస్తుంది. ఇక ఈ సీజన్ లో ఆమెకు వారానికి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందో తెలుసా... ఈ స్టోరీలో ఆ వివరాలను తెలుసుకుందాం.

బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా అంటూ సాగుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సీజన్ మొదటగా 14 మంది కంటెస్టెంట్స్ ఎంటర్ అయ్యారు. ఇక ఐదు వారాలు గడిచిన అనంతరం.. ఐదుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యాక... ఐదో వారంలో ఉల్టా పుల్టా అంటూ బిగ్ బాస్ మిని లాంఛ్ జరిగింది. ఇక ఈ లాంఛ్ లో ఐదుగురు కొత్త కంటెస్టెంట్స్ ఎంటర్ అయ్యారు.

Do you know how much remuneration Ashwini Sri gets per week in Bigg Boss Telugu 7 Show?

అందులో సీరియల్ హీరో అర్జున్ అంబటి, సీరియల్ నటి పూజా మూర్తి, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ నయని పవని, మ్యూజిక్ డైరెక్టర్ బోలే షవాలి, ఇప్పుడిప్పుడే సినిమాల్లో నటిగా గుర్తింపు తెచ్చుకుంటున్న అశ్విని శ్రీ ఎంటర్ అయ్యారు. ఇక హౌస్ లో అడుగుపెట్టిన అశ్విని శ్రీ అందరినీ ఆకట్టుకుంది. ఇక బిగ్ బాస్ కు హాట్ బాంబ్ దొరికింది రా అని అంతా అనుకున్నారు. ఎక్స్ పోజింగ్ విషయంలో ఈ బ్యూటీ హద్దులు వంటివి ఏమి పెట్టుకోకుండా బాగానే అందాలను ఆరబోస్తుంది.

ఇక హౌస్ లో సీరియల్ బ్యాచ్ ఒకవైపు అయ్యారు.. మరోవైపు శివాజీ బ్యాచ్ అయ్యారు. ఇక మిగిలింది బోలేషవాలి, అశ్వినీ శ్రీ. హౌస్ లో ఈ జంట గంతకు తగ్గ బొంతలా ప్రవర్తిస్తున్నారు. వచ్చిన మొదటి రోజే ఏడ్చిన అశ్విని.. హౌస్ లో కాస్త వింతగానే ప్రవర్తిస్తుంది. అంతే కాదు.. దానికి తోడు బోలే షవాలితో పులిహోర... ఈమె బుగ్గలు చూసి పాల ప్యాకెట్స్ అవసరం లేదని చెప్తుంటే.. ఈమె సిగ్గుపడటం.. చూసేవాళ్లకు మాత్రం కంపరంలా అనిపిస్తుంది.

Do you know how much remuneration Ashwini Sri gets per week in Bigg Boss Telugu 7 Show?

ఇక అశ్విని శ్రీ విషయానికి వస్తే... ఆమె మహేశ్ బాబు సినిమాలో నటించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో ఈ భామ.. రష్మికకు అక్కగా నటించింది. ఇక ట్రైన్ సీక్వెన్స్ లో లో వచ్చే సీన్స్ లో ఈ భామ కాసేపు నవ్విస్తుంది. ఇక అంతకు ముందు అమీర్ పేటలో అనే చిత్రంలో ఈ భామ హీరోయిన్ గా కూడా నటించింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేదు.

ఇక అశ్విని శ్రీ బిగ్ బాస్ హౌస్ లో తనదైన మార్క్ చూపించాలని టాస్కుల్లో కూడా పాల్గొంటుంది. ఇక ఈ భామ వారానికి ఎంత ఛార్జ్ చేస్తుందో తెేలిస్తే షాక్ అవ్వాల్సిందే. వారానికి ఈ భామ రెండు లక్షలు వసూలు చేస్తుంది. అలా ఇంకో ఐదు వారాలు ఉన్నా... ఈ భామ పది లక్షలు కలెక్ట్ చేసుకుని వెళ్లొచ్చు అనమాట. మరి చూడాలి ఎన్ని రోజులు ఉంటుందోనని.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X