Bigg Boss Telugu 7: సోషల్ మీడియా సెన్సేషన్ నయని పవని వారానికి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

బిగ్ బాస్ 7 తెలుగు ఉల్టా పుల్టా రంజూగా సాగుతోంది. ఇక ఐదు వారాలు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఆరో వారంలో అడుగుపెట్టింది. ఇక ఐదో వారంలో అయిదుగురిని వైల్డ్ కార్డ్ ఎంట్రీతో లోపలికి పంపించారు నాగార్జున. అయితే అందులో అందరి దృష్టిన ఆకర్షించిన సోషల్ మీడియా సెన్సేషన్ నయని పవని.. బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లేందుకు భారీగానే ఛార్జ్ చేస్తుందట. అసలు ఆమె ఎవరు... ఎంత తీసుకుంటుందనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

 Bigg Boss Telugu 7 Show 2.O Contestant Nayani Pavani?

బిగ్ బాస్ సీజన్ 7 ఐదు వారాలు పూర్తి చేసుకోగా.. ఐదో వారం వీకెండ్ ఎపిసోడ్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇచ్చారు. ఇక ఈ వైల్డ్ కార్డు ఎంట్రీస్ ఐదుగురు కంటెస్టెంట్స్ హౌజ్ లోకి అడుగుపెట్టారు. అందులో సీరియల్ హీరో అర్జున్ అంబటి, సింగర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ భోలే షవాలి, నటి అశ్విని శ్రీ, సిరియల్ నటి పూజా మూర్తి, ఇక సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ నయని పవని ఉన్నారు. వీరు మొన్నటి బిగ్ బాస్ 2.ఓ లాంఛ్ తో హౌజ్ లోకి అడుగుపెట్టారు.

 Bigg Boss Telugu 7 Show 2.O Contestant Nayani Pavani?

ఇక హౌజ్ లో మొదట 14 మంది ఎంటర్ అవ్వగా.. ఐదుగురు ఎలిమినేట్ అయ్యారు. కిరణ్ రాథోడ్, షకీలా, దామిని, రతికా రోజ్, శుభ శ్రీ రాయగురు.. ఇలా ఐదుగురూ ఫీమేల్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. ఇక ఈ ఐదుగురు ప్లేస్ లో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా మరో ఐదుగురు ఎంటర్ అయ్యారు. ఇలా హౌజ్ లో మొత్తం ఇప్పుడు 14 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. గౌతమ్ సీక్రెట్ రూమ్ తర్వాత వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన జట్టులో చేరాడు.

 Bigg Boss Telugu 7 Show 2.O Contestant Nayani Pavani?

హౌజ్ లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన వాళ్లు పోటుగాళ్లుగా, పాత కంటెస్టెంట్స్ ను ఆటగాళ్లుగా బిగ్ బాస్ నిర్ణయించారు. ఇక ఈ ఆటలో రెండు జట్లు పోటీతో ఆడుతున్నాయి. ఇదిలా ఉంటే.. హౌజ్ లో సందడి చేస్తోన్న బ్యూటీ నయని పవని. ఈ భామ మొదట టిక్ టాక్ వీడియోలతో పేరు తెచ్చుకుని... ఆ తర్వాత ఇన్‌ స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో ఫాలోవర్స్ పెంచుకుంది. పలు షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ ల్లో నటించిన ఈ భామ బిగ్ బాస్ హౌజ్లో మొత్తానికి అడుగుపెట్టింది.

 Bigg Boss Telugu 7 Show 2.O Contestant Nayani Pavani?

అయితే బిగ్ బాస్ తెలుగు 7 హౌజ్ లో అడుగు పెట్టిన నయని పవని వారానికి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందంటే... 7 రోజులకు 2 లక్షల రూపాయలు ఛార్జ్ చేస్తోంది ఈ భామ. అలా ఈ భామ రోజుకు రూ.28 వేలు ఛార్జ్ చేస్తోందని అర్థం అవుతుంది. మొత్తాని సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ.. ఫేమస్ అయిన ఈ భామ... బాగానే ఛార్జ్ చేస్తుందని అంటున్నారు. ఇక ఐదు వారాలు ఉన్నా... 10లక్షల రూపాయల సంపాదించొచ్చు. మరి ఈ అమ్మడు బిగ్ బాస్ లో ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X