Bigg Boss 7 Telugu మీకు నచ్చిన బిగ్‌బాస్ కంటెస్టెంట్‌ను గెలిపించాలని ఉందా? ఇలా మీరు ఓటు వేయొచ్చు!

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 7 అట్టహాసంగా మొదలవ్వడమే కాకుండా బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నది. ఇప్పటికే కంటెస్టెంట్లు తమ ఆటతో ప్రేక్షకులను ఫాలోవర్స్‌గా మార్చుకొంటున్నారు. అయితే ప్రతివారం నామినేషన్లు, ఎలిమినేషన్లు ఉండటంతో తమకు నచ్చిన కంటెస్టెంట్లను రక్షించుకొనేందుకు ఫాలోవర్స్, ఫ్యాన్స్ ఓట్లు వేసుకొనేందుకు సిద్దమవుతున్నారు. బిగ్‌బాస్‌లో మీకు నచ్చిన కంటెస్టెంట్‌కు ఎలా ఓటు వేయాలో తెలుసా?

బిగ్‌బాస్ తెలుగు 7 రియాలిటీ షోలో ఓటు వేయాలంటే.. రెండు రకాల పద్దతులను ఎండెమాల్ షైన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఒకటి డిస్నీ హాట్ స్టార్ యాప్ ద్వారా ఓటు వేసే విధంగా, అలాగే టోల్ ఫ్రీ నంబర్‌కు మిస్ట్ కాల్ ఇవ్వడం తమకు ఇష్టమైన కంటెస్టెంట్‌కు ఓటు చేయవచ్చు.

 Do you want Vote Bigg Boss 7 Telugu Contestants: Here are the Process for Voting

1. గూగూల్ ప్లే స్టోర్ యాప్‌లోకి వెళ్లి మొదట డిస్నీ+హాట్ స్టార్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
2. ఆ తర్వాత డిస్నీ+హాట్ స్టార్ యాప్‌ను ఒపెన్ చేసి తమ అకౌంట్‌ను క్రియేట్ చేసుకొని లాగిన్ కావాలి.
3. ఇక డిస్నీ+హాట్ స్టార్ యాప్‌ లాగిన్ అయిన తర్వాత Bigg Boss Telugu అని సర్చ్ చేయాలి.
4. Bigg Boss Telugu అని సర్చ్ చేసిన తర్వాత మీకు నచ్చిన కంటెస్టెంట్‌ను ఎంపిక చేసుకొని ఓటు చేయాలి.
5. ప్రతీ వారం శుక్రవారం రాత్రి 11.59 గంటల వరకు ఈ ఓటింగ్‌ చేయవచ్చు.

అలాగే టోల్ ఫ్రీ నంబర్ విషయానికి వస్తే..
అమర్ దీప్ 8886676901
సింగర్ దామిని భాట్ల 8886676902
డాక్టర్ గౌతమ్ కృష్ణ 8886676903
పల్లవి ప్రశాంత్ 8886676905
ప్రిన్స్ యావర్ 8886676906
ప్రియాంక జైన్ 8886676907
రతికా రోజ్ 8886676908
ఆట సందీప్ 8886676909
షకీలా 8886676910
శోభా శెట్టి 8886676911
యాక్టర్ శివాజీ 8886676912
శుభ శ్రీ 8886676913
టేస్టీ తేజా 8886676914

పైన పేర్కొన్న టోల్ ఫ్రీ నంబర్లకు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తమకు నచ్చిన కంటెస్టెంట్లకు ఓటు వేసుకోవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X