Varsha Emmanuel: షాకింగ్.. వర్ష మెడలో తాళి కట్టిన ఇమ్మాన్యుయేల్.. అడుగు ముందుకు వేసిన జంట!

బుల్లితెరపై ఒక షో కానీ పోగ్రామ్ కానీ హిట్ కొట్టాలంటే ఎక్కవగా ఉపయోగించే ట్రిక్.. లవ్ ట్రాక్. స్టేజీలపై వాళ్లిచ్చే పర్ఫామెన్స్ చూస్తే నిజంగా వాళ్లు లవ్ లో ఉన్నారనే చాలామంది అనుకుంటారు. కానీ అలా జరగదు. అలా అని అది రియల్ కాదన్నట్టుగా కూడా కనిపించదు. ఇక బుల్లితెరపై సూపర్ పాపులర్ అయన జంటల్లో ముందుగా చెప్పుకునేది సుడిగాలి సుధీర్ అండ్ రష్మి గౌతమ్ జంట. వీరి తర్వాత అంతా ఫేమస్ అయింది మాత్రం జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, వర్ష. వీళ్లద్దరు ప్రేమలో ఉన్నట్లు ఇప్పటివరకు అనేక షోలలో బాహటంగానే చెప్పుకున్నారు. అది అబద్ధమో, నిజమో ఇప్పటికీ ఎవరికీ అర్థం కాదు. ఈ క్రమంలో తాజాగా స్టోజిపై వర్షకు తాళి కట్టాడు ఇమ్మాన్యుయేల్.

ప్రేమలు, పెళ్లిల్లతో ఎంటర్టైన్ ..

ప్రేమలు, పెళ్లిల్లతో ఎంటర్టైన్ ..

అత్యంత ప్రేక్షకాదరణ పొందిన కామెడీ షోలలో జబర్దస్త్ ఒకటి. ఈ షోలో వేసే స్కిట్స్ లలో ప్రేమలు, పెళ్లిల్లతో ఎంటర్టైన్ చేస్తారు. అలాగే షోలో ప్రోమోల కోసం ఎప్పుడూ జంటలు పుట్టుకొస్తారు. అలాంటి జంటలు పెళ్లి పీటల వరకు అయితే వెళ్లవనే చెప్పాలి. సుడిగాలి సుధీర్ అండ్ రష్మీ గౌతమ్ గానీ, మరో జంట గానీ, తర్వా త వచ్చే జంట గానీ వీక్షకులను ఆకట్టుకోవడం కోసం మాత్రమే అలా నటిస్తారని టాక్.

టీఆర్పీ రేటింగ్స్ కోసం..

టీఆర్పీ రేటింగ్స్ కోసం..

జబర్దస్త్ జంటలు కేవలం టీఆర్పీ రేటింగ్స్ కోసం స్కిట్స్ తో అలా ప్లాన్ చేస్తున్నారని సామాన్య ప్రేక్షకులు కూడా భావిస్తారు. అయితే రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత వివాహం చేసుకోనున్నారని ఓ టాక్ నడుస్తోంది. ఇక తాజాగా జబర్దస్త్ వర్ష, ఇమ్మాన్యుయేల్ మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్లు ఇదివరకే చూపించారు. ఇక తాజాగా వర్షకు తాళి కట్టినట్లు చూపించారు.

వాళ్లిద్దరకి పెళ్లి..

వాళ్లిద్దరకి పెళ్లి..

జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోలలో వర్ష, ఇమ్మాన్యుయేల్ కలిసి చాలా స్కిట్స్ లలో తమ మధ్య ప్రేమ ఉన్నట్లు నటించారు. అలాగే స్కిట్ అయిపోయాక ఇమ్మాన్యుయేల్ పై వర్షకు ఎంతో ప్రేమ ఉన్నట్లు చాలా సందర్భాల్లో చెప్పింది. ఒక స్కిట్ లో వాళ్లిద్దరకి పెళ్లి కూడా చేసి చూపించారు.

ప్రోమో వరకు మాత్రమే..

ప్రోమో వరకు మాత్రమే..

ప్రస్తుతం ఎక్స్ర్టా జబర్దస్త్ షోకి న్యాయనిర్ణేతగా నటుడు పోసాని కృష్ణమురళి వచ్చారు. బుల్లెట్ భాస్కర్ స్కిట్ లో వర్ష, ఇమ్మాన్యుయేల్ మధ్య లవ్ ట్రాక్ చూపించారు. అందులో మీ అమ్మకు చెప్పు.. కోడలు వస్తుందని డైలాగ్ కూడా ఉంది. ప్రోమో వరకు మాత్రమే డైలాగ్ లు చెబుతుంది. తర్వాత కంటికి కూడా కనిపించదు సార్ అని వర్షపై ఇమ్మాన్యుయేల్ సెటైర్ వేశాడు.

ఎంత దొంగోడివి నువ్వు..

ఎంత దొంగోడివి నువ్వు..

ఇదంతా చూసిన పోసాని కృష్ణమురళి.. ఇమ్మాన్యుయేల్ ఒక క్లారిఫికేషన్ కావాలి. మీ ఇద్దరి మధ్య లవ్ ఉందిగా.. అని అడిగారు. అది ఆ అమ్మాయే చెప్పాలని ఇమ్మాన్యుయేల్ రిప్లై ఇచ్చాడు. దీంతో ఎంత దొంగోడివి నువ్వు.. అని పోసాని అంటే.. అందరి ముందు చెబుతున్నా.. ఆ అమ్మాయి లవ్ ఉందంని చెప్పమనండి.. ఇప్పుడే తాళి కట్టేస్తా అని ఇమ్మాన్యుయేల్ అన్నాడు. దీనికి అతని స్ట్రేట్ ఫార్వాడ్ కి లవ్యూ అంటూ చెప్పాడు పోసాని.

షాక్ లో యాంకర్ రష్మి..

షాక్ లో యాంకర్ రష్మి..

తర్వాత గెటప్ శీను తాళి తీసుకురావడంతో స్టేజిపై అందరి ముందే వర్షకు ఇమ్మాన్యుయేల్ తాళి కట్టాడు. అప్పుడు పోసాని బాబు.. బాబు.. అంటూ అరిచాడు. యాంకర్ రష్మి షాక్ లో ఉండిపోయు చూసింది. ఇదంతా తాజాగా విడుదల చేసిన ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమోలో చూపించారు. ఇక పూర్తిగా ఏం జరిగిందో తెలియాలంటే నవంబర్ 11న టెలికాస్ట్ అయ్యే పూర్తి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X