NTR's EMK Sept 8th Show: ఎన్టీఆర్ షోలో అభిమాని అద్భుత ప్రతిభ.. 2500000 ప్రశ్నకు జవాబు చెప్పగలరా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరుడు సెప్టెంబర్ 9వ తేదీన ప్రసారమైన షోలో బుధవారం రోల్ ఓవర్ కంటెస్టెంట్‌గా విశాఖ పట్నంకు చెందిన సనపల జాహ్నవి టీచర్‌గా పనిచేస్తున్నారు. ఆమె ఈ గేమ్‌లో అద్బుతంగా ఆడి భారీ మొత్తాన్ని గెలుచుకొన్నారు. 2500000 ప్రశ్న తడబాటు పడ్డారు. అయితే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పరా? లేదా, ఈ ఎసిసోడ్‌లో అడిగిన ప్రశ్నల వివరాల్లోకి వెళితే...

1 వీటిలో సంతోషంలో వచ్చే కన్నీళ్లను సూచించేంది ఏది?

1 వీటిలో సంతోషంలో వచ్చే కన్నీళ్లను సూచించేంది ఏది?

a) భాష్మీ భవనం
b) ఆనంద భాష్పాలు
c) ఆనంద నిలయాలు
d) భాష్పీకరణ

Answer: ఆనంద భాష్పాలు

వీటిలో సాధారణంగా స్నానానికి నీరు కాచుకోవడానికి ఉపయోగించే ఉపకరణం ఏది?

వీటిలో సాధారణంగా స్నానానికి నీరు కాచుకోవడానికి ఉపయోగించే ఉపకరణం ఏది?

a) గీజర్
b)
c) మిక్సర్
d) ఐరన్ బాక్స్

Answer: గీజర్

హిందూస్థాని, కర్ణాటిక్ అనే భారత శాస్త్రీయ సంప్రదాయాలు ఏవి?

హిందూస్థాని, కర్ణాటిక్ అనే భారత శాస్త్రీయ సంప్రదాయాలు ఏవి?

a) నృత్వం
b) సంగీతం
c) కవిత్వం
d) కుమ్మరి పని

Answer: సంగీతం

5000 రూపాయల ప్రశ్న

5000 రూపాయల ప్రశ్న


చిత్రంలో చూపించిన లోగో ఏ అప్లికేషన్‌దో గుర్తించండి
a) స్నాప్ చాట్
b) రోపోసో
c) ట్విట్టర్
d) Answer: ఇన్స్‌టాగ్రామ్

10000 రూపాయల ప్రశ్న కోసం

10000 రూపాయల ప్రశ్న కోసం

బ్రాడ్, స్టాండర్, మీటర్ గేజ్ అనేవి ఏ రవాణాకు సంబంధించినవి?
a) బస్
b) రైలు
c) విమానం
d) ఓడ

Answer: రైలు

20000 రూపాయల ప్రశ్న కోసం

20000 రూపాయల ప్రశ్న కోసం

ఈ ఆడియో క్లిప్‌లో కౌశిక్ పాత్ర పోషించిన నటుడిని గుర్తించండి
a) పులికొండ దర్శి
b) రాహుల్ రామకృష్ణ
c) వెన్నెల కిషోర్
d) అభినవ్ గోమటం

పై ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో ఆడియెన్స్ పోల్ అనే లైఫ్‌లైన్ తీసుకొన్నది. ఆడియెన్స్ ఎక్కువ శాతం పులికొండ దర్శి సమాధానం చెప్పారు. దాంతో ఆ ఆప్షన్‌ను చెప్పిం 20000 గెలుచుకొన్నారు.

Answer: పులికొండ దర్శి

వీటిలో ఎక్కువ భాగం ఎడారి కలిగిన రాష్రం ఏది?

వీటిలో ఎక్కువ భాగం ఎడారి కలిగిన రాష్రం ఏది?

a) మహరాష్ట్ర
b) కేరళ
c) రాజస్థాన్
d) బీహార్

Answer: రాజస్థాన్

80000 రూపాయల కోసం

80000 రూపాయల కోసం

వీటిలో, మానవ శరీరంలో మెడ భాగంలో ఉన్న గ్రంధి ఏది?
a) పిట్యూ
b) థైరాయిడ్
c) అది వృక్కు
d) క్లోమమం

Answer: థైరాయిడ్

160000 రూపాయల కోసం

160000 రూపాయల కోసం

దువ్వూరి సుబ్బారావు, రఘురాం రాజన్, వీటిలో ఏ ప్రభుత్వ సంస్థకు ముఖ్యాదికారులుగా పని చేశారు?
a) నీతి ఆయోగ్
b) ఎలక్షన్ కమిషన్
c) ఇంటెలిజన్స్ బ్యూరో
d) భారత రిజర్వ్ బ్యాంక్

Answer: భారత రిజర్వ్ బ్యాంక్

320000 రూపాయల కోసం

320000 రూపాయల కోసం

సాధారణంగా ప్రతీ ఏడాది మార్చి, ఏప్రిల్‌లో సింహచలంలోని నరసింహా స్వామి ఆలయంలో నిర్వహించే పూజ ఏది

a) ఆనందోత్సవం
b) కమలోత్సవం
c) చందనోత్సవం
d) వరాహోత్సవం

Answer: చందనోత్సవం

11 640000 రూపాయల కోసం

11 640000 రూపాయల కోసం


1. హైదరాబాద్‌లోని ఎవరి స్మారకాన్ని జానభూమి అని పిలుస్తారు?
a) పీవీ నర్సింహారావు
b) వీవీ గిరి
c) సర్వేపల్లి రాధాకృష్ణన్
d) నీలం సంజీవరెడ్డి

పై ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో 50: 50 లైఫ్ లైన్‌ను ఉపయోగించుకొన్నారు. అయితే ఈ ఆప్షన్ ఉపయోగించుకోవడంతో పీవీ నర్సింహరావు, సర్వేపల్లి రాధాకృష్ణన్ జవాబులు మిగిలాయి. అయితే జాహ్నవి పీవీ నర్సింహరావు అని చెప్పడంతో అది కరెక్ట్ సమాధానం అయ్యింది. దాంతో 640000 రూపాయలు గెలుచుకొన్నారు.

Answer: పీవీ నర్సింహారావు

50: 50

1250000 రూపాయల కోసం

1250000 రూపాయల కోసం

12. ఆగస్టు 21లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారానికి ఏ క్రీడా దిగ్గజం పేరు పెట్టారు.
a) ఎంఏకే పటౌడీ
b) మిల్కా సింగ్
c) ధ్యాన్ చంద్
d) విజయ్ హజారే

పై ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో తన గురువు వర్ధన్‌కు వీడియో కాల్ చేసి లైఫ్‌లైన్ ఉపయోగించుకొన్నారు. ఆయన ప్రశ్న, సమాధానాలు విన్న వెంటనే ధ్యాన్ చంద్ అని సమాధానం చెప్పారు. దాంతో జాహ్నవి 1250000 గెలుచుకొన్నారు.

Answer: ధ్యాన్ చంద్

Recommended Video

Bigg Boss Telugu Season 5 Update : Jr NTR టీవి షో కూడా అప్పుడే ! || Filmibeat Telugu
2500000 రూపాయల ప్రకారం..

2500000 రూపాయల ప్రకారం..


13. 2011 సర్వే ప్రకారం ఎక్కువ ఆదివాసీల జనాభా ఉన్న రాష్ట్రం ఏది?
a) మణిపూర్
b) మేఘాలయ
c) నాగాలాండ్
d) మిజోరాం

Answer: మిజోరాం

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X