Don't Miss!
- Sports
INDvsNZ: టీమిండియాకు సంప్రదాయ వెల్ కమ్.. వీడియో షేర్ చేసిన బీసీసీఐ
- Finance
it news: TCS రికార్డుల మోత.. 22 కంపెనీలను వెనక్కి నెట్టి అగ్రస్థానం కైవసం
- News
ఇంటికి ఆలస్యంగా వచ్చినందుకు.. భర్తపై యాసిడ్ పోసిన ఇల్లాలు!!
- Automobiles
ఎట్టకేలకు హైరైడర్ CNG విడుదల చేసిన టయోటా.. ధర ఎంతంటే?
- Lifestyle
Vastu Tips: లక్ష్మీదేవి లాంటి చీపురు ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్లోని ఈ సరస్సులు!
Evaru Meelo Koteeswarulu అప్పటి నుంచే: కీలక అంశాలు లీక్.. ఫస్ట్ ఎపిసోడ్ గెస్ట్ తో రచ్చ రచ్చే!
జూనియర్ ఎన్టీఆర్ త్వరలో తెలుగు ప్రేక్షకులను బుల్లితెర ద్వారా పలకరించడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఎవరు మీలో కోటీశ్వరులు అనే ఒక రియాలిటీ గేమ్ షో ఒకటి ఆయన హోస్ట్ గా సిద్ధమవుతోంది. అయితే షో జెమిని టీవీలో త్వరలోనే టెలికాస్ట్ కావాల్సి ఉంది. డానికి సంబందించిన కొన్ని కీలక విషయాలు లీక్ అయ్యాయి. ఆ వివరాల్లోకి వెళితే

దాన్నే మార్చి
ఎవరు
మీలో
కోటీశ్వరుడు
అనే
షో
మా
టీవీలో
పాపులర్
అయిన
మీలో
ఎవరు
కోటీశ్వరుడు
అనే
షో
చూసి
ఇన్స్పైర్
అయి
రూపొందించారు.
ఈ
షో
ఇప్పటికే
జెమిని
టీవీలో
ప్రారంభం
కావాల్సి
ఉంది..
అయితే
కరోనా
కారణంగా
వాయిదా
పడిన
ఈ
షో
ప్రారంభానికి
రంగం
సిద్దం
అవుతోంది.
ఈ
మధ్యనే
దీనికి
సంబందించిన
ఎపిసోడ్
కూడా
షూట్
చేశారని
అంటున్నారు.

మీ జీవితాలని మార్చే గేమ్ షో
ఇక
ఆ
మధ్య
ఎవరు
మీలో
కోటీశ్వరులు'
షో
ప్రోమోను
ఆ
మధ్య
విడుదల
చేశారు.
అందులో
నిర్వహకులు
షో
ప్రస్థానం
గురించి
కూడా
వివరించారు.
మీ
జీవితాలని
మార్చే
గేమ్
షో..
మీ
ఆశలని
నిజం
చేసే
గేమ్
షో
''ఎవరు
మీలో
కోటీశ్వరులు''
త్వరలో
మీ
జెమినీ
టీవీలో
రాబోతుంది
సిద్ధంగా
ఉండండి'
అంటూ
సోషల్
మీడియా
ద్వారా
మంచి
హైప్
ఇచ్చే
ప్రయత్నం
కూడా
చేశారు.
సురేష్
బాబు
మరో
సంచలనం..
ఏపీలో
నేను
థియేటర్లు
నడపలేనంటూ
షాకింగ్
కామెంట్స్!

భారీ అంచనాలు
గతంలో
అక్కినేని
నాగార్జున,
చిరంజీవి
నడిపించిన
ఈ
షోను..
ఇప్పుడు
జూనియర్
ఎన్టీఆర్
ఒంటి
చేత్తో
నడిపించబోతున్నాడు.
గతంలో
బిగ్
బాస్
షోను
సక్సెస్‌ఫుల్
చేసిన
అనుభవం
ఉన్న
ఆయన
ఇప్పుడు
'ఎవరు
మీలో
కోటీశ్వరులు'ను
కూడా
అలానే
హిట్
చేసేందుకు
రెడీ
అవుతున్నాడు.
కొద్ది
రోజుల
క్రితం
విడుదలైన
ప్రోమోలో
తన
పేరు
రామారావు
అని
చెప్పడంతో
షో
మీద
అంచనాలు
అంతకంతకూ
పెరుగుతున్నాయి.

చరణ్ తో ప్లాన్
తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ షో ఆగస్ట్ 15న స్వతంత్ర దినోత్సవం సంధర్భంగా మొదలు కాబోతోందని అంటున్నారు. ఇక మొదటి ఎపిసోడ్ గ్రాండ్ గా ప్లాన్ చేశారని అంటున్నారు.'ఎవరు మీలో కోటీశ్వరులు' షోకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫస్ట్ గెస్టుగా రాబోతున్నాడని అంటున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ కూడా జరిగిందని అంటున్నారు. వీలైనంత త్వరలో ప్రోమో కూడా విడుదల చేసి హైప్ పెంచే అవకాశం ఉందని అంటున్నారు.
ఉదయ్ కిరణ్, తరుణ్ లతో పోల్చద్దు.. నేనలా కాదంటూ వరుణ్ సందేశ్ కీలక వ్యాఖ్యలు!

సినిమాల విషయానికి వస్తే
ఇక
ఎన్టీఆర్
సినిమాల
విషయానికి
వస్తే
త్రివిక్రమ్
దర్శకత్వంలో
వచ్చిన
అరవింద
సమేత
వీర
రాఘవ
సినిమాతో
ప్రేక్షకుల
ముందుకు
వచ్చాడు..
ఇప్పుడు
మళ్లీ
రాజమౌళి
సినిమాతో
ప్రేక్షకుల
ముందుకు
రాబోతున్నాడు
కానీ
ఆ
సినిమా
ఇప్పట్లో
ఆ
రిలీజ్
అయ్యే
అవకాశాలు
మాత్రం
కనిపించడం
లేదు.
అయితే
ఆయన
తన
అభిమానులకు
సర్
ప్రైజ్
ఇచ్చేలా
ఎవరు
మీలో
కోటీశ్వరుడు
అనే
షో
ద్వారా
బుల్లితెర
మీద
కనిపించబోతున్నాడు..