For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss: ఆ కంటెస్టెంట్‌తో ఫైమా అసభ్య ప్రవర్తన.. బాత్రూంలో దారుణంగా.. ముద్దు, *గేయ్ అంటూ!

  |

  కొందరు సెలెబ్రిటీలను ఒక ఇంట్లో పెట్టి.. వాళ్లకు చిత్ర విచిత్రమైన టాస్కులు ఇచ్చి.. అందులో ఒకరిని విజేతగా చేయడం అనే కాన్సెప్టుతో నడుస్తోన్న షోనే బిగ్ బాస్. గతంలో ఎన్నడూ చూడని కాన్సెప్టుతో ప్రసారం అవుతోన్నా.. దీనికి ప్రేక్షకులు ఊహించని రీతిలో స్పందనను అందిస్తున్నారు. ఫలితంగా ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో నిర్వహకులు వరుసగా సీజన్లను పూర్తి చేస్తున్నారు. ఇలా ఇప్పుడు ఆరో సీజన్‌ను ప్రయోగాత్మకంగా నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇందులో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్న ఫైమా వింత ప్రవర్తనతో షాకిచ్చింది. వివరాల్లోకి వెళ్తే..

  అనుకున్నట్లుగా రావడం లేదు

  అనుకున్నట్లుగా రావడం లేదు


  బిగ్ బాస్ షోకు తెలుగులో భారీ స్థాయిలో రేటింగ్ లభిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆరో సీజన్‌ భారీ సక్సెస్ అవుతుందని అంతా అనుకున్నారు. అందుకు తగ్గట్లుగానే ఇందులో సరికొత్త కంటెంట్‌ను చూపిస్తున్నారు. కానీ, దీనికి ఆదరణ మాత్రం అనుకున్న రీతిలో రావడం లేదు. అయితే, ఒక రెండు మూడు వారాలుగా మాత్రం ఇది దూసుకుపోతోంది.

  బట్టలు మొత్తం విప్పేసి శ్రీయ దారుణం: ఈ వీడియోలో ఆమెను చూశారంటే!

   21మందిలో ఆమె స్పెషల్‌గానే

  21మందిలో ఆమె స్పెషల్‌గానే


  అంతకు ముందు వచ్చిన సీజన్ల కంటే ఈ సారి బిగ్ బాస్ కంటెస్టెంట్ల ఎంపిక విషయంలో నిర్వహకులు ఎన్నో అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. మరీ ముఖ్యంగా పాపులర్ అయిన వాళ్లనే ఎక్కువగా సెలెక్ట్ చేశారు. ఇలా మొత్తంగా ఈ సీజన్‌లో 21 మంది కంటెస్టెంట్లను ఒకేసారి ఇంట్లోకి పంపించారు. అందులో జబర్ధస్త్ ఫైమా బాగా హైలైట్ అయిందన్న విషయం తెలిసిందే.

  ఆటతో పాటు వినోదాన్ని కూడా

  ఆటతో పాటు వినోదాన్ని కూడా


  సుదీర్ఘ కాలంగా బుల్లితెరపై తెగ సందడి చేస్తోన్న ఫైమా చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును, ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఆమెకు క్రేజ్ కూడా దక్కింది. అలాగే, ఇటీవలే బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె ఓ రేంజ్‌లో హైలైట్ అవుతోంది. ఆటకు ఆటతో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ కూడా అందిస్తూ విశేషమైన పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకుంది.

  నోయల్‌పై ఎస్తర్ సంచలన వ్యాఖ్యలు: పెళ్లైన 16 రోజులకే అలా.. అక్కడ యాసిడ్ పోస్తానన్నాడు అంటూ!

  అలాంటి ప్రవర్తనతో విమర్శలు

  అలాంటి ప్రవర్తనతో విమర్శలు


  బిగ్ బాస్ షోలోకి ఎంటరైన అనతి కాలంలోనే అటు ప్రేక్షకుల, ఇటు హోస్ట్ మన్ననలు అందుకున్న ఫైమా.. అప్పుడప్పుడూ అడల్ట్ జోక్‌లు, చెత్త ప్రవర్తనతో విమర్శలను కూడా ఎదుర్కొంటోంది. అంతేకాదు, అతి వెటకారంతో మాట్లాడుతూ చెడ్డపేరును మూటగట్టుకుంటోంది. ఈ విషయాన్ని అక్కినేని నాగార్జున కూడా ఆమెతో చెప్పాడు. అయినా ఫైమా మాత్రం అదే తీరు కనబరుస్తోంది.

  ఇనాయాతో ఫైమా దారుణంగా

  ఇనాయాతో ఫైమా దారుణంగా


  గత సోమవారం జరిగిన నామినేషన్స్ టాస్కులో జబర్ధస్త్ ఫైమా.. ఇనాయా సుల్తానాను నామినేట్ చేసింది. ఆ సమయంలోనూ ఆమె వ్యక్తిగత విషయాలను ప్రస్తావించింది. అంతేకాదు, వెటకారంగా మాట్లాడుతూ, విమర్శలు చేస్తూ, వెక్కిరిస్తూ వెకిలి చేష్టలు చేసింది. ఒక సందర్భంలో 'మింగేయ్, ఛీ, థూ, ఆ దానా ఈ దానా' అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడి మరింత దిగజారిపోయింది.

  వాష్ రూమ్‌లో హాట్‌గా తెలుగు పిల్ల డింపుల్: టైట్ ఫిట్‌లో ఆ ఫోజు చూస్తే మెంటలే

  బాత్రూంలో ఫ్యాన్స్ గురించి

  బాత్రూంలో ఫ్యాన్స్ గురించి


  ఇక, మంగళవారం జరిగిన ఎపిసోడ్‌లో ఇనాయా సుల్తానాతో ఫైమా మరోసారి గొడవకు దిగింది. మళ్లీ అదే వెటకారపు బాడీ లాంగ్వేజ్‌తో 'నీ ఫ్యాన్స్ నాకు రివర్స్ ఓటింగ్ వేసి నన్ను ఎలిమినేట్ చేసినా పర్వాలేదు. ఎందుకంటే నీకు ఫ్యాన్ బేస్ ఎక్కువ కదా' అంటూ దారుణంగా మాట్లాడింది. దీంతో ఫైమాను ఇనాయా అభిమానులు సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ చేసేస్తున్నారు.

   టాస్కులో మాత్రం కావాలనే

  టాస్కులో మాత్రం కావాలనే


  ఆరో సీజన్‌లో పదో వారానికి సంబంధించి కెప్టెన్సీ పోటీదారుల కోసం 'స్నేక్ అండ్ ల్యాడర్' గేమ్ ఇచ్చారు. ఇందులో కూడా ఇనాయా సుల్తానాను ఫైమా బాగా టార్గెట్ చేసింది. తరచూ ఆమె దగ్గరకు వెళ్లి దాడి చేయడం వంటివి చేసింది. ఆమెకు శ్రీ సత్య కోపరేట్ చేసింది. అంతేకాదు, ఇనాయానే టాస్కు నుంచి తొలగించింది. కానీ, ఆమె మాత్రం అప్పుడు చాలా బాగా వ్యవహరించింది.

  English summary
  Bigg Boss Telugu 6th Season Running Successfully. Faima Did Shocking Comments on Inaya Sultana in Recent Episode
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X