Bigg Boss Telugu 7: 13వ వారం షాకింగ్ ఎలిమినేషన్... ఆమెను కాపాడేందుకు మరొక కంటెస్టెంట్ బలి

బిగ్ బాస్ తెలుగు 7 రోజు రోజుకు ఆసక్తి కలిగిస్తున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 3న ప్రారంభం అయిన ఈ షో... గత 13వారాలుగా అలరిస్తూ వస్తుంది. ఇక వీకెండ్ ఎపిసోడ్ కు అంతా సిద్ధం అయింది. కంటెస్టెంట్స్ అంతా టిప్ టప్ గా రెడి అయి కూర్చుంటారు. హోస్టుగా నాగార్జున సండే ఫన్ డే అంటూ ఎంటర్ టైన్ చేస్తూ వస్తాడు. అయితే ఈ వారం ఊహించని ఎలిమినేషన్ జరిగిందని తెలుస్తోంది. మళ్లీ బిగ్ బాస్ ఆమెను కాపాడేందుకు మరొక కంటెస్టెంట్ ను బలి చేశారని తెలుస్తోంది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ రోజు రోజుకు ఇంట్రెస్ట్ కలిగిస్తూ.. సామాన్యులకు కూడా ఆసక్తి పెంచుతుంది. ఇక ఈ షో చివరి ఘట్టానికి చేరుకుంది. ప్రస్తుతం హౌస్ లో 8 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. శివాజీ, యావర్, ప్రశాంత్, అమర్ దీప్, గౌతమ్, శోభా శెట్టి, అర్జున్ అంబటి, ప్రియాంక జైన్ ఉన్నారు. అయితే వీరిలో ఒక్క అమర్ దీప్ తప్ప.. 7 మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉన్నారు. అయితే ఈ వారం ఊహించని ఎలిమినేషన్ జరిగిందని తెలుస్తోంది.

Gautham Krishna was eliminated in the 13th week of Bigg Boss Telugu 7 reality show. Bigg Boss eliminated Gautham Krishna to save Shobha Shetty once again. Those are the details

13వ వారం శనివారం ఎపిసోడ్ లో అర్జున్ అంబటిని ఫస్ట్ ఫైనాలిస్ట్ గా నాగార్జున ప్రకటిస్తాడు. ఇక దాంతో పాటు అర్జున్ ఈ వారం సేవ్ అయిపోతాడు. ఇక మరోవైపు అమర్ దీప్ కు నాగార్జున బంపర్ ఆఫర్ ప్రకటిస్తాడు. 14వ వారం కెప్టెన్ గా అమర్ దీప్ ను నాగార్జున ప్రకటిస్తాడు. మరోవైపు ఓ కండిషన్ పెడుతాడు. ఎలాంటి ఇమ్యూనిటీ లేకుండా కెప్టెన్ బాధ్యతలు మాత్రమే నిర్వహించాలని చెబుతాడు. ఇక అమర్ కోరిక ఈ వారం నేరవేరనుంది.

ఇక ఆ విషయం పక్కన పెడితే... ఈ వారం అంతా శోభా శెట్టి ఎలిమినేట్ కానుందని అన్నారు. అయితే ఆమెను కాపాడేందుకు బిగ్ బాస్ ఊహించిన షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గత కొన్ని వారాలుగా శోభా శెట్టిని కాపాడుకుంటూ వస్తున్న బిగ్ బాస్.. ఈ వారం కూడా ఆమెను సేవ్ చేశాడని తెలుస్తోంది. ఈ వారం ఎవ్వరు ఊహించని విధంగా గౌతమ్ కృష్ణ ఎలిమినేట్ అయ్యారు. దీంతో ఆయన ఫ్యాన్స్ అంతా షాక్ అువుతున్నారు. ఇక ఈ వారం గౌతమ్ కృష్ణ ఎలిమినేట్ అయ్యారని తెలుస్తోంది.

ప్రశాంత్ ఒకవేళ ప్రశాంత్ కోసం ఎవిక్షన్ పాస్ వాడితే మాత్రం సేవ్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి సండే ఎపిసోడ్ షూటింగ్ ఇంకా అవ్వలేదు. ఒకవేళ ప్రశాంత్ ఎవిక్షన్ పాస్ వాడుతాడో లేదో చూడాలి. మొత్తానికి శోభాను కాపాడేందుకు గౌతమ్ ను బలిచేశారని అంటున్నారు చూడాలి మరి. ఇలా శోభా శెట్టిని కాపాడేందుకు ఎంత మందిని బలి చేస్తావ్ బిగ్ బాస్ అంటూ కామెంట్స్ పెడుతున్నరు. నీకు నచ్చినట్లు చేసుకునేందుకు పోలింగ్ ఎందుకు అంటున్నారు. చూడాలి మరి ఏం జరగనుందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X