ఆ వీడియోలు తొలగించకుంటే రెండు రోజుల్లో మీ సంగతి చెబుతా.. గీత మాధురి!

Recommended Video

Bigg Boss Telugu Season 2 : Geetha Madhuri Serious On Youtube Channels

బిగ్ బాస్2 లో ప్రముఖ సింగర్ గీతా మాధురి రన్నరప్ గా నిలిచిన సంగతి తెలిసిందే. విజేతగా నిలిచిన కౌశల్ కు గీతా మాధురి గట్టి పోటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్స్ లో తీవ్రమైన వ్యతిరేకతని, నెగిటివ్ ప్రచారాన్ని భరిస్తూ వచ్చిన గీతా మాధురి తాజగా సీరియస్ అయ్యింది. సోషల్ మీడియా వేదికగా ఘాటు వార్నింగ్ ఇచ్చింది. గీతా మాధురి వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.

చట్టపరమైన చర్యలు

చట్టపరమైన చర్యలు

తాజగా గీత మాధురి సోషల్ మీడియాలో సంచలన కామెంట్స్ చేసింది. నేను మరో రెండు రోజుల్లో యూట్యూబ్ ఛానల్స్ లీగల్ గా కంప్లైంట్ చేయబోతున్నా. నా గురించి ఫేక్ వీడియోలు, వార్తలు ప్రచారం చేస్తున్నారు అంటూ గీత మాదిరి స్పందించింది.

 కొంత సమయం ఇస్తున్నా

కొంత సమయం ఇస్తున్నా

నేను కంప్లైంట్ చేయబోయే ముందు యూట్యూబ్ ఛానల్స్ కు ఓ అవకాశం ఇస్తున్నా. ఆ వీడియోలు తొలగించండి. నెగిటివ్ ప్రచారం మానండి అంటూ గీత మాధురి హెచ్చరించింది. బిగ్ బాస్ 2 జరుగుతున్నప్పటి నుంచి గీత మాధురిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే.

 మహా అయితే ఒక రోజు

మహా అయితే ఒక రోజు

మహా అయితే ఇలాంటి ట్రోలింగ్ వలన ఒకరోజు భాదపడతానేమో. ఆ తరువాత నా ప్రశాంతత, సంతోషం నాకు ఉంటాయి అంటూ గీత మాధురి సెటైరికల్ గా స్పందించింది. గీతా మాధురి వార్నింగ్ తో అయినా సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ ఆగుతాయో లేదో చూడాలి.

 బిగ్ బాస్‌తో పెరిగిన క్రేజ్

బిగ్ బాస్‌తో పెరిగిన క్రేజ్


గీతా మాధురి సింగర్ గా ఆల్రెడీ పాపులర్ సెలెబ్రిటీ. బిగ్ బాస్2 ద్వారా ఆమె క్రేజ్ మరింత పెరిగిందని చెప్పొచ్చు. బిగ్ బాస్ హౌస్ లో కౌశల్ కు ధీటుగా నిలిచింది. విజేతగా నిలవకున్నా ఆమె పోరాటాన్ని అంతా మెచ్చుకున్నారు. బిగ్ బాస్ మొత్తం కౌశల్ వర్సస్ గీతా మాధిరిగా సాగింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X