For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రష్మీ, సుధీర్ బండారం బయటపెట్టిన గెటప్ శ్రీను: పెళ్లి ఎప్పుడని అడిగితే.. సీక్రెట్ లీక్ చేసి మరీ!

  |

  తెలుగు బుల్లితెరపై ఎంతో మంది తమ టాలెంట్లతో పాపులర్ అయ్యారు. అయితే, కొందరు మాత్రమే జంటలుగా పేరు సంపాదించుకున్నారు. అలాంటి వారిలో చాలా కాలంగా జోడీగా సందడి చేస్తోన్న సుడిగాలి సుధీర్.. రష్మీ గౌతమ్ జంట ఒకటి. జబర్ధస్త్ అనే షో ద్వారా కలిసిన వీళ్లిద్దరూ దాదాపు ఐదారేళ్లుగా బుల్లితెరపై మజాను పంచుతున్నారు. తద్వారా బెస్ట్ జోడీ అనిపించుకుంటున్నారు. దీంతో ఈ కపుల్‌ను వాడుకోడానికి పలు షోల నిర్వహకులు సరికొత్త టాస్కులతో ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్నో రొమాంటిక్ యాక్టులు చేయిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా రష్మీ గౌతమ్.. సుడిగాలి సుధీర్‌ బండారాన్ని గెటప్ శ్రీను బయట పెట్టాడు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

  రష్మీ గౌతమ్.. సుధీర్ కెరీర్‌లు ఇలా

  రష్మీ గౌతమ్.. సుధీర్ కెరీర్‌లు ఇలా


  సినిమా నటిగానే ప్రేక్షకులను మెప్పించింది రష్మీ గౌతమ్. ఈ క్రమంలోనే జబర్ధస్త్ అనే షో ద్వారా బుల్లితెరపైకి యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది. అలా ఎంటరైన తక్కువ సమయంలోనే ఎంతగానో పాపులర్ అయింది. ఇక, సుడిగాలి సుధీర్ కమెడియన్‌గా జబర్ధస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అతడు కూడా తక్కువ సమయంలోనే అద్భుతమైన టాలెంట్‌తో టీమ్ లీడర్ స్థాయికి ఎదిగిపోయాడు.

  Dhee 13 Winner: ముందే లీకైన ఢీ షో విజేత పేరు.. ఊహించని కంటెస్టెంట్‌కు టైటిల్.. ఆ వీడియో రావడంతో!

  ఇద్దరూ కలిశారు.. లవ్ ట్రాక్‌తో క్రేజ్

  ఇద్దరూ కలిశారు.. లవ్ ట్రాక్‌తో క్రేజ్

  జబర్ధస్త్ షోలో యాంకర్‌గా రష్మీ గౌతమ్.. కమెడియన్‌గా సుడిగాలి సుధీర్ కలిసి చేస్తున్నారు. అలాగే, 'ఢీ' షోలోనూ వేరే వేరు టీమ్‌లకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. దీంతో ఈ జంట మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. దీంతో రష్మీ సుధీర్ బుల్లితెర ఫేమస్ జంటగా మారారు.

  క్రేజ్‌ను వాడుకుంటున్న షో టీమ్స్

  క్రేజ్‌ను వాడుకుంటున్న షో టీమ్స్


  సుడిగాలి సుధీర్.. రష్మీ గౌతమ్ గురించి ఎన్నో వార్తలు వస్తూనే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే అవి ఈ మధ్య ఎక్కువవుతున్నాయి. దీనికి కారణం వీళ్లిద్దరూ రొమాన్స్ చేస్తుండడమే. అసలు వీళ్లిలా ఫేమస్ అవడానికి షో నిర్వహకులు పెడుతోన్న రొమాంటిక్ స్కిట్‌లే కారణమని చెప్పొచ్చు. ఇలా పెళ్లి చేసుకోవడం వల్లో.. హగ్గులు ఇచ్చుకోవడం వల్లో వీళ్లు బాగా హైలైట్ అయ్యారు.

  బైసెక్సువల్‌గా మారబోతున్న సమంత: విడాకులు తర్వాత సంచలన ప్రకటన.. తెలుగులో ఎవరూ చేయని విధంగా!

  అందరిలో అయోమయం.. వాళ్లేమో

  అందరిలో అయోమయం.. వాళ్లేమో

  జంటగా రొమాన్స్ చేస్తుండడంతో రష్మీ, సుధీర్ మధ్య ప్రేమాయణం సాగుతుందని అంతా అనుకుంటున్నారు. అయితే, వీళ్లిద్దరూ తమ మధ్య అలాంటి రిలేషన్ లేదని మొత్తుకుంటున్నారు. ఎన్నో సందర్భాల్లో తమ బంధం గురించి బహిరంగంగానే ఖండన ఇచ్చారు. కానీ, అందుకు భిన్నంగా వ్యవహరిస్తుండడంతో ఇరువురి ఫ్యాన్స్ అయోమయానికి గురవుతూ క్లారిటీ కోరుతున్నారు.

  ఎవరినీ వదలకుండా అడగడంతో

  ఎవరినీ వదలకుండా అడగడంతో

  బుల్లితెరపై సుధీర్‌కు, రష్మీకి ప్రత్యేకమైన ఫ్యాన్‌బేస్ ఉంది. అలాగే వీళ్ల జంటకు కూడా చాలా మందే అభిమానులు ఉన్నారు. అందుకే వీళ్లిద్దరూ నిజంగానే ఒక్కటవ్వాలని అంతా కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే రష్మీ, సుధీర్‌కు సన్నిహితంగా ఉన్న ఏ ఆర్టిస్టునైనా అభిమానులు వీళ్ల గురించి ప్రశ్నిస్తున్నారు. మరీ ముఖ్యంగా పెళ్లి గురించి క్లారిటీ అడుగుతున్నారు.

  మళ్లీ రెచ్చిపోయిన అషు రెడ్డి: ఎద అందాలు మొత్తం కనిపించేలా.. వామ్మో ఆమెనిలా చూస్తే తట్టుకుంటారా!

  గెటప్ శ్రీనును ప్రశ్నించిన నెటిజన్

  గెటప్ శ్రీనును ప్రశ్నించిన నెటిజన్

  సుడిగాలి సుధీర్‌కు అత్యంత ఆప్తుడు.. ప్రముఖ కమెడియన్ గెటప్ శ్రీను సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటాడు. ఇందులో భాగంగానే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించాడు. ఇందులో ఓ నెటిజన్ 'దయచేసి స్కిప్ చేయకండి.. కొన్ని లక్షల మంది సుధీర్, రష్మీ పెళ్లి గురించి వెయిట్ చేస్తున్నారు' అంటూ గెటప్ శ్రీనుతో సంభాషించాడు.

  Recommended Video

  Jeethu Joseph About Screen Writing | Drushyam 2
  బండారం బయట పెట్టేసిన శ్రీను

  బండారం బయట పెట్టేసిన శ్రీను


  సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్ పెళ్లి గురించి సదరు నెటిజన్ చేసిన పోస్టుకు గెటప్ శ్రీను స్పందించాడు. ఈ మేరకు అతడికి 'అవ్వదు.. అసాధ్యం.. ఇంక అడక్కండి' అంటూ సూటిగా సమాధానం ఇచ్చాడు. దీంతో అసలు వాళ్లిద్దరి మధ్య అలాంటి రిలేషన్ లేదని బండారం బయట పెట్టేశాడు. ఈ ఆన్సర్‌తో చాలా మంది అభిమానులు నిరాశకు లోనవుతున్నారు.

  English summary
  Getup Srinu Full Active in Social Media. Now He Gave Clarity on Getup Srinu About Rashmi Sudheer marriage in Instagram Chat Session.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X