Sreemukhi: మైండ్ బ్లాక్ అయ్యేలా శ్రీముఖి ఘాటైన స్టిల్స్.. మళ్ళీ డోస్ పెంచిందిగా..
యాంకర్ అనే పదానికి న్యూ క్రీజ్ తీసుకువచ్చిన వారిలో శ్రీముఖి కూడా మొదటి స్థానంలో ఉంటుంది అని చెప్పవచ్చు. మిగతా యాంకర్స్ కు భిన్నంగా డిఫరెంట్ స్టైల్లో అలాగే గ్లామర్ తో కూడా ఎంతగానో ఎట్రాక్ట్ చేసింది. ఇక శ్రీముఖి క్లిక్ కావడానికి ఎక్కువగా సమయం పట్టలేదు.
అయితే సినిమాల్లో బిజీగా మారిపోయిన ఈ తెలుగు అమ్మాయి ఇప్పుడు గ్లామర్ విషయంలో ఊహించని స్థాయిలో హీటెక్కిస్తూ ఉండడం వైరల్ గా మారింది. ఇక లేటెస్ట్ గా ఈ బ్యూటీ చిన్న గౌనులో కూడా అమ్మడు తన లెగ్స్ అందాలను మరింత ఘాటుగా ప్రజెంట్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

అప్పటి నుంచి మరో రేంజ్: టాలీవుడ్ లో స్టార్ యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న అందాల భామ శ్రీముఖి. ఈ అమ్మడు హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టి ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారింది. అయితే సినిమాలలో అవకాశాలు పెద్దగా రాకపోవడంతో బుల్లితెర వైపు షిఫ్ట్ అయ్యింది. అక్కడ యాంకర్ గా రాణిస్తూ పటాస్ షోతో పాపులారిటీ తెచ్చుకుంది. అప్పటి నుంచి అమ్మడి రేంజ్ మరో లెవెల్ కు వెళ్ళింది.

ఆ రూట్లో ఎక్కువగా: తరువాత వెనక్కి తిరిగి చూసుకునే ఛాన్స్ లేకుండా అన్ని ఛానల్స్ లో రియాలిటీ షోలకి యాంకరింగ్ చేస్తూ స్టార్ గా మారిపోయింది. బుల్లితెరపై ప్రస్తుతం ఫెస్టివల్ రిలేటెడ్ రియాలిటీ షో ఉంది అంటే కచ్చితంగా యాంకర్ గా శ్రీముఖి ఉందని ఫిక్స్ అయిపోవచ్చు. బుల్లితెరపై అన్ని ఛానల్స్ ని ఈ బ్యూటీ చుట్టేస్తోంది. గ్యాప్ లేకుండా షోలు చేస్తూ వస్తోంది.

మెగాస్టార్ తో స్పెషల్ రోల్: రెమ్యునరేషన్ పంగా గట్టిగా అందుకుంటుంది. అప్పుడప్పుడు సినిమాలలో ఈ అమ్మడు గెస్ట్ అప్పీరియన్స్ మాత్రమే ఇస్తోంది. మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ మూవీలో కూడా ఓ ఇంటరెస్టింగ్ రోల్ లో శ్రీముఖి కనిపిస్తుందని టాక్. అయితే ఈ అమ్మడు బుల్లితెరపై ఎంత ఎక్కువగా కనిపిస్తోందో సోషల్ మీడియాలో కూడా అంతే స్థాయిలో సందడి చేస్తూ ఉంటుంది.

న్యూ గ్లామరస్ స్టిల్స్: రెగ్యులర్ గా తన ఇన్ స్టాగ్రామ్ లో అందాల ఫోటోలని షేర్ చేస్తూ ఉంటుంది. ఈ ఫోటోలు విపరీతంగా వైరల్ అవుతాయి. ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా హాట్ హాట్ గా తనని తాను శ్రీముఖి షోకేస్ చేసుకుంటూ ఉంటుంది. ఏ మాత్రం తగ్గేది లే అన్నట్లుగా గ్లామర్ గేట్లు తెరిచేసింది. కుర్రాళ్ళని టెంప్ట్ చేసే విధంగా శ్రీముఖి అందాల ప్రదర్శన ఉంటుందని చెప్పొచ్చు.
థైస్ అందాలు చూపిస్తూ: మరోసారి ఈ అమ్మడు హాట్ హాట్ అందాలతో సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తోంది. థాయ్ లాండ్ వెకేషన్ కి వెళ్ళిన ఈ అమ్మడు షిప్ పై అలా సముద్రంలో షికారుకి వెళ్తూ ఫోటోలకి ఫోజులు ఇచ్చింది. బ్లాక్ కలర్ షార్ట్ వేసుకొని థైస్ అందాలు చూపిస్తూ యాంకర్ పిల్ల కుర్రాళ్ళకి నిద్ర లేకుండా చేస్తోంది. ప్రకృతి అందాలని ఆస్వాదిస్తూ మైకంతో పరవశించిపోతూ మనసులు కొల్లగొడుతోంది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


Click it and Unblock the Notifications











