ఆయనకు కసి కసిగా ఉండాలి.. అవి అడిగి మరి చేయించుకుంటున్నారు: సీరియల్ నటి

తెలుగు రాష్ట్రాల ప్రజల్లో సీరియల్స్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ధారావాహికల్లోని నటీనటులను తమ చుట్టుపక్కల మనుషులతో పోల్చుకుంటూ మరి వీక్షిస్తారు. అలాగే వారిపై అభిమానం పెంచుకుంటారు. అలాంటి సీరియల్స్ లో నటించే వాళ్లు అదిరిపోయే స్టెప్పులతో డ్యాన్స్ చేసి ఆకట్టుకోడమే కాదు.. ప్రేక్షకులను అట్రాక్ట్ చేసేందుకు శృంగార భంగిమలతో రెచ్చిపోతున్నారు. అలా ఎందుకు చేయాల్సి వచ్చిందోనని తాజాగా డ్యాన్స్ షోలో సీరియల్ నటి చెప్పుకొచ్చింది.

హాట్-రొమాంటిక్:బుల్లితెర ప్రేక్షకులకు విపరీతంగా ఎంటర్టైన్ మెంట్ ఇచ్చేవాటిలో ముందుగా సీరియల్స్ ఉంటాయి. తర్వాత రియాలిటీ, డ్యాన్, టాక్, సింగింగ్ షోలపై మొగ్గు చూపుతుంటారు ఆడియెన్స్. అయితే సీరియల్ నటీనటులు, రియల్ లైఫ్ కపుల్స్ జోడీలుగా అదిరిపోయే హాట్ అండ్ రొమాంటిక్ స్టెప్పులతో అట్రాక్ట్ చేస్తున్న షో 'నీతోనే డ్యాన్స్' (Neethone Dance)షో.

Gorintaku Fame Kavya Shree

భార్యాభర్తలు:ఇటీవలే స్టార్ మా వేదికగా 'నీతోనే డ్యాన్స్' షో ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందులో సీరియల్ నటులు అయినా నిజ జీవితపు భార్యాభర్తలు కంటెస్టెంట్స్ గా పార్టిస్ పేట్ చేస్తున్నారు. అలా మొత్తంగా 8 జంటలు పాల్గొంటున్నాయి. ఇందులో ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న నిఖిల్-కావ్యశ్రీ, అమర్ దీప్-తేజస్విని, శివ కుమార్-ప్రియాంక, నటరాజ్-నీతూ, సందీప్-జ్యోతి రాజ్, యాదమ్మ రాజు-స్టెల్లా, సాగర్-దీప, పవన్-అంజలి ఉన్నారు.

భర్త గురించి:ఇక నీతోనే డ్యాన్స్ షోకి న్యాయ నిర్ణేతలుగా బీబీ జోడీ జడ్జస్ అయిన సీనియర్ స్టార్ హీరోయిన్ రాధతోపాటు సదా, ప్రముఖ కొరియోగ్రాఫర్ తరుణ్ మాస్టర్ ఉన్నారు. అలాగే అదే షోకి యాంకర్ గా చేసిన బుల్లితెర రాములమ్మ, బొద్దుగుమ్మ శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరిస్తోంది. ఇటీవల నీతోనే డ్యాన్స్ షో రెండో ఎపిసోడ్ ప్రోమోను విడుదల చేశారు. అందులో తన భర్త గురించి సీరియల్ నటి కావ్యశ్రీ షాకింగ్ కామెంట్స్ చేసింది.

Gorintaku Fame Kavya Shree

బ్లాక్ బస్టర్ థీమ్:నీతోనే డ్యాన్స్ షోలో ఈసారి బ్లాక్ బస్టర్ థీమ్ నిర్వహిస్తున్నట్లు శ్రీముఖి తెలిపింది. "కొరియోగ్రాఫర్స్ ని అడిగి ఎక్కువ కెమిస్ట్రీ ఉండాలి. ఎక్కువ హగ్గింగ్స్, జంపింగ్స్ అవన్ని చేస్తున్నారని విన్నాను" అని గోరింటాకు సీరియల్ ఫేమ్ కావ్యశ్రీ, ఆమె భర్త నిఖిల్ ను శ్రీముఖి అడిగింది. అంటే అవును నిజమే అని కావ్యశ్రీ చెప్పింది. దీంతో శ్రీముఖి ఒక్కసారిగా అరిచేసింది.

Gorintaku Fame Kavya Shree

గ్యాప్ ఎక్కడ:"అంటే ఆయనకు కొంచెం కసి కసిగా ఉండాలి" అని కావ్యశ్రీ చెబుతూ నవ్వుతో సిగ్గు పడిపోయింది. దీంతో శ్రీముఖి షాక్ అయి అలా చూస్తూ ఉండిపోయింది. ఇక నిఖిల్-కావ్యశ్రీ డ్యాన్స్ ను పవర్ ప్యాక్ డ్ పర్ఫామెన్స్ అని రాధ పొగిడారు. తర్వాత సదా కూడా మెచ్చుకున్నారు. అనంతరం నిఖిల్ కు ఐ లవ్యూ అని కావ్య శ్రీ చెప్పింది. అక్కడి నుంచి కూడా వస్తే బాగుంటుందని సదా అంటే.. అసలు గ్యాప్ ఎక్కడ ఇస్తున్నారని నిఖిల్ సెటైర్ వేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X