Gunde Ninda Gudi Gantalu Weekly: రవి,శృతిల పెళ్లి.. సత్యం అరెస్ట్.. చిక్కుల్లో పడ్డ మీనా..

Gunde Ninda Gudi Gantalu Weekly: బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు రోజురోజు ఆదరణ పెరుగుతోంది. అందులోనూ తెలుగు సీరియల్స్ ఉన్న క్రేజీ ఏ భాష సీరియల్స్ ఉండదంటే.. అతిశయోక్తి కాదు. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి సక్సెస్ సీరియల్స్ జాబితాలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండె నిండా గుడి గంటలు' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ సీరియల్ ప్రారంభం కొన్ని రోజులకే హైరేంజ్ లో టీఆర్పీతో దూసుకుపోతుంది. ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే అక్టోబర్ 7 తేదీ నుంచి అక్టోబర్ 11 వ తేదీ వరకూ జరిగిన 'గుండె నిండా గుడి గంటలు' సీరియల్‌లో ఏం జరిగిందో మీరే లుక్కేయండి మరి!

అక్టోబర్ 7 వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

సోమవారం ప్రసారమైన ఎపిసోడ్ లో శ్రుతి ఇంటి నుంచి తప్పించుకోవడానికి సంజూను పావుగా ఉపయోగించుకుంటుంది. తన ఫ్రెండ్ పెళ్లి ఉందనీ, తన ఫ్రెండ్స్ తనని చూడాలని సంజూను ఇంటికి రమ్మని పిలుస్తోంది. ఇంటికి వచ్చిన సంజూ.. తనకు కాబోయే భార్యను బయటకు తీసుకెళ్తున్నానని, తమను అడ్డుకోకుండా వెళ్లనివ్వడని సంజూ కోరడంతో శ్రుతి పేరెంట్స్ అడ్డు చెప్పలేకపోతారు. ఏం జరుగుతోనని శ్రుతి పేరెంట్స్ భయపడుతారు. మరోవైపు రవి తన వదినకు మాయ మాటలు చెప్పి.. గుడికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు.

Gunde Ninda Gudi Gantalu last week roundup story October 7 th to October 11 th Episodes highlights
అక్టోబర్ 8వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్ లో ఇంట్లో తల్లిదండ్రులకు అబద్దం చెప్పి గుడికి వెళ్తాడు. ఈ సమయంలోను మీనాను అసలూ విషయం చెప్పాడు. తన తల్లిదండ్రులకు కూడా రవి మోసం చేస్తాడు. మొత్తానికి రవి తన ప్లాన్ ప్రకారం మీనా గుడికి తీసుకెళ్తాడు. కానీ, గుడిలోకి తీసుకెళ్లకుండా బయటనే ఉండమనీ, తాను శ్రుతితో మాట్లాడుతానని నమ్మబలుకుతాడు.మరోవైపు.. శ్రుతికు మాయ మాటలు చెప్పి సంజూతో గుడికి వస్తుంది. ఈ సమయంలో తన ప్రెంఢ్ పెళ్లికి కాస్లీ గిఫ్ట్ తీసుకురావాలని బయటకు పంపిస్తోంది. లోపల సుమతి పెళ్లి ఏర్పాటు చేస్తోంది.

అక్టోబర్ 9వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

బుధవారం ప్రసారమైన ఎపిసోడ్ లో రవి-శ్రుతిలు గుడిలో పెళ్లి చేసుకుంటారు. తనని నమ్మించి పెళ్లి చేసుకున్న రవిని చూసి ఆగ్రహంతో మండిపడుతుంది. తనని, ఇంట్లో వారిని ఎందుకు మోసం చేశావ్ అంటూ భాదపడుతోంది మీనా. ఈ పెళ్లికి ఏర్పాటు చేసిన తన చెల్లెలు సుమతిని కొడుతుంది. తన జీవితాన్ని చిక్కుల్లో పడేశారంటూ ఆవేదన చెందుతుంది. ఈ విషయం బాలుకు తెలిస్తే పరిస్థితి ఏంటీ? తన అత్తమామాలకు పెళ్లి విషయం తెలిస్తే.. పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించారంటూ సుమతిపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

Gunde Ninda Gudi Gantalu last week roundup story October 7 th to October 11 th Episodes highlights
అక్టోబర్ 10 వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

గురువారం ప్రసారమైన ఎపిసోడ్ లో శుత్రి , రవిల పెళ్లికి పెద్దగా మీనా సంతకం పెట్టి వెళ్లిపోతుంది. ఈ క్రమంలో మనం ఇంటికి వెళ్తే.. గొడవలు జరుగుతాయనీ, నాలుగైదు రోజులు తరువాత గొడవలు సర్దుకున్న తరువాత ఇంటికి వెళ్దామని రవిని తన ఫ్రెండ్ గెస్ట్ హౌస్ కు తీసుకెళ్తుంది శ్రుతి. ఈ క్రమంలో వారు తమ ఫోన్లు స్వీచ్ ఆఫ్ చేస్తారు. శ్రుతి ఇంటికి రావడంతో సంజూ ఆగ్రహంతో సురేంద్ర ఇంటికి వెళ్లి రచ్చ చేస్తాడు. దీంతో సురేంద్ర .. సత్యం ఇంటికి వెళ్లి తన కూతురు ఎక్కడ ఉందని నానా హంగామా చేస్తాడు. మరోవైపు రవి, సత్యంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు.

అక్టోబర్ 11 వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్ లో సురేంద్ర ఫిర్యాదు మేరకు పోలీసులు సత్యం ఇంటికి వచ్చి.. స్టేట్ మెంట్ పేరిట సత్యం నుంచి అదుపులోకి తీసుకుంటారు. కానీ, పోలీసులు ప్లేట్ మార్చుతారు. శృతి దొరికేంతవరకు విడిచి పెట్టేది లేదంటూ తేల్చి చెప్పుతారు. సత్యం ను పోలీసులు అరెస్టు చేయడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉండిపోతుంది ప్రభావతి. తండ్రి అరెస్ట్ అయినా.. తనకు ఏమి పట్టనట్లుగా తనకు సంబంధం లేనట్టుగా మనోజ్ వ్యవహరించడంతో ప్రభావతి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మీనా పోలీస్ స్టేషన్ కు చేరుకుంటుంది. తన మామయ్య దగ్గరికి వెళ్లి అసలు విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది.

More from Filmibeat

Read more about: gunde ninda gudi gantalu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X