Gunde Ninda Gudi Gantalu December 23th: సంజూ కుట్ర పసిగట్టిన బాలు.. ప్రభావతి ఆశలు అడిఆశాలయ్యేనా? ..

Gunde Ninda Gudi Gantalu December 23th : గుండె నిండా గుడి గంటలు సోమవారం ఎపిసోడ్లో మీనా.. మౌనిక పెళ్లి చూపుల సమయంలో ఇలాంటి శారీ కట్టుకోవాలో తన చీరలను చూసుకుంటూ ఉంటుంది. ఇంతలోనే బాలు వచ్చి చీరలు ఎగ్జిబిషన్ పెట్టావా అని ఎటకారంగా మాట్లాడుతాడు. ఎగ్జిబిషన్లో పెట్టి అమ్మేయన్ని చీరలేము తనకు లేవంటూ సమాధానం ఇస్తుంది. నీకు కొత్త చీర కావాలా? అని అడుగుతాడు. తనకు ఇప్పుడేం అవసరం లేదని ఇందులో ఈసారి కట్టుకోవాలని అడుగుతుంది. నీకు నచ్చిన సారీ కట్టుకోమని, నువ్వు ఏ శారీ కట్టుకున్న బాగానే ఉంటావని అంటాడు బాలు.

ఇలా అనడమే తప్ప.. ఏనాడు.. ప్రేమగా చూసింది లేదంటూ అలుగుతుంది మీనా. అప్పు తీరేంతవరకు కప్పు సాసర్ వేరేగా ఉండాలి తప్పదు అంటూ కింద చాప వేసుకుని పడుకుంటాడు బాలు. దీంతో మీనా అలిగి పడుకుంటుంది. కానీ బాలు తన తల్లి తెచ్చిన సంబంధం ఏదో తేడా కొడుతుందని తనకు డబ్బు తప్ప.. వేరే ఆలోచించదని, ఆ అబ్బాయి ఎలాంటి వాడు వారు.. ఇలా ఉన్నారో అన్ని జాగ్రత్తగా గమనించమని బాలు చెబుతాడు.

Gunde Ninda Gudi Gantalu serial episode 320 December 23th 2024 here is full story

మరుసటి రోజు ఉదయం బాలు ట్రిప్పు కోసం రెడీ అయి బయలుదేరుతాడు. ఇంతలోనే ప్రభావతి ఇంట్లో ఆగమాగం చేస్తుంది. ఇలా అనవసరంగా టెన్షన్ పడితే నిజంగానే ఏదో రోగం వస్తుందని ఎటకారంగా బాలు మాట్లాడతాడు. నువ్వు నోరు మూసుకో రా అక్కుపక్షిని బాలోనే తిడుతుంది ప్రభావతి. ఇంతలోనే రంగ కామాక్షి లు ఇంటికి వస్తారు. ఆ కంగారును చూసి మీనాక్షి ప్రభావతిపై సెటైర్లు వేస్తుంది. బాలు తాను ఉండడం లేదని, అబ్బాయి వాళ్ళు ఎలా ఉన్నారు నువ్వే దగ్గరుండి గమనించమని చెబుతాడు. అన్న ఉడికిందో లేదో చెప్పడానికి ఒక మెతుకు చూస్తే సరిపోతుందని, వాళ్ళు ఇలాంటి వారు తనకు బాగా తెలుసు అని ప్రభావతి గొప్పలు చెబుతుంది. దీంతో సత్యం కూడా.. కోటి రూపాయల లాఠీ తగిలినట్టు సంబరపడుతుంది అంటూ సెటైర్ వేస్తాడు.

ఈ సమయంలో రంగా మాట్లాడుతూ నువ్వు కూడా ఉండొచ్చు కదరా వేరే వాళ్ళని ట్రిప్ కి పంపించు అని సలహా ఇస్తాడు. దీంతో ప్రభావతి వద్దు వద్దు.. మాటిచ్చాక వెనకకు వస్తే బాగోదు వెళ్లనివ్వమని అంటుంది. దీంతో బాలు కూడా ఎక్కడో అనుమానం కొడుతుంది. మరోవైపు.. మౌనికను రోహిణి రెడీ చేస్తుంది. ఇంతలో మీనా ఓ చీరను తీసుకుని వచ్చి ఇది కట్టుకోమని సలహా ఇస్తుంది. ఆది ప్రభావతి కి అసలు నచ్చదు. ఎందుకు పని మనిషిలో కనిపించాలని ప్రశ్నిస్తుంది. దానికి ఈ సంబంధం సెట్ అవుతే నీలాంటి వాళ్ళు చాలామంది దొరికిందా పనిచేస్తారు అంటూ మీనా ను హేళన చేస్తుంది.

ఆ మాటలు విన్న బాలు ఆగ్రహంతో లోపలికి వచ్చి.. అప్పుడే సంబంధం కుదరనేలేదు నడవంతర సిరి నరా నరాల పాకుతుంది అంటూ వార్నింగ్ ఇస్తాడు. ఆ కోపం మీనా పై తీస్తుంది. నీకేమైనా పనుందా లేకపోతే వంటింట్లో ఉండు మాటిమాటికి పెళ్లి వారి ముందు తిరగకు.. పూల అమ్ముకునే వాళ్ళ సంబంధం చేసుకున్నామని వాళ్లు చీప్ గా చూస్తారు అంటూ హేళన చేస్తుంది. దీంతో బాలుకి కోపం వచ్చి.. లక్షల మందినోడ అంటూ తన అన్నయ్యను పిలుస్తాడు. వచ్చిన వాళ్ళ ముందు కాస్త అటు ఇటు తిరగకు రా.. వచ్చిన వాళ్ళకి నువ్వు 40 లక్షలు మింగినట్లు తెలిస్తే పరువు పోతుంది అంటూ బాలు దిమ్మతిరిగే పంచవేస్తాడు. దీంతో ప్రభావతి కి ఇక్కడ కాలుతుంది.

మౌనిక దీంతో కంగారుపడుతుంది. ఇకనుండి వెళ్లిపొమ్మని తన తల్లికి చెప్తుంది. ఎవరికి భయపడవలసిన అవసరం తరగలేదని, నీకు సంబంధం నచ్చితేనే ఓకే చెప్పమని సలహా ఇస్తాడు బాలు. తాను ట్రిప్ కు వెళ్తున్నానని, జాగ్రత్తగా ఉండమని చెప్పి వెళ్లిపోతాడు. బాలు వెళ్ళగానే. సంజు తన ఫ్యామిలీతో ప్రభావతి ఇంటికి వస్తాడు. ప్రభావతి ఇల్లు చూడగానే నీలకంఠం.. మన లెవల్ ఏంటి? వీళ్ళింటికి వచ్చి మనం సంబంధం అడగడం ఏంటి అంత కర్మ అంటాడు. నాకోసం నీ లెవెల్ మరచిపో డాడీ అని సంజీవ్ అంటాడు. ప్రభావతి.. నీలకంఠం ఫ్యామిలీని చూడగానే కంగారు కంగారుగా ఇంట్లోకి రమ్మని చెబుతుంది.

Gunde Ninda Gudi Gantalu serial episode 320 December 23th 2024 here is full story

ఇంట్లోకి రాగానే సత్యం తన ఫ్యామిలీ గురించి చెప్పడానికి ప్రయత్నిస్తాడు. కానీ, నీలకంఠం మే వారి కుటుంబం గురించి మొత్తం చెప్పేస్తాడు. కానీ చిన్నోడు రవి.. తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇంట్లో నుండి వెళ్లిపోయాడని ఆ విషయం కూడా చెప్పేస్తాడు సత్యం. ఇందులో తప్పేముంది, పిల్లల పెళ్లిళ్లు వాళ్ళ ఇష్టం ప్రకారం జరిగితేనే సంతోషంగా ఉంటారని నీలకంఠం అంటాడు. ఆ తర్వాత .. మౌనికను తీసుకువచ్చి పెళ్లిచూపులు జరుపుతారు. ఈ సమయంలో తాను మానుకతో మాట్లాడాలని సంజు కోరుతాడు దీంతో ప్రభావతి వెంటనే ఓకే చెప్పి వారిని పర్సనల్గా మాట్లాడుకోమని చెబుతోంది.

ఈ సమయంలో సంజు తాను.. రెండు నిజాలు చెబుతానని, తనకు ఇంతకుముందే ఓ పెళ్లి సంబంధం వచ్చిందని, అయితే పెళ్లికి ముందు ఆ అమ్మాయి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకొని వెళ్లిపోయిందని దీంతో తాను డిప్రెషన్లోకి వెళ్లానని చెప్తాడు. ఆ సమయంలో మిమ్మల్ని చూసానంటూ మౌనికను ఫ్లర్ట్ చేస్తాడు. దీంతో మౌనిక నిజమైన కావచ్చు అని, తనను నిజంగానే ప్రేమిస్తున్నాడు కావచ్చని నమ్ముతుంది. ఇంతటితో నేటి సీరియల్ ముగుస్తోంది

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X