Gunde Ninda Gudi Gantalu january 23th: రవిని గెంటేసిన బాలు.. రోడ్డున పడ్డ మీనా జీవితం..

Gunde Ninda Gudi Gantalu january 23th: గుండె నిండా గుడి గంటలు గురువారం ఎపిసోడ్ లో బాలు పొద్దున లేవగానే కిచెన్ లోకి వచ్చి మీనాతో మాట్లాడుతాడు. బాత్రూంలో తనకు నీళ్లు సబ్బు పెట్టావా? లేదా? అని అడుగుతాడు. సబ్బు రూమ్లో ఉంది తెచ్చుకొని కింద బాత్రూంలో స్నానం చేయమని మీనా చెబుతుంది. సరే అంటూ పైకి తన రూమ్ లోకి వెళ్లి.. రవితో మాట్లాడుతూ.. ఫ్రెష్ అప్ అయ్యావా? అని అడుగుతాడు. ఆ పూర్తయిందని రవి బదిలిస్తాడు. అయితే.. ఇంకా ఈ రూమ్ లో నుండి బయటకు వెళ్ళిపో.. మీ లగేజ్ ఎక్కడ ఉందని.. లగేజ్ మొత్తం తీసి బయట పారేస్తాడు బాలు.

అంతటితో ఆగకుండా రూమ్ లో నుండి బయటికి గెంటేస్తాడు. ఇంకోసారి నీ చేతిలో కాలు పెడితే చంపేస్తా అంటూ రవికి మార్నింగ్ కూడా ఇచ్చేస్తారు. దీంతో రవి సైలెంట్ గా కిందికి వెళ్లి పోతారు. మరోవైపు.. అందరూ టిఫిన్ చేస్తూ ఉంటారు. శృతి టిఫిన్ చేయడానికి రాదా? అని ప్రభావతి అడుగుతుంది. రాదు.. అక్కడే టిఫిన్ చేస్తుంది లేదా నేనే రెస్టారెంట్ నుండి పంపిస్తా.. అని రవి బదులుస్తాడు. ఇంతలోనే బాలు అక్కడికి చేరుకుంటాను. త్వరగా టిఫిన్ పెట్టమని మీనాకు ఆర్డర్ ఇస్తాడు. కూర్చుని తినవచ్చు కదా అని నేను అడగగా.. 'ఇంట్లో నుండి లేచిపోయిన వాడితో.. 40 లక్షలు ఎత్తుకెళ్లిన వాడితో కూర్చొని తినడం తనకి ఇష్టం లేదు'అని ప్రభావతికి ఇన్ డైరెక్ట్ గా పంచ్ వేస్తాడు.

Gunde Ninda Gudi Gantalu serial episode 343 january 23th 2024 here is full story

ఆ తర్వాత మీనాను పైకి రమ్మని.. రూమ్ లో తనకు సంబంధించిన ఏదైనా వస్తువులు ఉంటే తీసుకొని బయటకు వెళ్ళమని అంటాడు. ఎందుకని మీనా అడిగినా బదులు ఇవ్వకుండా.. తన బట్టలను చేతిలో పెట్టి బయటకు పంపిస్తాడు. అనంతరం ఆ రూమ్ కు లాక్ వేసి కీ దగ్గర పెట్టేసుకుంటాడు బాలు. మీనా ఎంత వద్దని వాదించిన బాలు మాట వినడు. ఈ విషయాన్ని గమనించిన ప్రభావతి.. బాలు పై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. శృతి ఎక్కడ ఉంటుందని బాలుని ప్రశ్నిస్తుంది. ఆ విషయం వాళ్లను ఇంటికి తీసుకొచ్చేముంది ఆలోచించాలి.

అయినా.. రోహిణి,శృతి మాత్రమే నీకు కోడలా.. మీనా కోడలు కాకుండా పోయిందా.. అని బాలు ప్రశ్నిస్తాడు. గదికి తాళం చూస్తే శృతి ఇక్కడ నుండి వెళ్లి పోతుంది అని ప్రభావతి అంటుంది. 'అబ్బా..ఇంటి పట్టిన పీడ పోతుందిలే' అని బాలు బదిలిస్తాడు. 'రవి గాడు శృతి నా రూమ్ లో పడుకుంటే.. నేను మీనా మేడపై పడుకోవాలా.. నేను ఎలా కనిపిస్తున్నా.. వీడు ఇంట్లో నుండి వెళ్లిపోయి.. నీ మొగుడు హాస్పిటల్లో పడడానికి కారణమయ్యాడు. జైల్లో పెట్టడానికి కూడా కారణం వీడే . ఆ విషయాన్ని నువ్వు మర్చిపోయావా..అలాంటి వాడిని ఈరోజు ఇలా ఇంటికి రానిచ్చావ్. అయినా వాడే నీకు ఎక్కువయ్యాడా..' అంటూ ప్రభావతిని బాలు నిలదీస్తాడు.

'రెండు రోజులే కదా సర్దుకోలేరా' అని ప్రభావతి అంటుంది. ముందు రెండు రోజులే అంటావ్. ఆ తర్వాత వాళ్లను పర్మినెట్ గా అక్కడే ఉంచేస్తావ్. వాడిని తీసుకొచ్చేముంది ఎక్కడ ఉంచాలో ముందే నిర్ణయించుకోవాల్సింది. వీడు చేసిన పనికి ఇంట్లోకి రానివ్వడమే తప్ప'అని అంటాడు. మొండి పట్టు పట్టకుండా తాళం ఇవ్వమని మీనా రిక్వెస్ట్ చేసిన బాలు ఇవ్వకుండా వెళ్ళిపోతారు. తమని రూమ్ ఎక్కడ ఇవ్వమంటుందోనని మనోజ్ రోహిణి అక్కనుండి మెల్లగా జారుకుంటారు. బాలు అన్న మాటలకు రవి బాధపడుతూ బయటకు వెళ్ళిపోతాడు.‌

ఆ తర్వాత మీనా పై ప్రభావతి రెచ్చిపోతుంది. ఇప్పుడు బాగుందా..'నీ కళ్ళు చల్లబడ్డాయా.. రోహిణి శృతి తో పోల్చుకొని వాళ్లే నా కోడలు నేను కోడలు కాదా అని వాడితో చెప్పి ఉంటావు. అందుకే బాలు ఇలా చేశాడు అని మీనాను ప్రభావం తీరుతుంది. అయినా నీకు సపరేటు.. ఒక రాత్రి మొగుడు పక్కన లేకుంటే పడుకోలేకపోతున్నావా.. వాడిని నీ కొంగుకు కట్టేసుకున్నావా.. ఏం జాతకమే నిది.. అంటూ మీనాను ఘోరంగా అవమానిస్తుంది. అత్తయ్య మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థం అవుతుందా.. ఈ ఇంటికి శృతి, రవి రావాలని అందరికంటే ఎక్కువగా ప్రయత్నించింది నేనే.. వారిని నేనెలా పంపిస్తాం అనుకుంటున్నా అంటూ ప్రభావతిని నిలదీస్తుంది.

ఈ ఘటన తర్వాత రవి తన లగేజ్ తీసుకొని ఇంట్లో నుండి బయటకు వెళ్లి పోతున్నానని చెప్తాడు. దీంతో ప్రభావతి ఒకసారిగా షాక్ అవుతుంది. ఇన్ని రోజులు బాలు ఉన్నాయా తనపై కోపంగానే ఉన్నాడు అనుకున్నా ఇలా ద్వేషం పెంచుకొని తనపై కక్ష సాధిస్తాడని అనుకోలేదని బాలు మరో డైలాగు వేస్తాడు. దీంతో ప్రభావతి మరింత రెచ్చిపోతుంది. ఎవరు ఎక్కడ ఉండాలో తన బాగా తెలుసు సాయంత్రం లోగా తాను అన్ని సెట్ చేస్తానని, రవి మనసు మారుస్తుంది. రోహిణి కూడా ఇన్వాల్వ్ అయ్యి.. రెండు రోజులకే కోడలు ఇంట్లో నుండి వెళ్లిపోయింది అంటే.. అందరూ అత్తగారిని తిడతారని, ఆ ప్రతిష్ట ప్రత్యేక తీసుకురావద్దని చెబుతుంది.‌

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X